14-12-2024, 08:55 AM
(14-12-2024, 04:35 AM)Veeeruoriginals Wrote: మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ...sushma sreedharan la మధ్య మాటలు యుద్ధం నడుస్తుంది అనే చెప్పాలి .... లేడీస్ first అంటూ ఉంటారు.. అందుకే sushma gaare mundu యుద్ధం స్టార్ట్ చేశారు శ్రీధరన్ పై పరుష పదజాలం తో దొబ్బే అని అన్నారు...దానికి శ్రీధరన్ గారు చాల కూల్ గా అమాయకంగా నేను ఏమి చేసాను అని రిప్లై ఇచ్చారు... ముందు ముందు కి వీళ్ళ మధ్యలో గొడవ ఎలా సాగుతుందో చర్చ మొదలు పెదడం after a small breakTv 9 ekkuva chudatam valana ilane anipistundi... Anthe