18-12-2024, 10:40 PM
ఈ కథ సెల్ ఫోన్లు అందుబాటులో లేని సమయంలో జరిగింది. నేను ఒక సెక్స్ థ్రిల్లర్ నవలని రాస్తున్నాను. అయితే దీనిలో కేవలం సెక్స్ మాత్రమే ఉండదు. కథ మరియు కథనంకి అనుగుణంగా సెక్స్ సన్నివేశాలు ఉంటాయి. అలాగే ఇందులో బూతులు కూడా తక్కువగా ఉంటాయి. అసలు ఉండవని చెప్పను కానీ కథలో పాత్రలు మాట్లాడే కొన్ని సన్నివేశాల్లో అక్కడక్కడా బూతులు దొర్లుతాయి. ఇది నేను ఈ ఫోరంలో రాస్తున్న మొదటి కథ. నేను ఈ మధ్యనే ఈ ఫోరంలో జాయిన్ అయ్యాను. నా మొదటి కథతో మిమ్మల్ని ఆనందింపచేస్తానని అనుకుంటున్నా. నేను వారంలో రెండు అప్డేట్ లు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలా కుదరని పక్షంలో కనీసం ఒక్క అప్డేట్ ఇవ్వడానికైనా ప్రయత్నిస్తాను.
నేను రాస్తున్న ఈ కథ ఏ ఒక్కరికైనా నచ్చితే చాలు అనుకుంటూ, ఈ కథని రేపు పోస్ట్ చేస్తాను. మీ అభిప్రాయాల్ని తెలుపుతారని భావిస్తూ .......
అనామిక
నేను రాస్తున్న ఈ కథ ఏ ఒక్కరికైనా నచ్చితే చాలు అనుకుంటూ, ఈ కథని రేపు పోస్ట్ చేస్తాను. మీ అభిప్రాయాల్ని తెలుపుతారని భావిస్తూ .......
అనామిక