12-12-2024, 10:28 AM
(12-12-2024, 12:27 AM)Haran000 Wrote: ఇలా ఎవరిని అనాలో తెలుసా, పక్కోడి కథను కొంచెం మార్చి రాస్తున్నాడు చూడు, వాడిని అనాలి (concept) దెంగిపోయిండు అని. అలాంటి కథను ఒకదాని మీరు ఈ మధ్యే బాగా పొగిడారు. ఎందో ఏమో.
Haran gaaru,
మీ ఆలోచన విధానం నాకు అర్ధం కావటం లేదు. 'దెంకపోవటం' అనేది తెలంగాణ మండలికం లో కనపడలేదు అని(ఎవరైనా సరిచేయగలరు)...
It was my sarcastic response to derogatory remark.
వేరే రచయితకీ ప్రయత్ననికి ప్రశంస ఇస్తే తమరికి ఎందుకు నచ్చలేదు నాకు అర్ధం కాలేదు మరీ ఇక్కడ ఊటంకించడం సంకుచిత స్వభావమా?
రచయిత ప్రయాస నాకు తెలుసు అండి.. అందుకే సాధ్యమైనంత వరకు 'update please' అని అడుగను.. వాళ్లకి ఎన్ని పనులు ఉంటాయో!