13-12-2024, 05:30 PM
(08-12-2024, 11:26 AM)DasuLucky Wrote: రైటర్లకే కామెంట్స్ దొరకడం లేదు.. నువ్వు ఆశించడం అత్యాశ మిత్రమా..
నిన్ను నిరాశపరచాలని కాదు.. పోస్ట్ చేస్తూ ఉండు.. నచ్చే వాళ్ళు ఉంటారు కదా..
లేదండి అలా అనుకోవాల్సి నా అవసరంలేదు.ఇక్కడ కధాగమనంలో పడిపోయి మీరు పెట్టే ఫోటోల మీద శ్రద్ద వున్నా *లైక్* పెట్టాలన్న ధ్యాస వుండక పోవచ్చు అంతేకాని మరేం అయ్యుండదు