10-12-2024, 10:15 PM
(10-12-2024, 02:15 PM)Nautyking Wrote: చాలా రోజుల తర్వాత శృంగారం లేకుండా (ఇప్పటివరకు) మనిషిని కట్టిపడేసే స్టోరీ చదువుతున్నాం
హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను చాలా బాగా చెప్పారు చాలా అంటే చాలా ప్రతి సంభాషణ విడమరిచి మరి చెబుతున్నారు నిజంగా యు హావ్ గుడ్ రైటింగ్ స్కిల్స్ బ్రదర్
థాంక్యూ సో మచ్ అండి. అన్ని కథలు ఇలా రాయగలనో లేదో నాకు తెలియదు. కానీ కొత్తగా వేరే వేరే సబ్జక్ట్స్ మీద రాయాలి అనేది నా కోరిక. అన్నిటినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
నేను ఎండింగ్ ఏమి అనుకోలేదు. ఇక ముందుకు వెళ్ళదు అనుకున్నప్పుడు కథను ముగించేస్తాను. ప్రస్తుతానికి ఇది ఒక ఫీల్ గుడ్ కథగా రూపుదిద్దుకుంది. ఇక మీదట కూడా మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.
Mee,
SS