13-12-2024, 06:57 PM
(13-12-2024, 06:50 PM)sarit11 Wrote: sakhee21 Last Visit: 10th December, 2024, 06:52 PM
Haran000 first comment: 11th December , 2024, 08:36 AM
ఇది మరీ విచిత్రంగా ఉంది.
writer sakhee21 గారు ఎందుకు క్షమాపణ అడగాలో నాకు అర్ధం కాలేదు.
మీ మధ్య ఏం గొడవ జరిగినది కూడా అతనికి తెలియదు.
ఇప్పటివరకు అతను రానే లేదు అతని దారంలోకి.
ఏదో సినిమాలో ఇద్దరు స్టూడెంట్స్ గొడవ పెట్టుకుని లెక్చరర్ క్షమాపణ చెప్పాలి అన్నట్టే ఉంది.
Cinema కి వచ్చిన అభిమానుల వలన చనిపోతే Allu Arjun మీద case ఎందుకు పడింది? Allu Arjun movie కి వచ్చారు కాబఠ్ఠి ఇక్కడ Sakhee21 కథ కాబట్టి.
Sarit garu I disturbed you, my apology for that. But please move that specific comment to vasundara thread immediately. I commented for sakhee21 to see it and he is the only person to respond not others.