12-12-2024, 10:36 AM
(12-12-2024, 10:31 AM)sarit11 Wrote: మిత్రమా hijames
ఎవరు రిపోర్ట్ కొట్టారో చెబితే ఇద్దరికీ పంచాయితీ పెట్టినట్టు అవుతుంది.
అలా చెప్పడం సరికాదు అని నా అభిప్రాయం.
ఇద్దరినీ సమాధానపరచాలి కానీ అగ్గిలో ఆజ్యం పోస్తే ఎలా.
Okk సరిత్ గారూ కానీ అలా రీపోర్ట్ కొట్టడం తపు అనీ నా అభిప్రాయం
సో అతనితో హరన్ bro కీ సారీ చెపేలా చెసే ఇద్దరి తగువు తీరిపోతుంది. అదేవిధంగా ఎవరు కూడా ఇంకోసారి అలా ఏవరికీ రిపోర్ట్ కొట్టకుండా ఉంటారు అని నా అభిప్రాయం సరిత్ గారూ