13-12-2024, 07:45 PM
(11-12-2024, 08:36 AM)Haran000 Wrote: Story starting లో ఎంత చక్కగా ఉండిందో మీ రచన. నాకు చాలా నచ్చేది మీ కథ. ఇప్పుడు అలా లేదు. Deviate అయినట్టుగా, మీరేదో కథ మొదలు పెట్టినందుకు కొనసాగిస్తున్నాం అన్నట్టుగా అనిపిస్తుంది. మీ narration కూడా ఎక్కడో చూసినట్టుగా uniqueness miss అవుతుంది. Very disappointed. This update felt like just for audience sake.
మిత్రమా sakhee21
ఇప్పుడు మీరే అల్లు అర్జున్ ( తగ్గేదేలే )
మీ కథ నచ్చిన అభిమాని , ప్రస్తుతం కథ నడిచే తీరుపై తన అభిప్రాయం తెలిపారు.
నేను కూడా ఈ విషయమై మీ స్పందన కోసం చూస్తున్నాను
--------------------------------------------------------------------
ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి
ఇంతకు మునుపు ఇలాగే ఎవరో పాఠకుడు ఒక కథలో ఏదో కామెంటు పెట్టాడు.
దానికి ఆ రచయిత తరపున ఇతర పాఠకులు ఎవరూ స్పందించలేదు. అప్పుడు ఆ రచయిత చాలా ఫీల్ అయ్యాడు.
ఎవరూ స్పందించలేదు అని. రచయితకు సపోర్ట్ ఇవ్వలేదు అని.
ఇక్కడ రచయితకు సపోర్టుగా నిలబడితే మరో రకంగా మారిపోయింది సీను మొత్తం.
దారాన్ని చెత్త కుప్పలా చేసేటంతగా.