17-12-2024, 01:39 PM
(This post was last modified: 17-12-2024, 07:31 PM by కుమార్. Edited 1 time in total. Edited 1 time in total.)
టీ ఇస్తున్న పని మనిషి ను చూస్తూ"ఏమిటి అమ్మగారు లేరా"అడిగాడు జైలర్ జగన్.
"ఉన్నారు,కూరలు కొంటున్నారు"అంది ఆమె.
జగన్ టీ తాగి,బయటకి వస్తుంటే"రిటైర్ అయ్యేలోపు ఇంటి మీద అప్పు తీర్చండి"అంది భార్య.
జగన్ తల ఊపి,దగ్గర్లో ఉన్న జీప్ ఎక్కి,,కిలోమీటరు దూరంలో ఉన్న జైల్ వైపు వెళ్ళాడు.
**
అక్కడ చాలా మంది ఖైదీలు ఉన్నారు.
వారిలో మస్తాన్ రాజు ఒకడు,ఆరు నెలల నుండి అండర్ ట్రెయిల్ లో ఉన్నాడు.
బీడీ కాలుస్తూ,బట్టలు ఉతుక్కుంటున్నాడు.
గంట తర్వాత,ఒక గార్డ్ వచ్చి"నిన్ను చూడటానికి నీ పెళ్ళాం వచ్చింది"అన్నాడు.
వాడు తల ఊపి విజిటర్స్ రూం లోకి వెళ్ళాడు.
అక్కడ పెళ్ళాం,కొడుకు,కోడలు ఉన్నారు లాయర్ తో పాటు.
"బెయిల్ వచ్చిందా"అడిగాడు మస్తాన్ రాజు.
"అదేమీ లేదు,,నీ పేరు మీద జాగా మా పేరు మీదకి మార్చాలి"అంది పెళ్ళాం.
మస్తాన్ రాజు కోపం గా చూసి "ఎందుకే దొంగ ముండా"అన్నాడు.
"నువ్వు ఇలా ,తరచూ ఏదో ఒక నేరం తో జైల్ లో ఉంటున్నావు,బయట అప్పులు ఎవరు తీరుస్తారు"అంది కోపం గా.
కొద్ది సేపు ఘర్షణ జరిగాక,, లాయర్ ఇచ్చిన కాగితాల మీద,వేలు ముద్ర వేసాడు.
***
వాళ్ళు వెళ్ళాక ఏడుపు మొహం తో ,బట్టలు ఉతుక్కోడానికి వెళ్ళాడు.
గంట తర్వాత రౌండ్స్ కి వచ్చిన జగన్ ను చూసి"సర్,,ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి లోపల"అన్నాడు మస్తాన్ రాజు.
"నీతో మర్డర్ చేయించిన వాళ్ళు ,మళ్ళీ రాలేదు"అన్నాడు జగన్.
"అయ్యో,,నన్ను కొట్టమని చెప్పారు,,వాడిని కొట్టి వచ్చేసాను,నేను చంప లేదు"అన్నాడు మస్తాన్ .
"నువ్వు వెళ్ళిపోయాక ,ఇంకెవరో చంపి ఉంటారు,,అయినా వాడు కూడా నీలాగా కిరాయి రౌడీ నే,,ఎవరు పట్టించుకోలేదు."అన్నాడు.
జగన్ ,జైల్ లో ఉండే వాళ్ళని బయటకి రాజకీయ నాయకులకి అప్పగించడం,డబ్బు సంపాదించడం అలవాటు.
****

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..