13-12-2024, 06:34 PM
(12-12-2024, 09:28 AM)Haran000 Wrote: ఇది కూడా report కొడితే thread ఆగం చేసేస్తా, మీకు తెలుసు అది.
మిత్రమా
ఇప్పటికైనా తెలిసిందో తెలీదో ఎందుకు నిన్ను restrict చేశానో.
thread ని ఆగం చేస్తా అన్నావు సరేలే కోపంలో అని ఉంటాడు అనుకున్నాను.
కానీ నిజంగానే చేశావు. నీవు అలా మరొకరి దారంలో చెత్త అంతా తెచ్చి వేస్తే కళ్ళు మూసుకుని కూర్చోవాలా.
ఎవరిమీదో ఉన్న కోపాన్ని మరొకరి మీద చూపిస్తా అంటే కుదరదు కదా.