12-12-2024, 11:05 PM
ఇప్పుడు వరకు మీరు రాసిన కథకి మేము ఇచ్చిన కామెంట్స్ కి మీరు ఇచ్చిన రిప్లై కి నాకు అర్థమైంది ఏమంటే
ఇది శృంగారం కోసం రాసిన కథ కాదు
కథలో శృంగారం ఒక భాగం మాత్రమే అని అనుకుంటున్నా
ఎందుకంటే ఇప్పుడునా కథలో ఎక్కడ శృంగారం లేదు బావము బావుద్వీకము ఉన్నాయి వీటితో పాటు శృంగారము చిలిపితనం సరసం ఉంటాయి అనుకుంటున్నా
ఈ కథలో ఏమున్నా ఎలా ఉన్నా నాకు మాత్రం చాలా మంచి కథని కట్టిపడేసే కథని చదువుతున్నట్టు అనిపించింది
ఎలా ఉన్నా దీన్ని ఆదరిస్తారు
ఇలాంటి మంచి అనుభూతి ఉన్న కథని మాకు అందిస్తున్న రచయితకి జోహార్లు
![[Image: i-just-think-you-are-awesome-amazing.gif]](https://i.ibb.co/ky0rZVn/i-just-think-you-are-awesome-amazing.gif)
free image hosting