12-12-2024, 11:03 AM
(12-12-2024, 10:53 AM)oxy.raj Wrote: ఆశ్చలీలత కోసం అర్రులు చాచే మనసులకి శిలవంతమైన కధతో కట్టి పడేసే రచనతో రస్వానుభూతి అందించావ్! మిత్రమా!!!
మీ వంటి కళాపోషకులు ఉన్నంతవరకు మంచి కథలు పుడుతూనే ఉంటాయి, మంచి రచయితలూ జీవించే ఉంటారు.
మునుపు చెప్పినట్టుగా, నేను కూడా శృంగారం, రసజ్ఞత, కొంత అస్లీలత పాళ్ళు కలిపిన కథలు రాస్తాను. అవి కూడా ప్రచురిస్తాను. ఎందుకంటే చాలా మందికి అవి కూడా కావాలి. కాకపోతే అప్పుడప్పుడు మనసుకి ఒక మంచి కథ రాయాలి అన్నప్పుడు కొన్ని ఆలోచనలు వస్తాయి. అలా వచ్చిందే ఈ కథ. ఇలాంటి ప్లాట్ఫారం లో ఊహించని కథ రాస్తే బావుంటుంది అని రాస్తున్న కథ. ఇందులో ఇంకా శృంగార సంబంధిత అంకంలోకి వెళ్ళలేదు. అది ముందు వస్తుంది.