Thread Rating:
  • 21 Vote(s) - 3.24 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance కృష్ణకావ్యం
(11-12-2024, 09:23 PM)Sweatlikker Wrote:
10. థాంక్స్

ఒసేయ్ ఎలా కనిపిస్తున్నానే నీకు? చి మరీ బొక్కకి ఆశపడ్డ కుక్కలా ఇచ్చేసాను.---నూటికి తొంబై మంది అంతే, చిత్తకార్తె కుక్కల్లా...

ప్రేమలో అసలుకు thanks లూ, sorry లూ ఉండడం దేనికి? ---ఆ మాత్రం కమ్యూనికేషన్ కూడా లేకుండా take it as granted లా వుంటే అది కాస్త (ప్రేమ) సంక నాకి పోతుంది, గుర్తింపు చాలా ముఖ్యం ఎక్కడైనా, ఎప్పుడైనా...

(14-12-2024, 12:29 AM)Sweatlikker Wrote:
11. అవకాశం




పేను సార్..... ఓహ్ క్షమించండి, శ్రీను సార్ నన్ను పిలిచాడు. 

శ్రీను సార్: కావ్య - హరికృష్ణ ఇక్కడ బోర్డు చూడండి. ఒకరి కళ్ళను ఒకరు తరువాత చూసుకుందురుగాని.
----సరదాగా వుంది, పిజి లో కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుకోవడాలు 

నేను: ఓహో నీకు పెళ్లయిందా కాలేదు అనుకున్న.

కావాలనే అలా అన్నాను. 

కావ్య: ఏ కాదు. కాలేదు. మామూలుగా చెప్తున్నా.

నేను: ఓహో....----నిజంగానే కావ్య మోకాళ్ళకు జండూబాం రాయాలి 

కాకర పెదాలు వర్సెస్ దొండ పెదాలు...పోలిక బావుంది బాస్


ఛాయి ఇస్ ఎమోషన్. ఛాయి ఇస్ మోటివేషన్. ----very true




వచ్చిందే అవకాశం, చేసిందే వైభోగం.---ఉత్సుకతగా ఉంది, ఏం/ఎలా జరగ బోతుందో అని
సంధ్య తనకా కోరిక ఎక్కువని, అన్న ఒకడే సరిపోడని, డిగ్రీ లోనే చాన్స్ ఇదామని...అన్నీ చెప్పేసింది, చూడాలి కృష్ణ ఎలా సంబాలిస్తాడో అని.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply


Messages In This Thread
RE: కృష్ణకావ్యం - by BR0304 - 30-11-2024, 10:07 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 02-12-2024, 04:22 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 04-12-2024, 09:07 PM
RE: కృష్ణకావ్యం - by Kethan - 06-12-2024, 11:23 AM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 06-12-2024, 11:36 AM
RE: కృష్ణకావ్యం - by Hydboy - 07-12-2024, 01:05 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 07-12-2024, 02:45 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 09-12-2024, 01:02 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 10-12-2024, 10:37 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 10-12-2024, 01:26 PM
RE: కృష్ణకావ్యం - by Hydboy - 10-12-2024, 10:48 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 11-12-2024, 07:49 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 11-12-2024, 02:18 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 14-12-2024, 09:26 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 14-12-2024, 02:27 PM
RE: కృష్ణకావ్యం - by Ajayk - 17-12-2024, 08:30 AM
RE: కృష్ణకావ్యం - by Akhil - 17-12-2024, 04:28 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 18-12-2024, 04:03 PM
RE: కృష్ణకావ్యం - by Akhil - 18-12-2024, 04:42 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 18-12-2024, 05:00 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 18-12-2024, 08:19 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 20-12-2024, 05:36 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 20-12-2024, 07:52 PM
RE: కృష్ణకావ్యం - by Uday - Yesterday, 12:25 PM



Users browsing this thread: vupputuri, 13 Guest(s)