18-12-2024, 04:03 PM
(This post was last modified: 18-12-2024, 04:05 PM by Uday. Edited 1 time in total. Edited 1 time in total.
Edit Reason: correction
)
మీ పేరులోనే తీపి వుందనుకున్నాను బ్రో (నేను Sweat ని sweet చేసాలెండి), కథలో అందులోనూ శృంగార సన్నివేశాల్లో భలే కలిపారు తీపి రుచులు. నేనింత వరకు చదివిన కథల్లోని శృంగార సన్నివేశాలు వాటి వర్ణన ఒక ఎత్తు, సంధ్య-హరి ల శృంగార సన్నివేశపు వర్ణన ఒక ఎత్తు. పాలకోవా, బాలూషా...మీకేమన్నా మిఠాయిల దుకాణం వుందా బ్రో...చాలా బాగా రాసారు. రెండోసారికి ఒప్పుకునుంటే బావుండేది, కండోం లేకపోతే ఏంటి టాబ్లెత్ వుందిగా 24 గంటల లోపు వేసుకోవచ్చు...అదికూడా కరక్టే.." ఏదైనా మితిమీరకుండా వుంటేనే మంచిది "
:
:ఉదయ్

