14-12-2024, 04:31 AM
ఇప్పుడే అందిన breaking news న్అనుకోకుండా స్టోరీ రాసిన చిట్టి గారు అనుకోకుండా సైట్ కి గుడ్ బాయ్ చెప్పారు... tvx screen మీద ఆయన చేసిన ట్వీట్ మీరు చూడొచు...ఆయన మనసు తీవ్రంగా క్షోభించింది అన్న విషయం మాత్రం క్లియర్ గా మనకి అర్థం అవుతుంది...మరెప్పుడూ కామెంట్ పెట్టను అన్న decision అయితే ఆయన తీసుకున్నారు.. ఇది ఎలాంటి పరిస్థితి కి దారితీస్తుందో ఇప్పుడే చెప్పలేం అంటున్నారు న్యాయ నిపుణుల ఓవర్ to xossipy tv స్తుడియో