Thread Rating:
  • 21 Vote(s) - 3.24 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance కృష్ణకావ్యం
10. థాంక్స్






వదిన ఒక్కసారిగా నా మీద ఇష్టాన్ని అలా చూపిస్తుంది అని నేను ఊహించలేదు. ఆమెతో చేసిన ఆ ముద్దులు నా ధ్యాసను ఒక చోట నిలువనివ్వట్లేదు. 

అన్నయ్య హైదరాబాదుకి ఎందుకు పోతున్నాడో తెలీదు, ఆరోజు వదిన పక్కన పడుకునే అవకాశం ఇస్తాను అంది, దాని కోసమే వేచి చూడాలి ఇక.


శృక్రవారం కాలేజ్ కి పోయాను. క్లాసులోకి పోయాక, అదే నాలుగవ బెంచీలో ఎడమ కొనకు అభీ గాడు, వాడి కుడికి కావ్య మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను వాళ్ళని ఒకసారి చూసి చిరునవ్వుతో పలకరించి వెనక్కి వెల్దాం అనుకుంటే పిలిచాడు. 

అభీ: హరి మనం ఒకే బెంచిలో కూర్చుందాం రా, కూర్చో.

నేను కొంచెం తడబడ్డాను. కావ్య మధ్యలో అవుద్ది. అలా కుర్చోవడమా లేక అటు పోయి అభీని మధ్యలోకి చేయడమా అని.

అభీ: దారా కూర్చో. 

కావ్య బెంచి మీద ఇటు వాలుతున్న చున్నీని తన తొడల మీదకు సర్దుకుంది, నాకు అక్కడ చోటు ఇస్తూ. 

నేను కూర్చున్న. కొంచెం కదిలి నా దిక్కే జరిగింది.

నేను: త్వరగా వచ్చారు ఇవాళా?

కావ్య: అభీ నే మా ఇంటికి వచ్చి బైక్ మీద తీసుకొచ్చాడు.

నేను: ఓహ్....

నాతో మాట్లాడడానికి కావ్య అడ్డుగా ఉంటే ముందుకి వొంగి మెడ తిప్పాడు.

అభీ: నువు కూడా బైక్ మీద రావొచ్చు కదరా ?

నేను కావ్య దిక్కు మెడ వంచడానికి కాస్త ఇబ్బంది పడ్డా, అలా చేయక తప్పలేదు.  బెంచీ మీద ఎడమ చేతిని ఒరిగించి తల పెట్టుకున్న.

నేను: ఇంట్లో ఒక్కటే బండి ఉందిరా, అన్నయ్య వాడుతాడు.

అభీ: ఇంకోటి emi లో తీసుకుంటే ఐపొద్ది కదరా?

నేను: నాకు బట్టలు, బుక్స్ కొనిచ్చుడే ఎక్కువ

కావ్య: ఎందుకు?

అభీ: నీకు తరువాత చెప్తాలేవే.

నేను సైలెంట్ ఐపోయాను. ఇంతలో సార్ వచ్చాడు. 

అసలు ఆ సాలిడ్ స్టేట్స్ ఫిజిక్స్ సార్ నాకు అస్సలు నచ్చలేదు. ప్రొజెక్టర్ లో lattice diagrams చూపిస్తూ చెప్తున్నాడు. దానిలోనే equations కూడా ఉన్నాయి. అసలు సార్ కి ఆ జ్ఞానం ఉందా లేక ఏదో జీతం కోసం పనిచేస్తున్నాడా అనిపిస్తది.

నేను బోర్డు దిక్కు దృష్టి పెడితే, నా మనసు మాత్రం కావ్యని చూడమంటుంది. 

కొసరి కన్నుతో ఒకసారి మెల్లిగా చూసాను. బెంచీ మీద మోచేతి పెట్టి, కళ్ళు మూసుకుంది. 

ఇదేంటి క్లాస్ వినట్లేదు. రాత్రి నిద్రపోలేదా ఏంటి?

చెవిలో, నేను: కావ్య...

చిన్నగా ఉలిక్కిపడి కళ్ళు తెరచింది.

నేను: క్లాస్ వినూ. 

కావ్య: ఉష్... సరే.



*



మధ్యాహ్నం లంచ్ తరువాత, ముగ్గురం గార్డెన్ లో కూర్చున్నాం. ఇంకా పావుగంట ఉంది క్లాస్ కి పోడానికి.

నేను: క్లాస్ లో నిద్రపోతావెంటి నువు?

అభీ గాడు నవ్వాడు. వాడి బుజం మీద కొట్టింది.

కావ్య: లేదు ఊరికే ఒకసారి కళ్ళు మూస్కున్న.

అభీ: అబ అవునా?

కావ్య: అరె నిజంరా.

అభీ: ఆపు ఇక. వాడు చూసాడు కాబట్టి లేచావు, లేకుంటే క్లాస్ మొత్తం మంచిగా పడుకునే దానివి.

కావ్య: నువ్వేమైనా అనుకో నాకేంది. అవును కృష్ణ నువు నిన్న ఎందుకు రాలేదు?

నేను: ఊరికే లే.

కావ్య: అరె అభీ ఒక పని చేద్దాం, ముగ్గురం ఒక గ్రూప్ పెట్టుకుందాం. కాలేజ్ కి రాకుంటే మేసేజ్ చెయ్యాలి.

అభీ: హా చేసి. నేను పోను, మీరు కూడా పోకండీ. ఇవాళ బంద్ అంటావా. మనలా కాదు వాడు. రోజూ వస్తాడు కాలేజ్ కి.

కావ్య: హా తెలుసులే డిగ్రీలో చూశాం కదా.

డిగ్రీలో చూసిందా. అంటే ఇది డిగ్రీ మా కాలేజ్ ఆ?

నేను: నీకెలా తెలుసు?

ఇద్దరూ నవ్వారు. కావ్య కొంచెం సిగ్గు పడినట్టు అనిపించింది. 

అభీ: ఒరేయ్ కావ్య మన క్లాస్ ఏరా, త్రీ ఇయర్స్ చూడలేదా?

మూతి మీద చెయ్యేసుకొని, కావ్య: ఫస్ట్ బెంచీలో కూర్చునేవాళ్ళకి బోర్డు తప్ప ఇంకేం కనిపిస్తుంది. 

ఇద్దరూ మళ్ళీ నవ్వుకున్నారు.

నాకు సిగ్గేసింది, ఆడపిల్లతో నవ్వించుకోవడం, మొహం తిప్పుకున్న.

అభీ: నిజంగా చూడలేదారా కావ్యని.

నేను: లేదు... అన్నాను కొంచెం మొహమాటంగా.

కావ్య: మంచోడురా కృష్ణ. అమ్మాయిలను చూడడు. నువు ఉన్నావు, అమ్మాయిలు కనిపించడం పాపం, ఏదో తినేసినట్టు చూస్తావు ఎదవ.

అభీ: ఏంటే నిన్ను చూడట్లేదు అని అలకనా?

కావ్య: మూతి పగులుద్ది. నీ ఫేస్ కి ఎవతో చప్పిడి ముక్కుది దొరుకుద్ది పోరా.

అభీ: హా ఇగ నువు మాత్రం ఆకాశం నుండి ఊడిపడిన ఎంజెల్ అనుకుంటున్నావా?

కావ్య: అవును నేను ఎంజెల్ నే.

అభీ: హా అందుకే డిగ్రీ ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యి instant లో ఎల్లదీశావు.

కావ్య: నువు ఆ ముచ్చట ఎత్తకు.


నాకు నవ్వొచ్చింది. మరోవైపు చాలా హాయిగా అనిపించింది. వీళ్ళు స్నేహితులే, ఇంకేదో ఏమీ లేదు.

నేను: క్లాస్ కి పోదామా.

కావ్య: హ్మ్ సరే.

అభీ: కావ్య నువు పో, మేము ఒక ఐదు నిమిషాల తర్వాత వస్తాము.

అభీ గాడిని దరహాసంగా డొక్కలొ గుద్ది వెళ్ళింది. 

మేము బయటకి పోయి ఒక దమ్ము లాగి వచ్చాము. తీరా దూరం నుంచి చూస్తే, ఆ మహేష్ గాడు కావ్యని కారిడార్ లోనే ఆపాడు. అప్పటి నుంచి తను క్లాసుకి పోలేదా.

నేను: వీడెంట్రా ఊకె కావ్యని ఇబ్బంది పెడతాడు?

అభీ: ఎంజెల్ అన్నది కదా అలాగే ఉంటది.

మహేష్ కావ్య పక్కనే నడుస్తూ ఏదో మాట్లాడుతున్నాడు. కావ్య ముందుకి నడుస్తూ ఉంది. మహేష్ చేతు మీదకు లేపుతూ కావ్య భుజం మీద వేస్తాడేమో అని నాకు భయమేసింది. 

వెంటనే పరిగెత్తాను. 

అభీ: అరేయ్ ఏమైంది?

నా వెనక అభీ కూడా వచ్చాడు.

పరిగెత్తుకుంటూ వెళ్ళి కావ్య చేతిలో చేయి కలిపి, “ రా కావ్య టైం ఐపోతుందీ. ” అంటూ మహేష్ తన భుజం మీద చెయ్యి వేసేలోపు లాగి, తనని పట్టుకొని మేము ముగ్గురం మా క్లాసుకు ఉరికేసాం.

.


నేను మౌనంగానే ఉన్నాను. తనూ మౌనంగానే ఉంది. 

పాఠం వింటూ ఉంటే కావ్య వెనక నుంచి అభీ గాడు నన్నే వెటకారంగా నవ్వుతూ చూసాడు. నేను వాడిని పట్టించుకోనట్లు చూడలేదు.

వాడికర్థం అయ్యింది, కావ్య మీద నాకు ఇష్టం ఉంది అని.


సాయంత్రం, ముగ్గురం క్యాంటీన్లో కాసేపు మాట్లాడుకున్నాము. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు నేను వింటూ ఉన్నాను. తరువాత అభీ గాడు బండి తీసుకొచ్చాడు. టాప్, లెగ్గింగ్స్ లో కూడా కావ్య సైడ్ కే ఎక్కి కూర్చుంది. 

నేను తన కళ్ళలోకి చూస్తూ నిల్చున్నాను. తనూ మౌనంగా నన్నే చూస్తూ నా చూపుని దాటేస్తుండగా బై అన్ని చెయ్యి ఊపాను, తనూ చిరునవ్వుతో చెయ్యి ఊపింది.


నేను కూడా ఇక నడుచుకుంటూ బస్టాండుకి పోయాను. చాలా సేపటికి ఒక బస్ వచ్చింది. బస్సు ఎక్కి ఇయర్ఫోన్స్ పెట్టుకొని కూర్చున్న. 

మెసేజ్ వచ్చింది. 

“ కృష్ణ నేను కావ్య. ఇది నా నెంబర్ ఏ, ఇప్పుడే అభీని అడిగాను. సేవ్ చేసుకో ”

నిజంగా? అమ్మాయిలతో మాట్లాడానికి మొహమాటపడే నాకు, ఈ అమ్మాయి ఇంత సులువుగా దగ్గర్వతుంది అనుకోలేదు.



ఇంటికెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కొని నీళ్లు తాగాను. అప్పుడే వదిన వేధ్ తో ఇంటికి వచ్చింది.

వాడు రాగానే బాబాయ్ అంటూ నా దగ్గరకి వచ్చాడు. ఎత్తుకుని ముద్దు చేశాను.

వేద్: బాబాయ్... చాకి...?

నేను: అమ్మ కొనివ్వలేదా?

వేద్: ఉహు.

నేను: సరే నువు పాలు తాగు. తరువాత కొనుక్కుందాం.

వేద్: ఊ... బిక్కి కావాలి

నేను: మరి ఇందాక చాకి అన్నావు?

వాడు ముద్దుగా మూతి ముడుచుకొని దిక్కులు చూసాడు. 

వేద్: బా... బిక్కీ... చాకి... అంటూ రెండు వేళ్ళూ చూపించాడు.

నేను: అబ్బో రెండూ కావాలా... ఉమ్మ... సరే పా 

వదిన వాడి బడి చొక్కా విప్పి చిన్న మెత్తని టిషర్ట్ తొడిగింది. 

సంధ్య: హరి అట్లనే ఇడ్లీ రవ్వ పావుకిలో కొనుక్కరా. రేపటికి ఇడ్లి పిండి నానపెడతాను. 

నేను: హ తెస్తాను.

అలా వేద్ ని పట్టుకొని కిరాణా షాపుకి పోయి వాడికి ఒక బిస్కెట్ పాకెట్, ఒక చొక్లెట్, ఇడ్లి రవ్వ పట్టుకొని ఇంటికి వచ్చాను. 

ఇంతలో వదిన ఛాయి పెట్టింది. నేను తాగుతూ, పెద్దమ్మ వేద్ కి బిస్కెట్ పాలల్లో అద్ది తినిపిస్తూ గడిపాము.

నా ఛాయి తాగడం అయిపోయాక, గిలాస సింకులో వేద్దాం అని వంటగదిలో పోయాను. అక్కడ మా వదిన తోడేసిన పెరుగుని గిన్నెలోకి మారుస్తుంది. చీరకొంగు బొడ్డులో చెక్కుకొని ఆ వయ్యారి నడుము మడతని నాకు చూపించాక ఆగలేదు. అటూ ఇటూ చూసి మడత కొవ్వుని గిల్లేసాను. 

సంధ్య: ఔష్... ఇవన్నీ ఆ ఫోటో పిల్లతో చేసుకో.

నా భుజం మీద చిలిపిగా కొట్టింది.

నేను కొంటెగా నవ్వుతూ వదినని వెనక నుంచి వాటేసుకున్నాను.

సంధ్య: జరుగురా. ఏంటి ఇది?

మెడ ముద్దు పెట్టుకున్న.  భుజం దులిపి నన్ను అడ్డుకుంది.

నేను: వదిన నిన్న గుడికి పోవని చెప్పి, టైం కి ఎందుకు పోయావు?

సంధ్య: అత్తమ్మ రమ్మని రెండు మూడు సార్లు అడిగింది. అందుకే పోయాను.

నేను: ఉంటావు అనుకున్నా వదినా నేను.

సంధ్య: అహా ఎందుకో?

మెడ వంకలో చిక్కటి ముద్దు పెట్టా.

సంధ్య: స్... వదులు పిచ్చా నీకు.

నేను: నీతో ఉండాలి అనుకున్నాను.

ఇటు తిరిగి నా చెంప నిమిరింది.

సంధ్య: పో హరి. ఇది కరెక్ట్ కాదు?

నేను ఆమె మొహం నా అరచేతిలో పెట్టుకొని.

నేను: ఏది కరెక్ట్ కాదు వదినా?

సంధ్య: మొన్నట్లా కాదు, ఇప్పుడు. ఎవరూ ఇంట్లో లేనప్పుడు ముద్దు అడుగు ఇస్తాను. పో హరి.

నేను: ముద్దొక్కటేనా?

తను సిగ్గుపడి చూపు దించుకుంది. 

నేను చెంప ముద్ధిచాను. నన్ను మరింత ఆమె ఒళ్ళోకి తీసుకుంది. వొంగి మెడలో మొహం పాతేసాను. నా చెవి కింద ముద్దు చేసింది.

సంధ్య: కొంచెం ఆలోచించురా. బాగోదు ఇప్పుడు. ఛాన్స్ వచ్చేదాకా ఆగు హరి. 

నేను నడుము చెట్టేసి హత్తుకున్న.

సంధ్య: హః... వద్దురా

అప్పుడే నా ఫోన్ రింగ్ అయ్యింది. నాకు ఝల్లుమని ఇక వదిలి ఇంటి బయటకొచ్చేసాను.

కావ్య.... కావ్య కాల్ చేస్తుంది. ఉఫ్... 


ఏంటో నాకు గుండె వేగంగా కొట్టుకుంది. మూడు రింగులు అయ్యాయి. తను నేను ఎత్తలేదు అనుకొని కట్ చేస్తుందేమో అని కాల్ బటన్ స్లైడ్ చేసేలోపు కట్ అయ్యింది. 

ఛా....! మళ్ళీ నేనే ఫోన్ చెయ్యాలి. లేదు లేదు, కొంచెం బిజీగా ఉన్నట్టు ఏతులు మింగుదాం. 

ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. ఈసారి కూడా ఎత్తకపోతే ఎక్కువ చేసినట్టు అవుతుంది. ఎత్తాను.

కావ్య: కృష్ణా...

అబాహ్...! ఆ రాధ కూడా కృష్ణుడిని ఇలాగే తియ్యగా పిలిచేదేమో.

నేను: క్...కావ్య...

కావ్య: నీ దగ్గర Netflix subscription ఉందా?

దీనికా చేసింది. అంతేలే ఈ అమ్మాయిలు, అవసరం ఉంటేనే గోకేది. లేకుంటే అసలు దేకరు.

నేను: లేదు కావ్య

కావ్య: ఒకే కృష్ణ. నేను మా ఫ్రెండ్ ను అడుగుతానులే. 

నేను: అభీని అడిగావా?

కావ్య: వాడి దగ్గర లేదంటలే. బై.

కట్ చేసింది. 

ఇంకో రెండు ముక్కలు మాట్లాడొచ్చుగా, ఏదో ఒకటి.

నేను తిరిగి కావ్యకి ఫోన్ కలిపాలు.

కావ్య: హా కృష్ణ?

నేను: కావాలా అకౌంట్?

కావ్య: లేదు కదా నీ దగ్గర?

నేను: చేస్తాను. 

కావ్య: చెయ్యి. చేసి id and password నాకు పంపించు. 

నేను: సరే.

ఇదేంటి మొహమాటం లేకుండా చెయ్యి అని చెప్పేసింది, నీకేందుకులే ఇబ్బంది అని అనలేదు. 

వాడుకునే టైప్ ఆ ఏంటి? లేదు లేదు.... ఆ పొగరికి సెట్ అవదులే.


ఏంటో ఆగంలో ఒక అకౌంటే చేసి, subscription చేసేసాను. అన్నయ్య gpay చేసిన డబ్బులు ఏం చేసావు అని అడిగితే ఏం చెప్పాలో ఏంటో. 

WhatsApp లో కావ్య chat open చేశాను. 

“ ID: Hari000
Password: Harikrishna1$ ”

అని మెసేజ్ కొట్టేసాను.

17:23 కి blue tick పడింది. 

17: 43 దాకా రిప్లై కోసం ఎదురు చూసాను, thanks చెపుతుందేమో అని. లేదు. అసలు online ఏ లేదు.

ఒసేయ్ ఎలా కనిపిస్తున్నానే నీకు? చి మరీ బొక్కకి ఆశపడ్డ కుక్కలా ఇచ్చేసాను.

నాకు చిరకేసింది. ఇంట్లొక్కెళ్లి టీవీ ముందు కూర్చున్న.

-


రాత్రి అభీ కాల్ చేసాడు.

అభీ: తిన్నావా మామా?

నేను: హా ఇప్పుడే తిని అట్ల ఇంటి ముందు నడుస్తున్న.

అభీ: netflix account ఉందా నీకాడ. అంటే ఉండదు అని తెలుసు కానీ ఏమో ఇప్పటికైనా కొంచెం ఇలాంటివి అలవాటు చేసుకున్నావా అని అడుగుతున్న.

నేను: ఆపురా హూక. కావ్య సాయంత్రమే కాల్ చేసింది. Netflix కావాలంటే subscription చేసి ఇచ్చిన.

వాడు అవాకయ్యాడు.

అభీ: ఏందీ? ఫోన్ చేసింది, నువు sub చేసావు. ఆహా అంత మనసు పడేసుకున్నావా బాబు పిల్ల మీద.

నేను: ఒరేయ్ అది పక్కన పెట్టు, కనీసం థాంక్స్ కూడా చెప్పలేదు. రిప్లై లేదు. మూడు గంటలు అవుతుంది.

అభీ: హహహహాహా.....

నేను: నవ్వాపు.

అభీ: ఎట్లారా గిట్లైతే నువు ఇగ. అమ్మాయిలు అడిగిన వెంటనే చేస్తావా. అలా కాదు. అడిగినప్పుడు, ఇంకోరెండు మూడు సార్లు బ్రతిమాలించుకోవాలు. వాళ్ళకి ఒకటి ఇవ్వాలి అంటే నీకు ఒకటి కావాలి అని కొంచెమైనా అడ్వాంటేజ్ తీసుకోవాలి.

నేను: ఏమోరా అడిగింది కదా అని చేసిన. కానీ మరి ఓవర్ రా ఇది. థ్యాంక్స్ కూడా చెప్పకుంటే బాలేదు. 

అభీ: హహ... సరే అకౌంట్ చేసావు కదా. అందుకే కాల్ చేసాను సరే రేపు కలుద్దాం.

నేను: గుడ్ నైట్.


మరీ ఒక్క రిప్లై ఇవ్వకుండా ఎవరైనా ఉంటారా. లేదు తను కావాలనే ఇవ్వలేదేమో అనిపిస్తుంది. కావ్య నాకు థాంక్స్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. 



ప్రేమలో అసలుకు thanks లూ, sorry లూ ఉండడం దేనికి?


|—————————++++++++++++

మీ కామెంటుతో అభిప్రాయం చెపితే బాగుంటుంది. Namaskar
Like Reply


Messages In This Thread
RE: కృష్ణకావ్యం - by BR0304 - 30-11-2024, 10:07 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 02-12-2024, 04:22 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 04-12-2024, 09:07 PM
RE: కృష్ణకావ్యం - by Kethan - 06-12-2024, 11:23 AM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 06-12-2024, 11:36 AM
RE: కృష్ణకావ్యం - by Hydboy - 07-12-2024, 01:05 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 07-12-2024, 02:45 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 09-12-2024, 01:02 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 10-12-2024, 10:37 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 10-12-2024, 01:26 PM
RE: కృష్ణకావ్యం - by Hydboy - 10-12-2024, 10:48 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 11-12-2024, 07:49 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 11-12-2024, 02:18 PM
RE: కృష్ణకావ్యం - by Sweatlikker - 11-12-2024, 09:23 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 14-12-2024, 09:26 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 14-12-2024, 02:27 PM
RE: కృష్ణకావ్యం - by Ajayk - 17-12-2024, 08:30 AM
RE: కృష్ణకావ్యం - by Akhil - 17-12-2024, 04:28 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 18-12-2024, 04:03 PM
RE: కృష్ణకావ్యం - by Akhil - 18-12-2024, 04:42 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 18-12-2024, 05:00 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 18-12-2024, 08:19 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 20-12-2024, 05:36 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 20-12-2024, 07:52 PM
RE: కృష్ణకావ్యం - by Uday - Yesterday, 12:25 PM



Users browsing this thread: Bala subbu, 20 Guest(s)