Thread Rating:
  • 8 Vote(s) - 1.88 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⚡☕ TPV - టీ కప్పులో తుఫాన్ ☕⚡
#35
నేను ఈ వెబ్ పేజీ లో అభిమానుల కామెంట్స్ చూసే ఛీ అనిపించి కధలు రాయడం మానేశా పిచ్చి వాళ్ళు కొంతమంది ఈ వెబ్ పేజీ ని కావాలని పాడుచేయానికే చూస్తున్నారు పిచ్చి వెధవలు ఛీ అనిపిస్తుంది సర్ . ఎవడో వాడి కధలు చదవాలని అవీ చూపిస్తూ వెధవ గోలా చెయ్యడం ఛీ.......

రచయితని మనస్పూర్తి గ తన  కి నచ్చి నట్టు కథని రాయనివాలని ఎన్ని సార్లు ఎంతమంది చెప్పిన కొంతమంది కి బుద్ధి లేదు వాళ్లు ఇంకా మారరు. ఈ పిచ్చి పిచ్చి కామెంట్స్ చూసే చాల మంది కధలు రాయడం మానేశారు. ఈ వెబ్ పేజీ ని మైంటైన్ చేసే వాళ్ళు దయచేసి అలాంటి పిత్చి వాళ్ళని బాన్ చెయ్యండి లేదా ఈ కామెంట్స్ ని లేకుండా ఒక్క కదలని మాత్రమే ప్రచురించండి మీ కాళ్ళకి మొక్కుతా . 

Namaskar Namaskar Namaskar Namaskar
[+] 5 users Like CHITTI1952's post
Like Reply


Messages In This Thread
RE: గీత ~ (దాటేనా) - by GodNika - 13-12-2024, 08:02 PM
RE: తన పేరు వసుంధర... - by CHITTI1952 - 13-12-2024, 09:24 PM



Users browsing this thread: