14-12-2024, 01:12 PM
(13-12-2024, 07:45 PM)sarit11 Wrote: మిత్రమా sakhee21
ఇప్పుడు మీరే అల్లు అర్జున్ ( తగ్గేదేలే )
మీ కథ నచ్చిన అభిమాని , ప్రస్తుతం కథ నడిచే తీరుపై తన అభిప్రాయం తెలిపారు.
నేను కూడా ఈ విషయమై మీ స్పందన కోసం చూస్తున్నాను
--------------------------------------------------------------------
ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి
ఇంతకు మునుపు ఇలాగే ఎవరో పాఠకుడు ఒక కథలో ఏదో కామెంటు పెట్టాడు.
దానికి ఆ రచయిత తరపున ఇతర పాఠకులు ఎవరూ స్పందించలేదు. అప్పుడు ఆ రచయిత చాలా ఫీల్ అయ్యాడు.
ఎవరూ స్పందించలేదు అని. రచయితకు సపోర్ట్ ఇవ్వలేదు అని.
ఇక్కడ రచయితకు సపోర్టుగా నిలబడితే మరో రకంగా మారిపోయింది సీను మొత్తం.
దారాన్ని చెత్త కుప్పలా చేసేటంతగా.
సరిగ్గా సరిపోయింది భయ్యా మీరు చెప్పింది.
నా చిన్నప్పుడు (చిన్నప్పుడేంటి, ఇప్పుడుకూడా అప్పుడప్పుడు అంటుంటారు) మా మావయ్య అనేవారు " పెంట మీదో రాయి వేస్తే అది ఎగిరొచ్చి మనమీదే పడుతుందని ". ఈ ఝాడ్యం ఎక్కువౌతోంది ఈ మధ్య.
సఖీ గారి కథ గురించి, కధనం గురించి, శృంగార వర్ణన, స్లో అండ్ సెడెటివ్ లా ఉంటుంది, వేరే చెప్పాలా.
:
:ఉదయ్

