12-12-2024, 01:21 PM
భాస్కర్ Pov :
ఆరోజే నేను జాబ్ లో జాయిన్ అవ్వాలని లెటర్ వచ్చింది. అది చూసి నాకు, మా ఇంట్లో వాళ్లకు మాములు ఆనందం కాదు. వారం లో జాయిన్ అవ్వాలి అనేసరికి మళ్ళీ ఎప్పటికి వస్తానో అని ఫ్రెండు తో ట్రిప్ ప్లాన్ చేశా...
భా: రేయ్. అందరూ కాన్ఫరెన్స్ లోకి వచ్చారా..
ఫ్రెండ్స్ : వచ్చాము రా.
భా : నాకు ఉద్యోగం వచ్చింది రా.
ఫ్రెండ్స్ : కంగ్రాట్స్ రా. పార్టీ రా..
భా : పార్టీ మాత్రమే కాదు రా. ఒక ట్రిప్ కూడా వెళ్లి వద్దాం. మళ్ళీ ఎప్పటికి కుదురుతుందో. ప్లాన్ చేయండి.
ఫ్రెండ్స్ : హా. సరే రా. చూద్దాం.
భా : ఉంటా రా. బై.
ఫ్రెండ్స్ : హా. బై రా.
అలా చెప్పి ఫోన్ పెట్టేసి ప్లేస్ చూద్దామని నెట్ లో బ్రౌజ్ చేస్తున్నా. ఆ సెర్చింగ్ లో నాకు దొరికిన ప్లేస్ లంబసింగి. అది సముద్రమట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉంది. ఆంధ్ర కశ్మీర్ అంటారని తెలిసింది. అక్కడికే వెళ్దాం అని ఫ్రెండ్స్ ని అడిగాను వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. నెక్స్ట్ డే ఒక కార్ మాట్లాడుకుని బయల్దేరాం. ఆ డ్రైవర్ కూడా మా వయసు వ్యక్తి కావడం తో మేము ముగ్గురం. అతను ఒకడు 4 మంది చాలా ఎంజాయ్ చేయొచ్చు అని బయల్దేరాం. అలా దాదాపు 6 గంటల పైన ప్రయాణం చేసాక లంబసింగి చేరుకున్నాం. అప్పటికి ఉదయం 4 గంటలు అయ్యింది. అప్పటికే చలి చంపేసేలా ఉంది. అందుకని అందరం రూమ్స్ తీసుకుని అందులోకి దూరిపోయాం.
కాస్త తెల్లవారిన తర్వాత బయటికి వచ్చాము. అప్పటికీ చలి గానే ఉంది. ఒక గైడ్ ని మాట్లాడుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ చూసి వచ్చాము. అలా ఒక రోజు అయిపోయింది రెండో రోజు ఏం చేయాలా అని ఆలోచించాము. కార్ వేసుకుని ఆ ఏరియా అంతా తిరుగుతున్నాం. ఒక చోట పెళ్లి జరుగుతూ కనిపించింది. వెంటనే నేను
భా : ఒరేయ్. ఆ పెళ్లి కి వెళ్దాం రా..
కిరణ్ : ఎవరి పెళ్లి రా..
భా : పెళ్లి కూతురు ది, పెళ్లి కొడుకు ది..
వినోద్ : ఇలాంటి జోక్స్ వేస్తేనే నాకు కాలుతుంది.
భా : మరేంటి రా.. ఒక్క రోజు లో ఇక్కడ ఏరియా అంతా కవర్ చేసేశాం. మరి ఈ రెండు రోజులు ఏం చేయాలి.. ఇవాళ ఈ పెళ్లి కి వెళ్దాం. ఎవరికి వాళ్ళం సెపరేట్ అయ్యి తిరుగుదాం. ఎవరు ఎంత సేపు సెర్వైవ్ అవుతామో చూద్దాం. దొరకకుండా ఎంత సేపు ఉంటే వాడు గెలిచినట్టు.
కి,వి, రాము ( డ్రైవర్ ) : బాగుంది రా గేమ్. చూద్దాం.
భా : సరే. రాము. నువ్వెళ్ళి కార్ దూరం గా పార్క్ చేసి రా
రాము వెళ్లి వచ్చాక అందరం ఒక్కొక్కరు గా ఆ మండపం లోకి ప్రవేశించాం.