13-12-2024, 03:39 PM
బావుంది బాస్ మీ శైలి..'ఆకలేయ్యకపోయినా కొరుక్కు తినాలనిపించే పెదాలు"కొత్త గా అనిపించింది. పోతే ముందు రావాలసిన "కురులు" వెనక్కెళ్ళి పోయి "నడుము" నల్లనైపోయింది (బహుసా నల్లని అంటే లేనిదని కూడా అనుకోవచ్చు అదే మీ వుద్దేశం కాబోలు)...బావుంది, కొనసాగించండి.
: :ఉదయ్