Thread Rating:
  • 20 Vote(s) - 2.95 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసున మనసై
Chapter – 12


అను అత్తామావ వచ్చారు. ముందుగా చెప్పినట్టే అత్తయ్య మావయ్య సైలెంట్ గా ఉన్నారు. అను ని బాబుతో సహా పైన నా రూంకి పంపించేసి మేము అందరమూ కింద హాల్ లో కూర్చున్నాము. ఆదివారం కాబట్టి బిల్డింగ్ లో పని వాళ్ళు కూడా ఎవ్వరు లేరు.

అయితే అంత ట్రాజెడీ లో కూడా కాంచన వాళ్ళ చుట్టాలబ్బాయిని టెంపరరీ వాచ్మాన్ లాగ పెట్టి వెళ్ళింది. తనది కానీ పని కానీ చనిపోయిన తన భర్త బాధ్యత తీసుకుని పదిహేను రోజులపాటు మరొకరిని పెట్టి మరీ వెళ్ళింది. బాగా చదువుకున్న పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారిలో కూడా అలాంటి లక్షణం తరచూ చూడము.కానీ ఆ అబ్బాయికి అంతా కొత్త. కాబట్టి కిందకి వెళ్లి నేనే గేట్ వేసి తాళం ఒకటి నా దెగ్గర పెట్టుకుని పైకి వచ్చాను.

టాపిక్ తీసి నేను అను విడాకుల నోటీసు టేబుల్ మీద పెట్టాను. 'ఇది మా అనుకి వచ్చింది. మీకు తెలిసే వచ్చింది అనుకుంటున్నాను. మీరు విడాకులు తీసుకోవాలి అని డిసైడ్ అయ్యాక మేము ఇంకా దీనిని లాగ దలచుకోలేదు. కాకపోతే కొన్ని షరతులు ఉన్నాయి,' అన్నాను.

'పెద్దోళ్ళము మాట్లాడుకుంటాము. నువ్వు లోపలి పో. లేదంటే పక్కనే కూర్చో,' అన్నాడు అను వాళ్ళ మావగారు.

వెంటనే మా మావయ్య అందుకున్నాడు. 'మా తరపున నా అల్లుడు మాట్లాడతాడు,' అన్నాడు.

నేను చిన్నగా గర్వంగా నవ్వాను వాళ్ళని చూసి. ముసలోడి మండినట్టుంది.
'పిల్ల కుంకలతో మాట్లాడటానికా ఇంత దూరం ఇంత హఠాత్తుగా రమ్మన్నది నన్ను? ఇదేనా మీ పద్ధతి?' అని అడిగాడు.

నేను సైలెంట్ గా అను అత్తగారి వైపు చూసాను. నిస్సహాయంగా చూసింది. ఎందుకో ఆవిడని చుస్తే కొంచం మంచిదానిలాగా అనిపించింది.

'నేను పిల్లకుంకని అయితే మీకే మంచిది కదా. తేలికగా అయిపోతుంది అంతా,' అన్నాను.

వాడికి ఏమనాలో అర్థం కాలేదు. గుడ్లు మిటకరించి చూసాడు.

'ఇక్కడ వయసు కాదు ముఖ్యం. పెళ్లి వద్దు అని విడాకుల దాకా వచ్చిన తరువాత మీకు కానీ మాకు కానీ ఇబ్బంది లేకుండా, వీలైనంత సజావు[b]గా ఇది తెగిపోవాలి అనేది నా ఉద్దేశం. పిల్ల కుంకనే అయినా, నా ఉద్దేశం మంచిది అని నేను అనుకుంటున్నాను,' అన్నాను.[/b]

'పర్లేదు నాన్నా. ఎవరు మాట్లాడిన పర్లేదు. ఏమి చేద్దాము అంటావు?' అంది అను అత్తగారు.

ఆవిడ అలా అనగానే ఆవిడ వైపు ఉరిమి చూసాడు ముసలోడు. 'నేను మాట్లాడుతున్నాగా?' అన్నాడు ఆవిడని బెదిరిస్తూ.

ఆవిడ వెంటనే మొహం పక్కకి తిప్పుకుంది. నేను ఏమి చెయ్యలేను అన్నట్టు నా వైపు చూసింది. నాకు అర్థం అయింది, వీడు ఇది రచ్చ చెయ్యకుండా వదల[b]డు అని.[/b]

'సరే మళ్ళీ చెప్తున్నాను. విడాకులు మాకు సమ్మతమే. కానీ షరతులు ఉన్నాయి,' అన్నాను.

'ఏమి షరతులు? మీ అమ్మాయి పద్దతి లేనిది కాబట్టి మావాడు విడాకులు కావాలి అన్నాడు. అసలు నేను అయితే ఏమి వద్దు అన్నా. వాడే ఇంకా మంచోడు కాబట్టి ఈ ఇల్లు మూడు కోట్లు డబ్బు ఇంకా పిల్లాడి పేరు మీద రెండు కోట్లు వేస్తాను అన్నాడు. సిగ్గుంనోళ్లు అయితే మాకు అవన్నీ వద్దు అని చెప్పి కేవలం విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టి పంపాలి. ఈ పంచాయతీ ఏంటి?' అని అరిచాడు.

వాడు వాదనని ఎలా అప్రోచ్ అవుతున్నాడా నాకు అర్థం అయింది. నేను ఏమి మాట్లాడలేదు. అందరి చూపు నా మీదే ఉంది.

'షరతులు గిరతులు ఏమి లేవు. మర్యాదగా సంతకం పెట్టేసి మీ దారిన మీరు పోండి. మా దారి మేము పోతాము. అంతే. ఇంకా మాట్లాడేది ఏది లేదు,' అన్నాడు.

'మా సిగ్గు గురించి, మా పద్దతుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదని అర్థం అయింది. కాకపోతే మంచి మర్యాద తెలిసిన మనుషులము, ముందు చూపు ఉన్నవాళ్ళము, ఇక మీదట మీకు మాకు ఇబ్బంది ఉండకూడదు అని ఈ చర్చకి పిలిచాము. మర్యాదగా పద్దతిగా మాట్లాడితే మీ పెద్దరికం ఉంటుంది. లేదంటే ఈ పిల్ల కుంక చేతిలో అవమాన పడాల్సి వస్తుంది. ఈ వయసులో అది మీ పరువుకు, ఆరోగ్యానికి రెండిటికీ మంచిది కాదు. మీకు మాట్లాడేముందు మీ అహం అడ్డు వస్తోంది అంటే నేను అంటీతో మాట్లాడుతాను. వరసకి పిన్ని అవుతారు. చెప్పండి పిన్నిగారు. మీరు మాట్లాడతారా లేక మీ అయ్యన తో మాట్లాడమంటారా?' అని అడిగాను.

ముసలోడి సర్రు మని కాలింది.

'పళ్ళు రాలిపోతాయి పిచ్చి వాగుడు వాగితే. ఏమయ్యా పెద్ద మనిషి. మా ఇంటికి పిలిచి మమ్మల్నే అవమానిస్తున్నారు. దెగ్గరుండి మరీ చోద్యం చూస్తున్నావు?' అంటూ సోఫా లోనుంచి పైకి లేచాడు మా మావయ్య మీద అరుస్తూ.

మావయ్య కి కోపం వస్తోంది. కాకపోతే అత్తయ్య మావయ్య తొడమీద చెయ్యి వేసింది. నేను హ్యాండిల్ చేస్తాను అని సైగ చేసింది. మావయ్య అలానే కూర్చుని నా వైపు చూసాడు.

నేను మెల్లిగా లేచాను. ముసలోడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సీరియస్ గా చూసాను. వాడికి అర్థం అవ్వలేదు. నేను కొడతానేమో అన్న చిన్న భయం నాకు కనిపించింది. మేకపోతు గాంభీర్యం అని అర్థం అయింది.

'కూర్చుంటే నోటితో మాట్లాడుతాను,' అన్నాను.

'లేదంటే ఏమి చేస్తావు?' అన్నాడు.

రెండు అడుగులు ముందుకి వేసి వాడికి అర అడుగు దూరం నుంచున్నాను. 'కూర్చో,' అన్నాను.

వాడు అటు ఇటు చూసాడు. నేను రెప్ప ఆర్పకుండా చూస్తున్నాను. వాడికి అర్థం అయింది. కొంచం భయం వేసి ఒక అడుగు వెనక్కేసాడు. వాళ్ళ ఆవిడ చెయ్యి పట్టుకుని కూర్చోమని సైగ చేసింది. విదిలించుకున్నాడు. వేరేవాళ్లమీద కోపం పెళ్ళాం మీద చూపించే సన్నాసి అని అర్థం అయింది. ఇంకా మంచి మర్యాద పక్కన పెట్టాలి నిర్ణయించుకున్నాను.

'అరవయి ఏళ్ళు వచ్చిన మీకే అంత కోపం ఉంటె, పాతికేళ్ళు కూడా లేని నాకు ఎంత బలుపు ఉందో మీ ఊహకి వదిలేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. మా అను విడాకులు ఇచ్చేస్తుంది. కానీ మాకు మూడు కోట్లు కాదు, పది కోట్లు ఇవ్వాలి,' అన్నాను.

అందరు నా వైపే చూసారు ఆశ్చర్యంగా.

'సరిపోతుందా? మా ఆస్తి మొత్తం ఇచ్చేయాలా?' అని అడిగాడు వెటకారంగా.

'మీ ఆస్తి అక్కర్లేదు. న్యాయంగా మాకు రావాల్సింది అడుగుతున్నాను,' అన్నాను.

'ఏంటి రా నీకు రావాల్సింది? సిగ్గు లజ్జ లేకుండా అబ్బాయిల కుటుంబాలని బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదిస్తున్నారా? ఈరోజుల్లో ఇదో ఫాషన్ అయిపోయింది. మీ ఆస్తులు అన్ని ఇలా కూడగట్టుకున్నవేనా? అని అడిగాడు.

'నెత్తి మీద గుద్దితే నవరంధ్రాలలోయించి నెత్తురు కారుద్ది. నోరు పారేసుకోకు. చెప్పేది విను,' అన్నాను.

అందరు నోరెళ్ళబెట్టి నాకేసి చూస్తున్నారు.

'మా మావయ్య పాతిక లక్షలు పెట్టి పెళ్లి చేసాడు. అరవయి తులాల బంగారం మీ అబ్బాయికి, మీకు పెట్టాడు. రెండెకరాలు అల్లుడికి చదివించాడు,' వీటి విలువ అయిదున్నర కోట్లు. రెండేళ్ళకి వడ్డీతో సహా కలుపుకుంటే ఆరుకోట్ల. అది కాకుండా నానిగాడికి రెండు కోట్లు కాదు, నాలుగు కోట్లు ఇవ్వాలి. అది మీ అబ్బాయి కోరిక మేరకు FD వేసి వాడి 18వ ఏట వాడికి చెందుతుంది,' అన్నాను.

ముసలోడి మీద నీళ్లుపోస్తే సల సల కాగేవేమో. అంత కోపం వచ్చింది వాడికి. 'ఎవడు చెప్పాడు ఈ లెక్కలు,' అన్నాడు.

'సిగ్గు లేకుండా పెళ్లి టైం లో వచ్చిందల్లా దెంగుకుపోదాము అనే నీ లాంటి లుచ్చా గాళ్ళకి గుర్తుండదు. కష్టపడి సంపాదించినా సొమ్ముని, విలువకట్టలేని తమ ప్రాణంతో సమానమైన ఆడపిల్లల్ని ఇచ్చే తల్లిదండ్రులకి కూడా గుర్తుండదు. కానీ పక్కన ఉండి ఈ నిలువు దోపిడీని చూసే నాలాంటి వాడు వేసిన లెక్క ఇది. లెక్కలో ఎమన్నా తప్పుందా?' అని అడిగాను.

తీసుకున్న కట్నాలు లెక్కలుచెప్పేసరికి ముసలోడి పంచలో ఉచ్చ కారినంత పని అయింది. పైగా నేను బూతులు వాడేసరికి ఎవ్వరికి అర్థం కాలేదు ఎలా రియాక్ట్ అవ్వాలో. కాకపోతే, పిన్ని మోహంలో ఒక చిన్న నవ్వు, లేదా నవ్వులునాటి ఒక కవళిక, నేను గమనించాను.

'అసలు అనవసరంగా చేశాము ఈ పెళ్లి. మీ గురించి ఎంక్వయిరీ చేస్తే మంచి కుటుంబం అని చెప్పారు. కానీ ఇలా చిల్లర బేరాలకి దిగే మనుషులు అని తెలిస్తే అసలు మీ వైపు వచ్చేవాళ్ళము కూడా కాదు,' అన్నాడు అను మావగారు.

'ఆ మాట అనాల్సింది మేము. పిల్లాడికి వేరే అమ్మాయి ఇష్టం అయినా బలవంతం చేసి పెళ్లి చేసిన నీలాంటి వాళ్ళ వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఒక విధంగా నీ కొడుకు నయం, వాడి తప్పు అయినా ఒప్పుకున్నాడు,' అన్నాను.

'ఏంటి రా వాడు ఒప్పుకున్నది. అసలు పెళ్లి అయినా దెగ్గర్నుంచి కలిసే లేరు. దీనికి కడుపు రావడానికి మావాడే కారణం అని ఋజువేంటి?' అన్నాడు.

'outdated సినిమా మాటలు మాట్లాడకు. డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే అన్ని బయటకి వస్తాయి. కాకపోతే, దాంతో పాటు మీకు ఇంకో చిన్న నోటీసు కూడా వస్తుంది, అదే మీ అబ్బాయి మా అనుని పెట్టిన టార్చర్, దాని మీద చేసిన లైంగిక దాడి, ఇవన్నీ కలిపి నేను పెట్టే కేసు తాలూకు నోటీసులు. ఏంటి ఆ దారిలో పోదామా?' అన్నాను.

అత్తయ్య మావయ్య ఇంకా పిన్ని షాక్ అయ్యారు. ముగ్గురికి అను మీద వాడు చేసిన అఘాయిత్యం తెలీదు. కానీ ముసలోడు అలానే చూస్తున్నాడు దొరికిపోయిన వాడిలాగా. అప్పుడు అర్థం అయింది, వాడికి జరిగింది తెలుసు అని.

'ఏంటి పెద్ద మనిషి? నీ కొడుకు చేసిన ఘనకార్యం, వాడేందుకు తప్పు ఒప్పుకున్నాడో, ఎందుకు ఈ ఇల్లు అను పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడో, ఇవన్నీ నీకు తెలుసు కదా? నాకు తెలుసు. ఈ విషయాలు బయటకి వస్తే ఏమి జరుగుతుందో తెలుసు కదా? నీ కొడుకు నువ్వు ఇద్దరు జైలు లో చిప్పకూడు తినాలి. చెప్పు, ఆ దారిలో పోదామా? లేక మేము అడిగిన దానికి ఒప్పుకుని లీగల్ గా ముందుకి వెళదామా? అని అడిగాను.

'ఏంటి రా నువ్వు మాట్లాడేది? అసలు ఏమి జరిగింది?' అంది అత్తయ్య ఖంగారుగా.

'తరువాత చెప్తాను,' అన్నాను. 'ఏమి పెద్దమనిషి నువ్వు చెప్పు,' అన్నాను వాడి వైపు చూస్తూ.

'ఇల్లు, పదికోట్లు అంటే దాదాపు పదిహేను కోట్లు,' అన్నాడు లెక్క వేసి.

'పదిహేనా? అందులో ఆరు కోట్లు మావి. మా మావయ్య మీకు పెట్టినవి. నాలుగు కోట్లు తండ్రి తప్పుకి పుట్టిన ఒక కొడుకుకి ఇచ్చే భరణం. పదికోట్లు అవే. ఇక మిగిలింది ఇల్లు. అది మాకు అక్కర్లేదు అని చెప్పాము. మీ వాడే భయానికి రిజిస్ట్రేషన్ చేయించేశాడు. కావాలి అంటే మీకే రాసేస్తాము. ఇప్పుడు లెక్క చూడు, నీ డబ్బులో నుంచి ఒక్క రూపాయి కూడా అడగట్లేదు. ఇప్పుడు చెప్పు, ఎవడు లేకి ముండా కొడుకో,' అన్నాను.

వాడు ముక్కులు ఎగరేసి చూస్తున్నాడు కోపంతో ఊగిపోతూ.

'అత్తయ్య మావయ్య, మీకు ఒకే నా?' అని అడిగాను.

ఇద్దరు ఇంకా షాక్ లో ఉన్నారు. అను ని ఏమి చేశారు? ఏమిటా అఘాయిత్యం అన్న ప్రశ్న వాళ్ళని దహించేస్తోంది.

'మీ లాయర్ కి ఫోన్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చి పంపించమను. ఇప్పడు సైన్ చేసి నీ మొహాన కొడతాము,' అన్నాను.

ఒక ఇరవయి నిమిషాల సైలెన్స్ తరువాత అను వాళ్ళ అత్తగారు మాట్లాడింది. 'మాకు ఒకే. ఇల్లు కూడా అనుకే ఇచ్చేస్తాము,' అంది ఆవిడ.

ముసలోడి ప్రాణం పోయినట్టయింది. 'ఒసేయ్. నీకు ఎవ్వడు ఇచ్చాడే పెత్తనం? పళ్ళు రాలకొడతాను,' అని బెదిరించాడు.

అప్పటి దాకా సౌమ్యంగా ఉన్న ఆవిడ కోపంగా చూసింది. అమ్మవారిని చూసినట్టు భయపడ్డాడు వాడు. 'నువ్వు చేస్తున్న తప్పులన్నిటిని మా అక్క సహించింది. కాన్సర్ దాని పాలిట వరంలాగా వచ్చి నీలాంటి నికృష్టుడి బారి నుంచి విముక్తినించింది. తరువాత నన్ను నీకిచ్చి కట్టబెట్టారు. నాకన్నా ఇరవయి ఏళ్ళు పెద్ద అయినా నేను సహించాను. నా అక్క కొడుకు అని వాడ్ని పెంచాను. నా కొడుకు అనే ఫీల్ అయ్యాను. కానీ వాడికి నీ పోలికలు వచ్చాయి. ఆడపిల్లని బలవంత పెట్టిన మృగం అని తెలిస్తే విషం పెట్టి చంపేసేదాన్ని. కానీ తెలియలేదు. నీకు తెలిసి కూడా ఆ తప్పుని సరిదిద్దకుండా ఇంకా కొడుకుని సమర్థిస్తున్నావు చూడు, నీ లాంటివాళ్లతో నేను ఉండలేను. అందుకే, నా పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తితో నీ కొడుకుకి కొనిచ్చిన ఇంటిని, అనుకి రాసిచ్చేయమంటున్నాను. ఇవ్వను అంటావా చెప్పు, నీ బండారాలు అన్ని నేను బయట పెడతాను. నువ్వు చేసిన వెధవ పనులు మోసాలు అన్నిటికి చిట్టా ఉంది నా దెగ్గర,' అంది.

వాడు సైలెంట్ అయిపోయాడు. కోపంగా ఉన్న ఏమి మాట్లాడలేకపోయాడు. ఆవిడ చెప్పినవి వింటూ నేను కూడా షాక్ అయ్యాను. ఆవిడ రెండవ భార్య అని మాకు తెలీదు.

'లాయర్ తో మాట్లాడి, డాకుమెంట్స్ అన్ని మా అబ్బాయితో సైన్ చేయించి రేపు తీసుకొస్తాము. అను సంతకం చేస్తే చాలు,' అంది ఆవిడ. 

మొగుడిని అలా వదిలేసి బయటకి వెళ్ళింది. ముసలోడు ఓడిపోయాడు. డబ్బులు ఎగ్గొట్టి అమ్మాయి వదిలించుకోవాలి అన్న ఆలోచన ఫెయిల్ అయింది. మెల్లిగా లేచి ఏమి మాట్లాడకుండా బయటకి వెళ్ళాడు.

నేను వెంటనే అత్తయ్య మావయ్య తో చెప్పను. 'చూడండి, అనుని అమెరికాలో ఏమి జరిగిందో అడగకండి. అసలు ఆ విషయం ఇక్కడ ప్రస్తావనకు వచ్చింది అన్న సంగతి కూడా దానికి తెలియకూడదు. ప్రామిస్ చేయండి అని ఇద్దరి దెగ్గర ఒట్టు పెట్టించుకున్నాను. 'నేను కిందకి వెళ్లి గేట్ వేసేసి వస్తాను,' అని నేను కూడా బయటకి వెళ్ళాను.

కిందకి వెళ్లేసరికి ముసలోడు రుసరుసలాడుతున్నాడు. కానీ ఆవిడ కామ్ గా ఉంది. వాళ్ళ కార్ డ్రైవర్ ఎక్కడికో వెళ్ళాడు. ముసలోడు ఫోన్ చేస్తూ నుంచున్నాడు. నాకు ఎందుకో ఆవిడని చూసి మాట్లాడాలి అనిపించింది.

'సారీ ఆంటీ. నేను ఏదన్న దురుసుగా మాట్లాడి ఉంటే క్షమించండి,' అన్నాను.
ఆవిడ ఏమి మాట్లాడలేదు. బ్లాంక్ గా నా వైపు చూసింది. డ్రైవర్ వచ్చాడు. ఆవిడా అటు తిరిగి కార్ ఎక్కింది. నా మొహం కూడా చూడలేదు. నేను ఏమి మాట్లాడలేదు. 

విచిత్రమైన బిహేవియర్ అనుకుని వచ్చేసి, లాక్ పెట్టి ఒక సారి కాంచన వాళ్ళ మనిషిని కలిసి, వాడికి ఒక రెండు వందలు ఇచ్చి బిరియాని తినమని చెప్పి పైకి వెళ్ళాను. అప్పటికి రాత్రి తొమ్మిది అయింది.

కింద ఎవరు లేరు. పైన నా గది నుంచి మాటలు వినిపిస్తున్నాయి. పైకి వెళ్ళాను.

'అత్తయ్య ఏడుస్తోంది. మావయ్య అనుతో ఎదో చెప్తున్నాడు. అను మాత్రం బాబుని వొళ్ళు పెట్టుకుని జో కొడుతూ అలా సూన్యంలోకి చూస్తోంది.

నేను వెళ్ళాను. 'అత్తయ్య. ఏడవకు. వెళ్లి భోజనం చేయండి. మావయ్య, అత్తయ్య ని తీసుకెళ్లండి. నేను కిందకి వస్తాను,' అన్నాను.

మావయ్య అత్తయ్య భుజం పట్టుకుని అలా తీసుకెళ్లాడు.

అను అలానే బ్లాంకుగా గోడ వైపు చూస్తోంది. నేను వెళ్లి అను పక్కన కూర్చున్నాను. 

'అను,' అని పిలిచాను.

అను కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బొటబొటా కారాయి. మంచం మీదకి ఎక్కి మోకాళ్ళ మీద నుంచుని అను భుజం మీద చెయ్యి వేశాను. నేను నుంచోవడం వల్ల అను తల నా నాభి దెగ్గరికి వచ్చింది. అను కొంచం పక్కకి ఒరిగి నా పొట్టమీద తన తల వాల్చింది.

అను భావోద్వేగానికి లోనవుతోంది. నేను ఏమి అనలేదు. తన తల మీద చెయ్యి వేసి నిమిరాను.

'కరెక్ట్ ఏ చేస్తున్నానా?' అని అడిగింది.

'100%. ఇంకా ఆలోచించకు,' అన్నాను.

సైలెంట్ గా కూర్చుంది. నేను అలానే తన తల నిమురుతూ ఉండిపోయాను.
 
ఇంకా ఉంది
Like Reply


Messages In This Thread
మనసున మనసై - by sshamdan96 - 25-11-2024, 11:21 PM
RE: మనసున మనసై - by raki3969 - 26-11-2024, 05:33 AM
RE: మనసున మనసై - by Sachin@10 - 26-11-2024, 05:56 AM
RE: మనసున మనసై - by saleem8026 - 26-11-2024, 06:24 AM
RE: మనసున మనసై - by Hotyyhard - 26-11-2024, 10:49 AM
RE: మనసున మనసై - by Saaru123 - 26-11-2024, 12:37 PM
RE: మనసున మనసై - by Sushma2000 - 26-11-2024, 12:45 PM
RE: మనసున మనసై - by Uday - 26-11-2024, 01:08 PM
RE: మనసున మనసై - by Nani666 - 26-11-2024, 04:00 PM
RE: మనసున మనసై - by BR0304 - 26-11-2024, 05:26 PM
RE: మనసున మనసై - by utkrusta - 26-11-2024, 05:48 PM
RE: మనసున మనసై - by krish1973 - 26-11-2024, 08:17 PM
RE: మనసున మనసై - by nenoka420 - 26-11-2024, 11:00 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 27-11-2024, 12:32 AM
RE: మనసున మనసై - by oxy.raj - 27-11-2024, 12:50 AM
RE: మనసున మనసై - by Chinni68@ - 27-11-2024, 02:31 AM
RE: మనసున మనసై - by Madhu - 27-11-2024, 04:38 AM
RE: మనసున మనసై - by saleem8026 - 27-11-2024, 05:23 AM
RE: మనసున మనసై - by krish1973 - 27-11-2024, 06:26 AM
RE: మనసున మనసై - by K.rahul - 27-11-2024, 07:08 AM
RE: మనసున మనసై - by Saaru123 - 27-11-2024, 08:07 AM
RE: మనసున మనసై - by utkrusta - 27-11-2024, 10:15 AM
RE: మనసున మనసై - by Veerab151 - 27-11-2024, 11:11 AM
RE: మనసున మనసై - by km3006199 - 27-11-2024, 12:05 PM
RE: మనసున మనసై - by Bangaram56 - 27-11-2024, 12:42 PM
RE: మనసున మనసై - by Uday - 27-11-2024, 01:19 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 29-11-2024, 12:04 AM
RE: మనసున మనసై - by Ranjith62 - 27-11-2024, 02:03 PM
RE: మనసున మనసై - by BR0304 - 27-11-2024, 04:15 PM
RE: మనసున మనసై - by Sachin@10 - 27-11-2024, 09:42 PM
RE: మనసున మనసై - by nenoka420 - 27-11-2024, 11:26 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 28-11-2024, 09:57 AM
RE: మనసున మనసై - by Nani666 - 28-11-2024, 11:07 AM
RE: మనసున మనసై - by SanjuR - 28-11-2024, 12:00 PM
RE: మనసున మనసై - by sri7869 - 28-11-2024, 10:00 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 28-11-2024, 10:31 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 28-11-2024, 11:40 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 29-11-2024, 12:20 AM
RE: మనసున మనసై - by BR0304 - 29-11-2024, 02:10 AM
RE: మనసున మనసై - by saleem8026 - 29-11-2024, 04:50 AM
RE: మనసున మనసై - by Babu424342 - 29-11-2024, 05:15 AM
RE: మనసున మనసై - by Mr Perfect - 29-11-2024, 06:54 AM
RE: మనసున మనసై - by Saaru123 - 29-11-2024, 07:50 AM
RE: మనసున మనసై - by Nani666 - 29-11-2024, 12:55 PM
RE: మనసున మనసై - by nenoka420 - 29-11-2024, 02:37 PM
RE: మనసున మనసై - by Hydboy - 29-11-2024, 04:43 PM
RE: మనసున మనసై - by Uday - 29-11-2024, 06:27 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 29-11-2024, 08:27 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 29-11-2024, 08:26 PM
RE: మనసున మనసై - by krish1973 - 29-11-2024, 09:03 PM
RE: మనసున మనసై - by saleem8026 - 29-11-2024, 09:53 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 29-11-2024, 10:00 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 30-11-2024, 11:12 AM
RE: మనసున మనసై - by BR0304 - 29-11-2024, 10:04 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 29-11-2024, 10:11 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 30-11-2024, 11:08 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 01-12-2024, 01:02 AM
RE: మనసున మనసై - by shekhadu - 30-11-2024, 11:16 AM
RE: మనసున మనసై - by Uday - 30-11-2024, 12:30 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 30-11-2024, 01:15 PM
RE: మనసున మనసై - by km3006199 - 30-11-2024, 01:17 PM
RE: మనసున మనసై - by saleem8026 - 30-11-2024, 01:50 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 30-11-2024, 01:59 PM
RE: మనసున మనసై - by nenoka420 - 30-11-2024, 02:33 PM
RE: మనసున మనసై - by sri7869 - 30-11-2024, 03:01 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 30-11-2024, 04:36 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 30-11-2024, 06:56 PM
RE: మనసున మనసై - by Babu424342 - 30-11-2024, 07:27 PM
RE: మనసున మనసై - by Saaru123 - 30-11-2024, 08:10 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 30-11-2024, 08:22 PM
RE: మనసున మనసై - by SivaSai - 30-11-2024, 09:57 PM
RE: మనసున మనసై - by BR0304 - 30-11-2024, 09:59 PM
RE: మనసున మనసై - by saleem8026 - 30-11-2024, 10:44 PM
RE: మనసున మనసై - by nenoka420 - 01-12-2024, 12:13 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 01-12-2024, 12:58 AM
RE: మనసున మనసై - by ramd420 - 01-12-2024, 01:16 AM
RE: మనసున మనసై - by Chandra228 - 01-12-2024, 04:12 AM
RE: మనసున మనసై - by saleem8026 - 01-12-2024, 05:18 AM
RE: మనసున మనసై - by krish1973 - 01-12-2024, 06:01 AM
RE: మనసున మనసై - by Babu424342 - 01-12-2024, 06:39 AM
RE: మనసున మనసై - by Ranjith62 - 01-12-2024, 06:44 AM
RE: మనసున మనసై - by Pawan Raj - 01-12-2024, 06:44 AM
RE: మనసున మనసై - by Sachin@10 - 01-12-2024, 10:30 AM
RE: మనసున మనసై - by BR0304 - 01-12-2024, 02:17 PM
RE: మనసున మనసై - by Nani666 - 01-12-2024, 03:39 PM
RE: మనసున మనసై - by MKrishna - 01-12-2024, 07:14 PM
RE: మనసున మనసై - by Hydboy - 01-12-2024, 07:55 PM
RE: మనసున మనసై - by Thinkofme - 01-12-2024, 10:15 PM
RE: మనసున మనసై - by Srir116 - 01-12-2024, 11:17 PM
RE: మనసున మనసై - by raki3969 - 02-12-2024, 08:53 AM
RE: మనసున మనసై - by Nautyking - 02-12-2024, 09:06 AM
RE: మనసున మనసై - by DasuLucky - 02-12-2024, 09:54 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 04-12-2024, 08:49 AM
RE: మనసున మనసై - by SivaSai - 02-12-2024, 07:36 PM
RE: మనసున మనసై - by sri7869 - 03-12-2024, 06:40 PM
RE: మనసున మనసై - by BR0304 - 03-12-2024, 08:00 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 03-12-2024, 09:50 PM
RE: మనసున మనసై - by y.rama1980 - 03-12-2024, 09:57 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 04-12-2024, 08:48 AM
RE: మనసున మనసై - by Chchandu - 03-12-2024, 10:01 PM
RE: మనసున మనసై - by vikas123 - 03-12-2024, 10:36 PM
RE: మనసున మనసై - by Mr Perfect - 04-12-2024, 07:12 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 04-12-2024, 08:47 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 05-12-2024, 08:59 AM
RE: మనసున మనసై - by BR0304 - 04-12-2024, 09:09 AM
RE: మనసున మనసై - by Babu424342 - 04-12-2024, 09:13 AM
RE: మనసున మనసై - by shekhadu - 04-12-2024, 09:14 AM
RE: మనసున మనసై - by raki3969 - 04-12-2024, 09:23 AM
RE: మనసున మనసై - by Saaru123 - 04-12-2024, 12:14 PM
RE: మనసున మనసై - by saleem8026 - 04-12-2024, 12:19 PM
RE: మనసున మనసై - by Nautyking - 04-12-2024, 02:12 PM
RE: మనసున మనసై - by Nani666 - 04-12-2024, 02:25 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 05-12-2024, 09:05 AM
RE: మనసున మనసై - by vkrismart2 - 04-12-2024, 04:48 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 05-12-2024, 09:02 AM
RE: మనసున మనసై - by y.rama1980 - 04-12-2024, 07:39 PM
RE: మనసున మనసై - by Sachin@10 - 04-12-2024, 07:55 PM
RE: మనసున మనసై - by Mr Perfect - 04-12-2024, 09:29 PM
RE: మనసున మనసై - by krish1973 - 04-12-2024, 09:53 PM
RE: మనసున మనసై - by ramd420 - 04-12-2024, 11:10 PM
RE: మనసున మనసై - by Chchandu - 04-12-2024, 11:33 PM
RE: మనసున మనసై - by prash426 - 05-12-2024, 12:21 AM
RE: మనసున మనసై - by Ranjith62 - 05-12-2024, 08:24 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 05-12-2024, 12:45 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 28-06-2026, 10:28 AM
RE: మనసున మనసై - by ash.enigma - 28-06-2026, 12:03 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 28-06-2026, 02:01 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 28-06-2026, 02:05 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 05-12-2024, 01:08 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 05-12-2024, 01:32 PM
RE: మనసున మనసై - by Saaru123 - 05-12-2024, 01:36 PM
RE: మనసున మనసై - by BR0304 - 05-12-2024, 01:59 PM
RE: మనసున మనసై - by saleem8026 - 05-12-2024, 02:23 PM
RE: మనసున మనసై - by raki3969 - 05-12-2024, 02:38 PM
RE: మనసున మనసై - by Akhil2544 - 05-12-2024, 03:20 PM
RE: మనసున మనసై - by Ranjith62 - 05-12-2024, 07:09 PM
RE: మనసున మనసై - by Sachin@10 - 05-12-2024, 08:29 PM
RE: మనసున మనసై - by Arjun1989 - 05-12-2024, 08:29 PM
RE: మనసున మనసై - by Babu424342 - 05-12-2024, 09:38 PM
RE: మనసున మనసై - by Nani666 - 05-12-2024, 10:54 PM
RE: మనసున మనసై - by y.rama1980 - 06-12-2024, 12:13 AM
RE: మనసున మనసై - by Veerab151 - 06-12-2024, 12:21 AM
RE: మనసున మనసై - by Chandra228 - 06-12-2024, 02:16 PM
RE: మనసున మనసై - by Akhil2544 - 07-12-2024, 01:27 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 08-12-2024, 11:37 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 07-12-2024, 02:46 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 07-12-2024, 05:38 PM
RE: మనసున మనసై - by Chinni68@ - 08-12-2024, 12:15 AM
RE: మనసున మనసై - by bobby - 08-12-2024, 02:19 AM
RE: మనసున మనసై - by Pawan Raj - 08-12-2024, 04:54 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 08-12-2024, 11:32 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 08-12-2024, 11:33 PM
RE: మనసున మనసై - by Nautyking - 08-12-2024, 11:51 PM
RE: మనసున మనసై - by BR0304 - 09-12-2024, 12:03 AM
RE: మనసున మనసై - by shekhadu - 09-12-2024, 12:28 AM
RE: మనసున మనసై - by y.rama1980 - 09-12-2024, 12:45 AM
RE: మనసున మనసై - by Chandra228 - 09-12-2024, 01:39 AM
RE: మనసున మనసై - by raki3969 - 09-12-2024, 05:24 AM
RE: మనసున మనసై - by krish1973 - 09-12-2024, 06:20 AM
RE: మనసున మనసై - by Saaru123 - 09-12-2024, 07:28 AM
RE: మనసున మనసై - by vikas123 - 09-12-2024, 08:11 AM
RE: మనసున మనసై - by Ranjith62 - 09-12-2024, 08:14 AM
RE: మనసున మనసై - by Babu424342 - 09-12-2024, 08:40 AM
RE: మనసున మనసై - by K.rahul - 09-12-2024, 11:15 AM
RE: మనసున మనసై - by Nani666 - 09-12-2024, 11:51 AM
RE: మనసున మనసై - by saleem8026 - 09-12-2024, 12:49 PM
RE: మనసున మనసై - by Uday - 09-12-2024, 05:56 PM
RE: మనసున మనసై - by Sachin@10 - 09-12-2024, 06:25 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 09-12-2024, 06:27 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 10-12-2024, 10:17 PM
RE: మనసున మనసై - by Ranjith62 - 09-12-2024, 06:53 PM
RE: మనసున మనసై - by Akhil2544 - 09-12-2024, 06:57 PM
RE: మనసున మనసై - by Saaru123 - 09-12-2024, 07:20 PM
RE: మనసున మనసై - by raki3969 - 09-12-2024, 07:32 PM
RE: మనసున మనసై - by saleem8026 - 09-12-2024, 08:11 PM
RE: మనసున మనసై - by BR0304 - 09-12-2024, 09:04 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 09-12-2024, 09:37 PM
RE: మనసున మనసై - by DasuLucky - 09-12-2024, 10:08 PM
RE: మనసున మనసై - by ramd420 - 09-12-2024, 10:24 PM
RE: మనసున మనసై - by SivaSai - 09-12-2024, 10:36 PM
RE: మనసున మనసై - by nenoka420 - 09-12-2024, 11:45 PM
RE: మనసున మనసై - by Nani666 - 09-12-2024, 11:53 PM
RE: మనసున మనసై - by arkumar69 - 10-12-2024, 01:30 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 10-12-2024, 10:16 PM
RE: మనసున మనసై - by Babu424342 - 10-12-2024, 03:29 AM
RE: మనసున మనసై - by Sachin@10 - 10-12-2024, 05:22 AM
RE: మనసున మనసై - by krish1973 - 10-12-2024, 06:07 AM
RE: మనసున మనసై - by Kumar678 - 10-12-2024, 06:23 AM
RE: మనసున మనసై - by gudavalli - 10-12-2024, 09:22 AM
RE: మనసున మనసై - by Manoj1 - 10-12-2024, 10:01 AM
RE: మనసున మనసై - by Uday - 10-12-2024, 12:27 PM
RE: మనసున మనసై - by Heisenberg - 10-12-2024, 12:38 PM
RE: మనసున మనసై - by Nautyking - 10-12-2024, 02:15 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 10-12-2024, 10:18 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 10-12-2024, 10:15 PM
RE: మనసున మనసై - by Chandra228 - 10-12-2024, 11:02 PM
RE: మనసున మనసై - by Chinni68@ - 10-12-2024, 11:48 PM
RE: మనసున మనసై - by Chchandu - 11-12-2024, 02:43 AM
RE: మనసున మనసై - by Arjun1989 - 11-12-2024, 10:07 AM
RE: మనసున మనసై - by Telugubull - 11-12-2024, 10:50 AM
RE: మనసున మనసై - by SivaSai - 11-12-2024, 04:21 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 11-12-2024, 04:27 PM
RE: మనసున మనసై - by oxy.raj - 11-12-2024, 04:48 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 12-12-2024, 10:45 AM
RE: మనసున మనసై - by raja b n - 13-12-2024, 03:09 AM
RE: మనసున మనసై - by Ranjith62 - 11-12-2024, 04:51 PM
RE: మనసున మనసై - by raki3969 - 11-12-2024, 05:19 PM
RE: మనసున మనసై - by nenoka420 - 11-12-2024, 05:21 PM
RE: మనసున మనసై - by Sachin@10 - 11-12-2024, 06:17 PM
RE: మనసున మనసై - by Nani666 - 11-12-2024, 06:29 PM
RE: మనసున మనసై - by Babu143 - 11-12-2024, 07:49 PM
RE: మనసున మనసై - by Saaru123 - 11-12-2024, 08:32 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 11-12-2024, 08:49 PM
RE: మనసున మనసై - by y.rama1980 - 11-12-2024, 09:27 PM
RE: మనసున మనసై - by Chchandu - 11-12-2024, 09:39 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 11-12-2024, 10:20 PM
RE: మనసున మనసై - by saleem8026 - 11-12-2024, 09:47 PM
RE: మనసున మనసై - by Babu424342 - 11-12-2024, 09:54 PM
RE: మనసున మనసై - by arkumar69 - 11-12-2024, 11:44 PM
RE: మనసున మనసై - by Chinni68@ - 11-12-2024, 11:44 PM
RE: మనసున మనసై - by K.rahul - 12-12-2024, 05:34 AM
RE: మనసున మనసై - by ramd420 - 12-12-2024, 05:40 AM
RE: మనసున మనసై - by Sushma2000 - 12-12-2024, 10:09 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 12-12-2024, 10:55 AM
RE: మనసున మనసై - by oxy.raj - 12-12-2024, 10:53 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 12-12-2024, 11:03 AM
RE: మనసున మనసై - by Sivakrishna - 12-12-2024, 03:16 PM
RE: మనసున మనసై - by Chandra228 - 12-12-2024, 11:01 PM
RE: మనసున మనసై - by Nautyking - 12-12-2024, 11:05 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 14-12-2024, 01:18 PM
RE: మనసున మనసై - by Sureshj - 14-12-2024, 10:41 PM
RE: మనసున మనసై - by bobby - 14-12-2024, 11:03 PM
RE: మనసున మనసై - by Chchandu - 14-12-2024, 11:13 PM
RE: మనసున మనసై - by Akhil2544 - 15-12-2024, 12:58 PM
RE: మనసున మనసై - by MrKavvam - 16-12-2024, 03:05 AM
RE: మనసున మనసై - by Veerab151 - 16-12-2024, 11:57 AM
RE: మనసున మనసై - by sshamdan96 - 16-12-2024, 12:37 PM
RE: మనసున మనసై - by Rupaspaul - 16-12-2024, 02:54 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 16-12-2024, 05:01 PM
RE: మనసున మనసై - by km3006199 - 16-12-2024, 05:22 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 16-12-2024, 05:23 PM
RE: మనసున మనసై - by Mohana69 - 16-12-2024, 08:03 PM
RE: మనసున మనసై - by arkumar69 - 16-12-2024, 05:27 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 16-12-2024, 05:38 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 16-12-2024, 05:29 PM
RE: మనసున మనసై - by Uppi9848 - 16-12-2024, 05:51 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 16-12-2024, 08:10 PM
RE: మనసున మనసై - by Ajayk - 16-12-2024, 05:54 PM
RE: మనసున మనసై - by raki3969 - 16-12-2024, 05:56 PM
RE: మనసున మనసై - by Sushma2000 - 16-12-2024, 06:01 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 16-12-2024, 08:06 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 16-12-2024, 07:43 PM
RE: మనసున మనసై - by SivaSai - 16-12-2024, 06:57 PM
RE: మనసున మనసై - by Ranjith62 - 16-12-2024, 07:25 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 16-12-2024, 07:44 PM
RE: మనసున మనసై - by Nani666 - 16-12-2024, 07:28 PM
RE: మనసున మనసై - by saleem8026 - 16-12-2024, 07:43 PM
RE: మనసున మనసై - by Babu424342 - 16-12-2024, 08:23 PM
RE: మనసున మనసై - by Eswar P - 16-12-2024, 08:29 PM
RE: మనసున మనసై - by krish1973 - 16-12-2024, 09:31 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 16-12-2024, 09:35 PM
RE: మనసున మనసై - by K.rahul - 16-12-2024, 09:59 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 16-12-2024, 10:00 PM
RE: మనసున మనసై - by BR0304 - 16-12-2024, 10:08 PM
RE: మనసున మనసై - by Saaru123 - 16-12-2024, 10:09 PM
RE: మనసున మనసై - by Nautyking - 16-12-2024, 10:13 PM
RE: మనసున మనసై - by Babu424342 - 16-12-2024, 10:16 PM
RE: మనసున మనసై - by Chchandu - 16-12-2024, 11:06 PM
RE: మనసున మనసై - by nenoka420 - 16-12-2024, 11:10 PM
RE: మనసున మనసై - by prash426 - 16-12-2024, 11:12 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 17-12-2024, 12:04 AM
RE: మనసున మనసై - by y.rama1980 - 17-12-2024, 01:07 AM
RE: మనసున మనసై - by K.R.kishore - 17-12-2024, 01:56 AM
RE: మనసున మనసై - by Veerab151 - 17-12-2024, 06:22 AM
RE: మనసున మనసై - by Durga7777 - 17-12-2024, 06:31 AM
RE: మనసున మనసై - by Sachin@10 - 17-12-2024, 07:10 AM
RE: మనసున మనసై - by ned.ashok - 17-12-2024, 08:56 AM
RE: మనసున మనసై - by arkumar69 - 17-12-2024, 09:45 AM
RE: మనసున మనసై - by Nani666 - 17-12-2024, 02:20 PM
RE: మనసున మనసై - by Arjun1989 - 17-12-2024, 05:07 PM
RE: మనసున మనసై - by Kallushashi - 17-12-2024, 07:18 PM
RE: మనసున మనసై - by krish1973 - 18-12-2024, 04:24 AM
RE: మనసున మనసై - by Chandra228 - 18-12-2024, 05:39 AM
RE: మనసున మనసై - by Babu143 - 18-12-2024, 07:06 AM
RE: మనసున మనసై - by Eswar P - 18-12-2024, 01:40 PM
RE: మనసున మనసై - by Akhil - 18-12-2024, 04:43 PM
RE: మనసున మనసై - by SanjuR - 18-12-2024, 11:47 PM
RE: మనసున మనసై - by Ranjith62 - 19-12-2024, 07:10 AM
RE: మనసున మనసై - by sri7869 - 19-12-2024, 02:18 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 20-12-2024, 09:46 AM
RE: మనసున మనసై - by Akhil2544 - 20-12-2024, 09:52 AM
RE: మనసున మనసై - by DasuLucky - 20-12-2024, 10:31 PM
RE: మనసున మనసై - by prash426 - 20-12-2024, 11:07 PM
RE: మనసున మనసై - by SanthuKumar - 21-12-2024, 11:58 AM
RE: మనసున మనసై - by Veerab151 - 23-12-2024, 09:33 AM
RE: మనసున మనసై - by Chchandu - 24-12-2024, 09:35 AM
RE: మనసున మనసై - by Chinni68@ - 24-12-2024, 08:25 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 25-12-2024, 08:42 PM
RE: మనసున మనసై - by Nani666 - 26-12-2024, 03:48 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 28-12-2024, 12:51 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 28-12-2024, 02:17 PM
RE: మనసున మనసై - by Pawan Raj - 28-12-2024, 02:22 PM
RE: మనసున మనసై - by bobby - 29-12-2024, 12:14 AM
RE: మనసున మనసై - by Akhil2544 - 29-12-2024, 12:36 AM
RE: మనసున మనసై - by SanthuKumar - 29-12-2024, 11:10 AM
RE: మనసున మనసై - by SanthuKumar - 29-12-2024, 02:32 PM
RE: మనసున మనసై - by sshamdan96 - 30-12-2024, 06:17 PM
RE: మనసున మనసై - by SanthuKumar - 01-01-2025, 01:27 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 30-12-2024, 06:23 PM
RE: మనసున మనసై - by Nautyking - 30-12-2024, 08:21 PM
RE: మనసున మనసై - by Nautyking - 30-12-2024, 08:22 PM
RE: మనసున మనసై - by Virat2207 - 31-12-2024, 01:10 PM
RE: మనసున మనసై - by Akhil - 01-01-2025, 01:28 PM
RE: మనసున మనసై - by Eswar P - 01-01-2025, 02:20 PM
RE: మనసున మనసై - by maleforU - 04-01-2025, 02:23 AM
RE: మనసున మనసై - by Hotyyhard - 05-01-2025, 02:42 PM
RE: మనసున మనసై - by DasuLucky - 05-01-2025, 04:43 PM
RE: మనసున మనసై - by M.S.Reddy - 06-01-2025, 11:03 PM
RE: మనసున మనసై - by Rupaspaul - 08-01-2025, 02:00 PM
RE: మనసున మనసై - by Hotyyhard - 22-01-2025, 10:20 AM
RE: మనసున మనసై - by amardazzler - 27-06-2026, 01:35 PM
RE: మనసున మనసై - by Shobhanbabu - 28-06-2026, 10:49 AM



Users browsing this thread: 1 Guest(s)