10-12-2024, 01:26 PM
సన్నివేశాలను చాకచక్యంగా మలిపి పాఠకులను కట్టిపడేసారు. కథ పేరు 'కృష్ణకావ్యం' కదా మరి వదినకు (సంధ్యకు) చోటుంటుందా. కావ్య ఫోటో చూసి సంధ్యలోని అభద్రతా భావం హద్దులు దాటేలా చేస్తుందా లేక తనే ముందుండి కృష్ణుడికి కావ్య కు ముడిపెడుతుందా...చూడాలి. బావుంది బ్రో, కొనసాగించండి.
: :ఉదయ్