Thread Rating:
  • 8 Vote(s) - 1.88 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⚡☕ TPV - టీ కప్పులో తుఫాన్ ☕⚡
#9
హారన్ bro శరత్ గారినీ అడగండీ ఎవరు రీపోర్ట్ కోటాడో చెబుతాడు గా శరత్ గారే కదా ఈ సైట్ కీ ఓనర్ శరత్ గారినీ అడగండీ తెలిసే చెబుతారూ.

ఇంక మీలా ఉన్నది ఉన్నట్టు నిజం చెబితే కథలు రాస్తే రచయిత లకీ అర్దం అవుతుంది కథ లో ఏమైన మార్పులు చెర్పులు చెసుఃఓవటానికీ. నిజం నిప్పు లాంటిది కాలిన కారుచిచూ అయినా నిజం అనే నిప్పు ఆగదూ ఆరిపోదు . మీలా ఉన్నది ఉన్నట్టు చెబితేనే కథ ఏలా రాయాలి మనం ఏలా రస్తునాము అనేది అర్దం అవుతుంది సో అందిరిలా super, nice fantastic అనీ కాకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పిన మీకూ చాలా చాలా కృతజ్ఞతలు హరన్ bro

మనం ఏ కథ అయినా చదివితే ఆ కథ మనకీ చాలా బాగా నచ్చింది. మనకీ బాగా నచ్చిన కథ ఇంతకూ ముందు ఉన్నట్లు లేదూ మారిపోతుంది అని చెపటం మనకీ కథ మీద ఉన్న ఇష్టం తోనే కదా. తపు లెదూ ఏం కథ అయినా సరే బాగుంటే బాగుంది లేదా పర్వాలేదు కొద్దిగా ఇంతకు మునుపు ఉన్నట్టు లెదూ కథ చదువుతుంటే అనీ అని చపటం తపు కానే కాదు. కథలు రాసే వారికి తెలుస్తుంది తన కథ తాను చదువుకుని అపుడు ఇలా ఎందుకు అనారో అని చదివితే ఆ రచయితలు తమ కథ మెదటి నుంచి ఒకసారి చదివితే అర్థం అవుతుంది. మునిపటిలా రాయగలరూ కూడా. కథలో కామేట్స్ ఇసేనే కదా కథ ఏలా రాస్తున్నాము ఇదివరకూ రాసి నటు రాసునామా కోదిగా గాడితపిదా లేదా అనెది మాకు అర్దం అవుతుంది. కదా సో మీరూ ఉన్నది ఉన్నట్టు అనటం తపు కాదూ తపు లేదూ

ఎవడో కోటాడో రిపోర్ట్ వాడినీ కోదిరోజులు ఈ సైటులో బాన్ చేసే తను చెసిన తపు తెలిసి వస్తుంది అనేది నా మనవి
[+] 3 users Like hijames's post
Like Reply


Messages In This Thread
RE: కొత్త రచయితలకి మనవి - by hijames - 12-12-2024, 09:55 AM
RE: గీత ~ (దాటేనా) - by GodNika - 13-12-2024, 08:02 PM



Users browsing this thread: 1 Guest(s)