14-12-2024, 01:25 PM
(14-12-2024, 10:53 AM)Veeeruoriginals Wrote: పంచాయితీ ల కోసమే ఒక దారం తెరవటం చాలా మంచి ఆలోచన sarit bro... టీ కప్ లో తుఫాన్ అనే టైటిల్ అంత గా ఆకర్షణ గా లేదు అని నా ఉద్దేశం ...ఈ దారనికి ఎలాంటి టైటిల్ ఉంటే బాగుంటుంది అనేది ఎవరైనా suggest చెయ్యండి....
అడకత్తెరలో అడ్మిన్
ఇద్దరి మధ్యలో సరిత్ కి మద్దెల దరువు