11-12-2024, 01:37 PM
(10-12-2024, 10:29 PM)Eswar666 Wrote: సూపర్ ట్విస్ట్ భయ్యా.మనోడు రామ రామ అనే టైపు కాదు .మారో మారో అనే ట్టైపు అన్నమాట
హయ్యో ఈశ్వరా!...బ్రో మన సాజల్ కథలు చదవలేదా, అందులో హీరో కి సూపర్ నేచురల్ పవర్స్ వుంటాయి, ఇంకా ఫ్లాష్ బ్యాక్, పగ, విపరీతమైన ప్రేమ, అభిమానం నమ్ముకున్న/నచ్చిన వాళ్ళపై..పోగా పోగా మీకే తెలుస్తుంది. మొత్తానికి రాముడే రావణుడు కాదు.
:
:ఉదయ్

