14-12-2024, 10:53 AM
(11-12-2024, 06:07 AM)sarit11 Wrote:TPV - టీ కప్పులో తుఫాన్
ఆ దారంలో ఆ గొడవకి సంబంధించిన పోస్టులు అన్నీ మారుస్తున్నాను.
కథల దారంలో బాగుండదు అని నా ఆలోచన.
ఎక్కువగా సాగదీయడం పాఠకులకు చిరాకు అనిపిస్తుంది కదా.
ఎప్పుడూ ఏమిటి ఈ గొడవలు , రోజు బయట జీవితంలో జరిగేవి చాలక , ప్రశాంతంగా ఉండటానికి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా గొడవలేనా అనుకునే ఆస్కారముందికదా.
పంచాయితీ ల కోసమే ఒక దారం తెరవటం చాలా మంచి ఆలోచన sarit bro... టీ కప్ లో తుఫాన్ అనే టైటిల్ అంత గా ఆకర్షణ గా లేదు అని నా ఉద్దేశం ...ఈ దారనికి ఎలాంటి టైటిల్ ఉంటే బాగుంటుంది అనేది ఎవరైనా suggest చెయ్యండి....