13-12-2024, 03:09 AM
(11-12-2024, 04:27 PM)sshamdan96 Wrote: Chapter – 11
బాల్కనీ లో కూర్చుని అసలు ఏమి చెయ్యాలి, సంభాషణలు ఎలా సాగచ్చు, వారు ఏమనచ్చు, వారు ఏమి అంటే నేను ఏమి అనాలి, ఇలా ఎన్నో ఆలోచనల మధ్య రాత్రంతా గడిచిపోయింది.
'వాళ్ళతో కూడా నువ్వే మాట్లాడరా,' అంది అత్తయ్య.
ఎందుకో తెలీదు, నేను అది ముందే గెస్ చేసాను. అను వాళ్ల మావగారితో రాత్రి మాట్లాడాక అనిపించింది. వాడిని మావయ్య అత్తయ్య హేండిల్ చేయలేరు. నేనే చెయ్యాలి అని. నేను ప్రిపేర్ అయ్యే ఉన్నాను.
'సరే అత్తయ్య,' అన్నాను.
ఇంకా ఉంది
కధను చాలా బాగా రాస్తున్నారు 'SS' గారు.నెక్స్ట్ భాగం కథ ఎపుడు చదువుదామా అన్నంత బాగా రాస్తున్నారు.keep it up, Thank you.![]()