Thread Rating:
  • 20 Vote(s) - 2.95 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసున మనసై
Chapter – 13


మరుసటిరోజు ఉదయం లేచి కిందకి వచ్చాను. అత్తయ్య నానిని ఆడిస్తోంది. మావయ్య పేపర్ చదువుతూ బాల్కనీ లో కూర్చున్నాడు. టైం ఏడున్నర అయింది. 
అదేంటో, ఇక్కడికి వచ్చాక నాకు ఉదయాన్నే మెలకువ వచ్చేస్తోంది.

అను వంటింట్లో ఏదో చేస్తోంది. నన్ను చూడగానే నవ్వింది. 'బ్రష్ చూసుకున్నావా? కాఫీ ఇచ్చేయనా?' అని అడిగింది.

'నేను కలుపుకుంటాలే అను,' అన్నాను.

'కూర్చోరా. నేను ఇస్తాను కదా,' అంది.

'టిఫిన్ తీసుకురానా బయటకి వెళ్లి?' అని అడిగాను.

'అదేంటి? సోమవారం కదా. నీకు ఆఫీస్ లేదా?' అంది.

'కంపెన్సటోరీ లీవ్స్ ఇంకా ఎనిమిది ఉన్నాయి. ఈ వారం రెండు పెట్టేస్తాను,' అన్నాను.

'సూపర్. నేను లీవ్ పెట్టట్లేదు. ఏదో ఒక గంట మీటింగ్స్ ఉన్నాయి. అమ్మ చూసుకుంటుంది లే చంటోడిని,' అంది.

'సరే మరి వెళ్లి తీసుకురావాలా?' అన్నాను. 

'ఉప్మా చేసేస్తా లేరా అందరికి. మళ్ళీ బయటకి ఎందుకు?' అంది.

'మూడు పూటలా అందరికి వంట అంటే ఇక్కడే కూర్చోవాల్సొస్తుంది. టిఫిన్ తెస్తాను. లంచ్ కి ఏదన్నా చేసుకుందాములే. నేను హెల్ప్ చేస్తాను,' అన్నాను.

'అబ్బో! హెల్ప్ చేస్తావు. ఆమ్లెట్ వేసుకోవడం తప్ప ఏమన్నా వచ్చేంటి రా నీకు?' అంది నవ్వుతు.

అను అలా నవ్వుతుంటే నాకు ఎంతో కనువిందుగా ఉంది.

'నన్ను అవమానిస్తున్నావు. నేను వంట చేయడం మొదలెడితే దద్దరిల్లిపోతుంది కిచెన్,' అన్నాను.

'అవునవును. గ్యాస్ సిలిండర్ పేలితే అదే జరిగేది,' అంది.

ఇద్దరం గట్టిగా నవ్వుకున్నాము. ఇంతలో అత్తయ్య కిచెన్ వైపుకి వచ్చింది. 'ఏంటి రా మీలో మీరే నవ్వేసుకుంటే ఎలా? మాకు చెప్పండి,' అంది అత్త చిన్నగా నవ్వుతు.

నిన్న రాత్రి జరిగినదానికి భిన్నంగా ఈరోజు అందరు కాస్త రిలాక్స్డ్ గా ఉన్నారు.

'అది మా సీక్రెట్. అందరికి చెప్పకూడదు,' అంది అను నన్ను చూసి కన్ను కొడుతూ.
నేను కూడా తిరిగి కన్ను కొట్టాను.

'సరిపోయింది. మధ్యలో మేము పిచోళ్ళము,' అనుకుంటూ అత్త నానిని తీసుకుని మళ్ళీ హాల్ లోకి వెళ్ళింది.

కాఫీ కప్ తీసుకుని నేను హాల్ లో కి వచ్చాను. మావయ్య పిలిచాడు. 'ఇలా రా నాన్నా,' అన్నాడు.

'ఏంటి మావయ్య?' అని అడిగాను.

'ఆఫీస్ లేదా?' అన్నాడు.

'వెళ్లట్లేదు. మీరొచ్చారు కదా. సెలవు పెడుతున్నాను,' అన్నాను.

'సరే. టిఫిన్ చేసాక మాట్లాడడములే' అన్నాడు.

'చెప్పు మావయ్య పర్లేదు,' అన్నాను.

'వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది రా ఇందాకే. నువ్వే మాట్లాడతావు అని చెప్పాను,' అన్నాడు.

'ఏమంది?' అని అడిగాను.

'మన షరతులకు ఒప్పుకున్నారు. కాకపోతే వాళ్ళకి ఏవో షరతులు ఉన్నాయట. అందుకే కలవాలి అంటోంది,' అన్నాడు.

'ఎవర్ని కలవాలట?' అని అడిగాను.

ఇంతలో అత్త, అను వచ్చి నా పక్కనే నుంచున్నారు. కాల్ వచ్చిన సంగతి వాళ్ళకి కూడా తెలీదు.

'ఏమి చెప్పలేదు. కాకపోతే అనుని కలవాలి అంటోంది,' అన్నాడు మావయ్య.

'అనునా? ఎందుకట?' అంది అత్తయ్య.

ఇంత జరిగాక, అన్ని మాటలు అన్నాక అనుని ఇంకా వాళ్ళు చూడటం కూడా మాకు ఎవ్వరికి ఇష్టం లేదు. అలాంటిది ఆవిడ కలవాలి అంటే ఎందుకో తెలీలేదు.

'వద్దు. నేను వెళ్ళొస్తాను మావయ్య,' అన్నాను.

'నేను అదే చెప్పను. కానీ ఆవిడ ఒక్కసారి కలవాలి అంటోంది,' అన్నాడు.

'ఒక్కసారే కదా. పోనీ కలుద్దాము,' అంది అను.

'అదేదో ఆవిడ ఇక్కడికి రావచ్చు కదా?' అని అన్నాను.

'మనల్నే రమ్మంటోంది. అదేదో ప్లేస్ చెప్పింది. నాకు నోరు తిరగట్లేదు,' అన్నాడు మావయ్య.

'మనిద్దరం వెళదాము,' అన్నాను అనుని చూస్తూ.

'ఎప్పడు రమ్మంది?' అని అడిగాను.

'లంచ్ టైం కి,' మావయ్య చెప్పాడు.

నేను అను వైపు చూసాను.

'నువ్వు ఉంటావు కదా,' అంది అను.

నేను తల ఊపాను. కానీ అను మోహంలో నేను ఉంటాను అనే ధైర్యం చూసి నాలో ఏదో అలజడి. నేను కాఫీ తాగేసి టిఫిన్ తేవడానికి బయటకి వెళ్ళాను.

*****

'వచ్చినందుకు థాంక్యూ,' అంది ఆవిడ.

నేను అను ఒంటిగంటకు ఆవిడ చెప్పిన ఒక రెస్టారంట్ కి వెళ్ళాము. నానిగాడిని అత్తయ్య చూసుకుంటుంది అని మేము వెళ్ళాము.

'చెప్పండి. ఎందుకు రమ్మన్నారు?' అని అడిగాను. అను నా పక్కనే కూర్చుంది.
ఆవిడ బ్యాగులోంచి ఒక పేపర్ కవర్ తీసి ఇచ్చింది. 'ఇందులో పేపర్స్ ఉన్నాయి. అందులో మీకు చెప్పకుండా ఇంకో షరతు ఆడ్ చేశాను,' అంది.

నేను ఫైల్ తీసుకుని డాకుమెంట్స్ అంతా చదివాను. అందులో ఆవిడ ఆడ్ చేసిన పాయింట్ చూసి నేను అను వైపు చూసాను. 'విడాకుల తరువాత, జీవితంలో ఒకరిని ఒకరు కలవాలని ప్రయత్నించకూడదు. ఎటువంటి అటాచ్మెంట్ ఉండకూడదు. పిల్లాడికి కూడా తండ్రి ఎవరో తెలియకూడదు. తెలిసినా మళ్ళీ అను వాళ్ళని కాంటాక్ట్ చెయ్యకూడదు,' అని ఉన్నాయి.

'ఇదేంటండి?' అని అడిగాను.

ఆవిడ ఏమి మాట్లాడకుండా [b]అను వైపు పరీక్షగా చూస్తోంది. 'ఏంటమ్మయి? నీకు ఒకే నా?' అని అడిగింది.[/b]

అను నా వైపు చూసింది. ఏమి చెయ్యాలో తెలియక టేబుల్ కింద నా చెయ్యి మీద చెయ్యి వేసింది. ఖంగారు పడుతోంది అని నాకు అర్థం అయింది. వెంటనే నేను తన చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. మెత్తటి చేతులు చల్లగా ఉన్నాయి. నేను నా రెండో చెయ్యి కూడా తెచ్చి అను చేతిని రెండు చేతుల మధ్యలో పెట్టుకుని ధైర్యం చెప్తూ పట్టుకున్నాను.

'నువ్వేమంటావు అబ్బాయి?' అంది ఆవిడ.

'ఇది నా నిర్ణయం కాదు. అను ది. చాలా పెద్ద నిర్ణయం. కొంచం టైం తీసుకుని చెప్పచ్చా? అని అడిగాను.

ఆవిడ టేబుల్ మీదికి చేతులు పెట్టి కాస్త ముందుకు ఒంగింది. 'ఇవి నేను మీ మంచికోసమే ఆడ్ చేయించాను. నా మొగుడు ఒక ఎదవ. కొడుకు చవట. [b]మొగుడు చెప్పింది కొడుకు చేస్తాడు. ఈరోజు డబ్బు తీసుకుంటున్నారు అని కక్ష గట్టి రేపొద్దున మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీ జీవితంలో కొత్త సమస్యలు వస్తాయి. నానికి మాటలు వచ్చాక ఇబ్బంది పడకూడదు. వాడికి తండ్రి ఎవరో తెలిస్తే ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే, తండ్రి పోయాడనో, పారిపోయాడనో చెప్పండి. కానీ దూరం ఉంచండి,' అంది.[/b]

అను నేను మొహాలు చూసుకున్నాము.

'మాకు ఎందుకు సహాయం చేస్తున్నారు?' అని అడిగాను.

ఆవిడ వెనక్కి అనుకుంది. ఏదో అలోచించి అప్పుడు మాట్లాడింది. 'నా జీవితంలో తల్లిని కాలేకపోయాను. నాకు గర్భసంచ్చి లేదు. అందుకే ఎవరు పెళ్లి చేసుకోరు అని మా అక్క చచ్చిపోయాక మా బావకి ఇచ్చి చేసారు. పిల్లాడికి తల్లి లేదు, నాకు పిల్లలు పుట్టారు. కాబట్టి వాడినే నా కొడుకులాగా పెంచాను. కానీ భార్య తల్లిని అవ్వడం కంటే ముందు నేను ఆడదాన్ని. నా కొడుకు చేసింది తప్పు. ఇక్కడ ఈ ఆడబిడ్డని, అక్కడ ఆ ఆడబిడ్డని ఇద్దర్ని కష్ట పెట్టాడు. నీకు విడాకులు ఇచ్చాక వాడు ఆ పిల్లనే చేసుకుంటాను అన్నాడు. అక్కడ న్యాయం జరుగుతుంది. కానీ నీకు అన్యాయం జరగకూడదు. నువ్వు మంచి పిల్లవి,' అంది అనుని చూస్తూ.

'మరి ఈ కండిషన్ కి మీ వాళ్ళు ఒప్పుకున్నారా?' అని అడిగాను.

'ఒప్పించాను. కానీ ఇవన్నీ ఎలా ఎగ్గొట్టాలా అని మా ఆయన ఇంకా ఆలోచిస్తున్నాడు. అందుకే టైం వేస్ట్ చెయ్యకుండా త్వరగా కోర్టులో సబ్మిట్ చేసేద్దాము,' అంది.

'సరే. ఒక్క సారి ఇంట్లో మాట్లాడి సైన్ చేస్తాము,' అన్నాను.

'సరే. కోర్ట్ లో డేట్ తీసుకోమని లాయరుకి చెప్పాను. అప్పుడు నువ్వు కోర్ట్ కి రావాల్సి ఉంటుంది. మా వాడు కూడా వస్తాడు అమెరికా నుంచి,' అంది.

సరే అని బయలుదేరాము. అను వెనక్కి తిరిగి, 'నాకు సహాయం చేస్తే మీకు ఇబ్బంది కాదా?' అని అడిగింది.

ఆవిడ నవ్వింది. 'ఈ మంచితనం చూసే తల్లి నీకు అన్యాయం జరగకూడదు అని నేను ఇలా చేస్తున్నాను,' అంది.

నా వైపు తిరిగి, 'అది బంగారు తల్లి. జాగ్రత్తగా చుస్కో,' అని చెప్పి వెళ్ళిపోయింది.


నేను అను మొహామొహాలు చూసుకున్నాము. మాకు అర్థం కాలేదు. 'దా అను,' అని చెయ్యి పట్టుకుని బయటకి తీసుకెళ్ళాను. 

ఇంకా ఉంది
Like Reply


Messages In This Thread
మనసున మనసై - by sshamdan96 - 25-11-2024, 11:21 PM
RE: మనసున మనసై - by raki3969 - 26-11-2024, 05:33 AM
RE: మనసున మనసై - by Sachin@10 - 26-11-2024, 05:56 AM
RE: మనసున మనసై - by saleem8026 - 26-11-2024, 06:24 AM
RE: మనసున మనసై - by Hotyyhard - 26-11-2024, 10:49 AM
RE: మనసున మనసై - by Saaru123 - 26-11-2024, 12:37 PM
RE: మనసున మనసై - by Sushma2000 - 26-11-2024, 12:45 PM
RE: మనసున మనసై - by Uday - 26-11-2024, 01:08 PM
RE: మనసున మనసై - by Nani666 - 26-11-2024, 04:00 PM
RE: మనసున మనసై - by BR0304 - 26-11-2024, 05:26 PM
RE: మనసున మనసై - by utkrusta - 26-11-2024, 05:48 PM
RE: మనసున మనసై - by krish1973 - 26-11-2024, 08:17 PM
RE: మనసున మనసై - by nenoka420 - 26-11-2024, 11:00 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 27-11-2024, 12:32 AM
RE: మనసున మనసై - by oxy.raj - 27-11-2024, 12:50 AM
RE: మనసున మనసై - by Chinni68@ - 27-11-2024, 02:31 AM
RE: మనసున మనసై - by Madhu - 27-11-2024, 04:38 AM
RE: మనసున మనసై - by saleem8026 - 27-11-2024, 05:23 AM
RE: మనసున మనసై - by krish1973 - 27-11-2024, 06:26 AM
RE: మనసున మనసై - by K.rahul - 27-11-2024, 07:08 AM
RE: మనసున మనసై - by Saaru123 - 27-11-2024, 08:07 AM
RE: మనసున మనసై - by utkrusta - 27-11-2024, 10:15 AM
RE: మనసున మనసై - by Veerab151 - 27-11-2024, 11:11 AM
RE: మనసున మనసై - by km3006199 - 27-11-2024, 12:05 PM
RE: మనసున మనసై - by Bangaram56 - 27-11-2024, 12:42 PM
RE: మనసున మనసై - by Uday - 27-11-2024, 01:19 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 29-11-2024, 12:04 AM
RE: మనసున మనసై - by Ranjith62 - 27-11-2024, 02:03 PM
RE: మనసున మనసై - by BR0304 - 27-11-2024, 04:15 PM
RE: మనసున మనసై - by Sachin@10 - 27-11-2024, 09:42 PM
RE: మనసున మనసై - by nenoka420 - 27-11-2024, 11:26 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 28-11-2024, 09:57 AM
RE: మనసున మనసై - by Nani666 - 28-11-2024, 11:07 AM
RE: మనసున మనసై - by SanjuR - 28-11-2024, 12:00 PM
RE: మనసున మనసై - by sri7869 - 28-11-2024, 10:00 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 28-11-2024, 10:31 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 28-11-2024, 11:40 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 29-11-2024, 12:20 AM
RE: మనసున మనసై - by BR0304 - 29-11-2024, 02:10 AM
RE: మనసున మనసై - by saleem8026 - 29-11-2024, 04:50 AM
RE: మనసున మనసై - by Babu424342 - 29-11-2024, 05:15 AM
RE: మనసున మనసై - by Mr Perfect - 29-11-2024, 06:54 AM
RE: మనసున మనసై - by Saaru123 - 29-11-2024, 07:50 AM
RE: మనసున మనసై - by Nani666 - 29-11-2024, 12:55 PM
RE: మనసున మనసై - by nenoka420 - 29-11-2024, 02:37 PM
RE: మనసున మనసై - by Hydboy - 29-11-2024, 04:43 PM
RE: మనసున మనసై - by Uday - 29-11-2024, 06:27 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 29-11-2024, 08:27 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 29-11-2024, 08:26 PM
RE: మనసున మనసై - by krish1973 - 29-11-2024, 09:03 PM
RE: మనసున మనసై - by saleem8026 - 29-11-2024, 09:53 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 29-11-2024, 10:00 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 30-11-2024, 11:12 AM
RE: మనసున మనసై - by BR0304 - 29-11-2024, 10:04 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 29-11-2024, 10:11 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 30-11-2024, 11:08 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 01-12-2024, 01:02 AM
RE: మనసున మనసై - by shekhadu - 30-11-2024, 11:16 AM
RE: మనసున మనసై - by Uday - 30-11-2024, 12:30 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 30-11-2024, 01:15 PM
RE: మనసున మనసై - by km3006199 - 30-11-2024, 01:17 PM
RE: మనసున మనసై - by saleem8026 - 30-11-2024, 01:50 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 30-11-2024, 01:59 PM
RE: మనసున మనసై - by nenoka420 - 30-11-2024, 02:33 PM
RE: మనసున మనసై - by sri7869 - 30-11-2024, 03:01 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 30-11-2024, 04:36 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 30-11-2024, 06:56 PM
RE: మనసున మనసై - by Babu424342 - 30-11-2024, 07:27 PM
RE: మనసున మనసై - by Saaru123 - 30-11-2024, 08:10 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 30-11-2024, 08:22 PM
RE: మనసున మనసై - by SivaSai - 30-11-2024, 09:57 PM
RE: మనసున మనసై - by BR0304 - 30-11-2024, 09:59 PM
RE: మనసున మనసై - by saleem8026 - 30-11-2024, 10:44 PM
RE: మనసున మనసై - by nenoka420 - 01-12-2024, 12:13 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 01-12-2024, 12:58 AM
RE: మనసున మనసై - by ramd420 - 01-12-2024, 01:16 AM
RE: మనసున మనసై - by Chandra228 - 01-12-2024, 04:12 AM
RE: మనసున మనసై - by saleem8026 - 01-12-2024, 05:18 AM
RE: మనసున మనసై - by krish1973 - 01-12-2024, 06:01 AM
RE: మనసున మనసై - by Babu424342 - 01-12-2024, 06:39 AM
RE: మనసున మనసై - by Ranjith62 - 01-12-2024, 06:44 AM
RE: మనసున మనసై - by Pawan Raj - 01-12-2024, 06:44 AM
RE: మనసున మనసై - by Sachin@10 - 01-12-2024, 10:30 AM
RE: మనసున మనసై - by BR0304 - 01-12-2024, 02:17 PM
RE: మనసున మనసై - by Nani666 - 01-12-2024, 03:39 PM
RE: మనసున మనసై - by MKrishna - 01-12-2024, 07:14 PM
RE: మనసున మనసై - by Hydboy - 01-12-2024, 07:55 PM
RE: మనసున మనసై - by Thinkofme - 01-12-2024, 10:15 PM
RE: మనసున మనసై - by Srir116 - 01-12-2024, 11:17 PM
RE: మనసున మనసై - by raki3969 - 02-12-2024, 08:53 AM
RE: మనసున మనసై - by Nautyking - 02-12-2024, 09:06 AM
RE: మనసున మనసై - by DasuLucky - 02-12-2024, 09:54 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 04-12-2024, 08:49 AM
RE: మనసున మనసై - by SivaSai - 02-12-2024, 07:36 PM
RE: మనసున మనసై - by sri7869 - 03-12-2024, 06:40 PM
RE: మనసున మనసై - by BR0304 - 03-12-2024, 08:00 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 03-12-2024, 09:50 PM
RE: మనసున మనసై - by y.rama1980 - 03-12-2024, 09:57 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 04-12-2024, 08:48 AM
RE: మనసున మనసై - by Chchandu - 03-12-2024, 10:01 PM
RE: మనసున మనసై - by vikas123 - 03-12-2024, 10:36 PM
RE: మనసున మనసై - by Mr Perfect - 04-12-2024, 07:12 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 04-12-2024, 08:47 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 05-12-2024, 08:59 AM
RE: మనసున మనసై - by BR0304 - 04-12-2024, 09:09 AM
RE: మనసున మనసై - by Babu424342 - 04-12-2024, 09:13 AM
RE: మనసున మనసై - by shekhadu - 04-12-2024, 09:14 AM
RE: మనసున మనసై - by raki3969 - 04-12-2024, 09:23 AM
RE: మనసున మనసై - by Saaru123 - 04-12-2024, 12:14 PM
RE: మనసున మనసై - by saleem8026 - 04-12-2024, 12:19 PM
RE: మనసున మనసై - by Nautyking - 04-12-2024, 02:12 PM
RE: మనసున మనసై - by Nani666 - 04-12-2024, 02:25 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 05-12-2024, 09:05 AM
RE: మనసున మనసై - by vkrismart2 - 04-12-2024, 04:48 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 05-12-2024, 09:02 AM
RE: మనసున మనసై - by y.rama1980 - 04-12-2024, 07:39 PM
RE: మనసున మనసై - by Sachin@10 - 04-12-2024, 07:55 PM
RE: మనసున మనసై - by Mr Perfect - 04-12-2024, 09:29 PM
RE: మనసున మనసై - by krish1973 - 04-12-2024, 09:53 PM
RE: మనసున మనసై - by ramd420 - 04-12-2024, 11:10 PM
RE: మనసున మనసై - by Chchandu - 04-12-2024, 11:33 PM
RE: మనసున మనసై - by prash426 - 05-12-2024, 12:21 AM
RE: మనసున మనసై - by Ranjith62 - 05-12-2024, 08:24 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 05-12-2024, 12:45 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 28-06-2026, 10:28 AM
RE: మనసున మనసై - by ash.enigma - 28-06-2026, 12:03 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 28-06-2026, 02:01 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 28-06-2026, 02:05 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 05-12-2024, 01:08 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 05-12-2024, 01:32 PM
RE: మనసున మనసై - by Saaru123 - 05-12-2024, 01:36 PM
RE: మనసున మనసై - by BR0304 - 05-12-2024, 01:59 PM
RE: మనసున మనసై - by saleem8026 - 05-12-2024, 02:23 PM
RE: మనసున మనసై - by raki3969 - 05-12-2024, 02:38 PM
RE: మనసున మనసై - by Akhil2544 - 05-12-2024, 03:20 PM
RE: మనసున మనసై - by Ranjith62 - 05-12-2024, 07:09 PM
RE: మనసున మనసై - by Sachin@10 - 05-12-2024, 08:29 PM
RE: మనసున మనసై - by Arjun1989 - 05-12-2024, 08:29 PM
RE: మనసున మనసై - by Babu424342 - 05-12-2024, 09:38 PM
RE: మనసున మనసై - by Nani666 - 05-12-2024, 10:54 PM
RE: మనసున మనసై - by y.rama1980 - 06-12-2024, 12:13 AM
RE: మనసున మనసై - by Veerab151 - 06-12-2024, 12:21 AM
RE: మనసున మనసై - by Chandra228 - 06-12-2024, 02:16 PM
RE: మనసున మనసై - by Akhil2544 - 07-12-2024, 01:27 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 08-12-2024, 11:37 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 07-12-2024, 02:46 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 07-12-2024, 05:38 PM
RE: మనసున మనసై - by Chinni68@ - 08-12-2024, 12:15 AM
RE: మనసున మనసై - by bobby - 08-12-2024, 02:19 AM
RE: మనసున మనసై - by Pawan Raj - 08-12-2024, 04:54 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 08-12-2024, 11:32 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 08-12-2024, 11:33 PM
RE: మనసున మనసై - by Nautyking - 08-12-2024, 11:51 PM
RE: మనసున మనసై - by BR0304 - 09-12-2024, 12:03 AM
RE: మనసున మనసై - by shekhadu - 09-12-2024, 12:28 AM
RE: మనసున మనసై - by y.rama1980 - 09-12-2024, 12:45 AM
RE: మనసున మనసై - by Chandra228 - 09-12-2024, 01:39 AM
RE: మనసున మనసై - by raki3969 - 09-12-2024, 05:24 AM
RE: మనసున మనసై - by krish1973 - 09-12-2024, 06:20 AM
RE: మనసున మనసై - by Saaru123 - 09-12-2024, 07:28 AM
RE: మనసున మనసై - by vikas123 - 09-12-2024, 08:11 AM
RE: మనసున మనసై - by Ranjith62 - 09-12-2024, 08:14 AM
RE: మనసున మనసై - by Babu424342 - 09-12-2024, 08:40 AM
RE: మనసున మనసై - by K.rahul - 09-12-2024, 11:15 AM
RE: మనసున మనసై - by Nani666 - 09-12-2024, 11:51 AM
RE: మనసున మనసై - by saleem8026 - 09-12-2024, 12:49 PM
RE: మనసున మనసై - by Uday - 09-12-2024, 05:56 PM
RE: మనసున మనసై - by Sachin@10 - 09-12-2024, 06:25 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 09-12-2024, 06:27 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 10-12-2024, 10:17 PM
RE: మనసున మనసై - by Ranjith62 - 09-12-2024, 06:53 PM
RE: మనసున మనసై - by Akhil2544 - 09-12-2024, 06:57 PM
RE: మనసున మనసై - by Saaru123 - 09-12-2024, 07:20 PM
RE: మనసున మనసై - by raki3969 - 09-12-2024, 07:32 PM
RE: మనసున మనసై - by saleem8026 - 09-12-2024, 08:11 PM
RE: మనసున మనసై - by BR0304 - 09-12-2024, 09:04 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 09-12-2024, 09:37 PM
RE: మనసున మనసై - by DasuLucky - 09-12-2024, 10:08 PM
RE: మనసున మనసై - by ramd420 - 09-12-2024, 10:24 PM
RE: మనసున మనసై - by SivaSai - 09-12-2024, 10:36 PM
RE: మనసున మనసై - by nenoka420 - 09-12-2024, 11:45 PM
RE: మనసున మనసై - by Nani666 - 09-12-2024, 11:53 PM
RE: మనసున మనసై - by arkumar69 - 10-12-2024, 01:30 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 10-12-2024, 10:16 PM
RE: మనసున మనసై - by Babu424342 - 10-12-2024, 03:29 AM
RE: మనసున మనసై - by Sachin@10 - 10-12-2024, 05:22 AM
RE: మనసున మనసై - by krish1973 - 10-12-2024, 06:07 AM
RE: మనసున మనసై - by Kumar678 - 10-12-2024, 06:23 AM
RE: మనసున మనసై - by gudavalli - 10-12-2024, 09:22 AM
RE: మనసున మనసై - by Manoj1 - 10-12-2024, 10:01 AM
RE: మనసున మనసై - by Uday - 10-12-2024, 12:27 PM
RE: మనసున మనసై - by Heisenberg - 10-12-2024, 12:38 PM
RE: మనసున మనసై - by Nautyking - 10-12-2024, 02:15 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 10-12-2024, 10:18 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 10-12-2024, 10:15 PM
RE: మనసున మనసై - by Chandra228 - 10-12-2024, 11:02 PM
RE: మనసున మనసై - by Chinni68@ - 10-12-2024, 11:48 PM
RE: మనసున మనసై - by Chchandu - 11-12-2024, 02:43 AM
RE: మనసున మనసై - by Arjun1989 - 11-12-2024, 10:07 AM
RE: మనసున మనసై - by Telugubull - 11-12-2024, 10:50 AM
RE: మనసున మనసై - by SivaSai - 11-12-2024, 04:21 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 11-12-2024, 04:27 PM
RE: మనసున మనసై - by oxy.raj - 11-12-2024, 04:48 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 12-12-2024, 10:45 AM
RE: మనసున మనసై - by raja b n - 13-12-2024, 03:09 AM
RE: మనసున మనసై - by Ranjith62 - 11-12-2024, 04:51 PM
RE: మనసున మనసై - by raki3969 - 11-12-2024, 05:19 PM
RE: మనసున మనసై - by nenoka420 - 11-12-2024, 05:21 PM
RE: మనసున మనసై - by Sachin@10 - 11-12-2024, 06:17 PM
RE: మనసున మనసై - by Nani666 - 11-12-2024, 06:29 PM
RE: మనసున మనసై - by Babu143 - 11-12-2024, 07:49 PM
RE: మనసున మనసై - by Saaru123 - 11-12-2024, 08:32 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 11-12-2024, 08:49 PM
RE: మనసున మనసై - by y.rama1980 - 11-12-2024, 09:27 PM
RE: మనసున మనసై - by Chchandu - 11-12-2024, 09:39 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 11-12-2024, 10:20 PM
RE: మనసున మనసై - by saleem8026 - 11-12-2024, 09:47 PM
RE: మనసున మనసై - by Babu424342 - 11-12-2024, 09:54 PM
RE: మనసున మనసై - by arkumar69 - 11-12-2024, 11:44 PM
RE: మనసున మనసై - by Chinni68@ - 11-12-2024, 11:44 PM
RE: మనసున మనసై - by K.rahul - 12-12-2024, 05:34 AM
RE: మనసున మనసై - by ramd420 - 12-12-2024, 05:40 AM
RE: మనసున మనసై - by Sushma2000 - 12-12-2024, 10:09 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 12-12-2024, 10:55 AM
RE: మనసున మనసై - by oxy.raj - 12-12-2024, 10:53 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 12-12-2024, 11:03 AM
RE: మనసున మనసై - by Sivakrishna - 12-12-2024, 03:16 PM
RE: మనసున మనసై - by Chandra228 - 12-12-2024, 11:01 PM
RE: మనసున మనసై - by Nautyking - 12-12-2024, 11:05 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 14-12-2024, 01:18 PM
RE: మనసున మనసై - by Sureshj - 14-12-2024, 10:41 PM
RE: మనసున మనసై - by bobby - 14-12-2024, 11:03 PM
RE: మనసున మనసై - by Chchandu - 14-12-2024, 11:13 PM
RE: మనసున మనసై - by Akhil2544 - 15-12-2024, 12:58 PM
RE: మనసున మనసై - by MrKavvam - 16-12-2024, 03:05 AM
RE: మనసున మనసై - by Veerab151 - 16-12-2024, 11:57 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 16-12-2024, 12:37 PM
RE: మనసున మనసై - by Rupaspaul - 16-12-2024, 02:54 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 16-12-2024, 05:01 PM
RE: మనసున మనసై - by km3006199 - 16-12-2024, 05:22 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 16-12-2024, 05:23 PM
RE: మనసున మనసై - by Mohana69 - 16-12-2024, 08:03 PM
RE: మనసున మనసై - by arkumar69 - 16-12-2024, 05:27 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 16-12-2024, 05:38 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 16-12-2024, 05:29 PM
RE: మనసున మనసై - by Uppi9848 - 16-12-2024, 05:51 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 16-12-2024, 08:10 PM
RE: మనసున మనసై - by Ajayk - 16-12-2024, 05:54 PM
RE: మనసున మనసై - by raki3969 - 16-12-2024, 05:56 PM
RE: మనసున మనసై - by Sushma2000 - 16-12-2024, 06:01 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 16-12-2024, 08:06 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 16-12-2024, 07:43 PM
RE: మనసున మనసై - by SivaSai - 16-12-2024, 06:57 PM
RE: మనసున మనసై - by Ranjith62 - 16-12-2024, 07:25 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 16-12-2024, 07:44 PM
RE: మనసున మనసై - by Nani666 - 16-12-2024, 07:28 PM
RE: మనసున మనసై - by saleem8026 - 16-12-2024, 07:43 PM
RE: మనసున మనసై - by Babu424342 - 16-12-2024, 08:23 PM
RE: మనసున మనసై - by Eswar P - 16-12-2024, 08:29 PM
RE: మనసున మనసై - by krish1973 - 16-12-2024, 09:31 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 16-12-2024, 09:35 PM
RE: మనసున మనసై - by K.rahul - 16-12-2024, 09:59 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 16-12-2024, 10:00 PM
RE: మనసున మనసై - by BR0304 - 16-12-2024, 10:08 PM
RE: మనసున మనసై - by Saaru123 - 16-12-2024, 10:09 PM
RE: మనసున మనసై - by Nautyking - 16-12-2024, 10:13 PM
RE: మనసున మనసై - by Babu424342 - 16-12-2024, 10:16 PM
RE: మనసున మనసై - by Chchandu - 16-12-2024, 11:06 PM
RE: మనసున మనసై - by nenoka420 - 16-12-2024, 11:10 PM
RE: మనసున మనసై - by prash426 - 16-12-2024, 11:12 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 17-12-2024, 12:04 AM
RE: మనసున మనసై - by y.rama1980 - 17-12-2024, 01:07 AM
RE: మనసున మనసై - by K.R.kishore - 17-12-2024, 01:56 AM
RE: మనసున మనసై - by Veerab151 - 17-12-2024, 06:22 AM
RE: మనసున మనసై - by Durga7777 - 17-12-2024, 06:31 AM
RE: మనసున మనసై - by Sachin@10 - 17-12-2024, 07:10 AM
RE: మనసున మనసై - by ned.ashok - 17-12-2024, 08:56 AM
RE: మనసున మనసై - by arkumar69 - 17-12-2024, 09:45 AM
RE: మనసున మనసై - by Nani666 - 17-12-2024, 02:20 PM
RE: మనసున మనసై - by Arjun1989 - 17-12-2024, 05:07 PM
RE: మనసున మనసై - by Kallushashi - 17-12-2024, 07:18 PM
RE: మనసున మనసై - by krish1973 - 18-12-2024, 04:24 AM
RE: మనసున మనసై - by Chandra228 - 18-12-2024, 05:39 AM
RE: మనసున మనసై - by Babu143 - 18-12-2024, 07:06 AM
RE: మనసున మనసై - by Eswar P - 18-12-2024, 01:40 PM
RE: మనసున మనసై - by Akhil - 18-12-2024, 04:43 PM
RE: మనసున మనసై - by SanjuR - 18-12-2024, 11:47 PM
RE: మనసున మనసై - by Ranjith62 - 19-12-2024, 07:10 AM
RE: మనసున మనసై - by sri7869 - 19-12-2024, 02:18 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 20-12-2024, 09:46 AM
RE: మనసున మనసై - by Akhil2544 - 20-12-2024, 09:52 AM
RE: మనసున మనసై - by DasuLucky - 20-12-2024, 10:31 PM
RE: మనసున మనసై - by prash426 - 20-12-2024, 11:07 PM
RE: మనసున మనసై - by SanthuKumar - 21-12-2024, 11:58 AM
RE: మనసున మనసై - by Veerab151 - 23-12-2024, 09:33 AM
RE: మనసున మనసై - by Chchandu - 24-12-2024, 09:35 AM
RE: మనసున మనసై - by Chinni68@ - 24-12-2024, 08:25 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 25-12-2024, 08:42 PM
RE: మనసున మనసై - by Nani666 - 26-12-2024, 03:48 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 28-12-2024, 12:51 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 28-12-2024, 02:17 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 28-12-2024, 02:22 PM
RE: మనసున మనసై - by bobby - 29-12-2024, 12:14 AM
RE: మనసున మనసై - by Akhil2544 - 29-12-2024, 12:36 AM
RE: మనసున మనసై - by SanthuKumar - 29-12-2024, 11:10 AM
RE: మనసున మనసై - by SanthuKumar - 29-12-2024, 02:32 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 30-12-2024, 06:17 PM
RE: మనసున మనసై - by SanthuKumar - 01-01-2025, 01:27 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 30-12-2024, 06:23 PM
RE: మనసున మనసై - by Nautyking - 30-12-2024, 08:21 PM
RE: మనసున మనసై - by Nautyking - 30-12-2024, 08:22 PM
RE: మనసున మనసై - by Virat2207 - 31-12-2024, 01:10 PM
RE: మనసున మనసై - by Akhil - 01-01-2025, 01:28 PM
RE: మనసున మనసై - by Eswar P - 01-01-2025, 02:20 PM
RE: మనసున మనసై - by maleforU - 04-01-2025, 02:23 AM
RE: మనసున మనసై - by Hotyyhard - 05-01-2025, 02:42 PM
RE: మనసున మనసై - by DasuLucky - 05-01-2025, 04:43 PM
RE: మనసున మనసై - by M.S.Reddy - 06-01-2025, 11:03 PM
RE: మనసున మనసై - by Rupaspaul - 08-01-2025, 02:00 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 22-01-2025, 10:20 AM
RE: మనసున మనసై - by amardazzler - 27-06-2026, 01:35 PM
RE: మనసున మనసై - by Shobhanbabu - 28-06-2026, 10:49 AM



Users browsing this thread: 1 Guest(s)