12-12-2024, 09:40 AM
(12-12-2024, 09:35 AM)Haran000 Wrote: Sarit అన్నయ్యా, నేను ‘ తన పేరు వసుందర’ లో చేసిన కామెంటు, ‘ కొత్త రచయితలకు మనవి ’ లోకి పోయింది. How?
మిత్రమా నీవు కామెంటు పెడుతున్నావు ఆ కథ అభిమానులు రిపోర్ట్ కొడుతున్నారు.
నువ్వేమో నా ప్రియ మిత్రుడివి.
ఔట్ రైట్ గా డిలీట్ కొట్టలేను.
అందుకే మరో చోటుకి మార్చాను.
ఏం చేద్దాము చెప్పు.