12-12-2024, 10:31 AM
(12-12-2024, 09:55 AM)hijames Wrote: హారన్ bro శరత్ గారినీ అడగండీ ఎవరు రీపోర్ట్ కోటాడో చెబుతాడు గా శరత్ గారే కదా ఈ సైట్ కీ ఓనర్ శరత్ గారినీ అడగండీ తెలిసే చెబుతారూ.
మిత్రమా hijames
ఎవరు రిపోర్ట్ కొట్టారో చెబితే ఇద్దరికీ పంచాయితీ పెట్టినట్టు అవుతుంది.
అలా చెప్పడం సరికాదు అని నా అభిప్రాయం.
ఇద్దరినీ సమాధానపరచాలి కానీ అగ్గిలో ఆజ్యం పోస్తే ఎలా.