12-12-2024, 06:34 AM
(11-12-2024, 09:23 PM)Sweatlikker Wrote:10. థాంక్స్
మరీ ఒక్క రిప్లై ఇవ్వకుండా ఎవరైనా ఉంటారా. లేదు తను కావాలనే ఇవ్వలేదేమో అనిపిస్తుంది. కావ్య నాకు థాంక్స్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
ప్రేమలో అసలుకు thanks లూ, sorry లూ ఉండడం దేనికి?
|—————————++++++++++++
మీ కామెంటుతో అభిప్రాయం చెపితే బాగుంటుంది.
Good udpate sweatlikker garu!!!

