09-12-2024, 05:32 PM
(09-12-2024, 09:43 AM)georgethanuku Wrote: It's ok sir, whatever I know in english
We are informing , it is not our language
Anyway ,some mistake will be there
At least Uday garu meeru reply icharu
Adhi chalu happy day
geaorge బ్రదర్...సారీ మిమ్మల్ని నొప్పించాలని కాదు, ఎందుకొచ్చిన ఇంగ్లీష్ తెగులు చెప్పండి? మీరిచ్చి/రాసిన జవాబులో ఆఖరి రెండు వాఖ్యాలు చూడండి, రాసింది ఇంగ్లీషు అక్షరాలు వుపయోగించి అయినా భావం చక్కగా అర్థమైంది కదా, అందుకే అలా.
నా మాటలతో మీ మనసునొప్పించి వుంటే మనఃస్పూర్థిగా క్షమించండి.
: :ఉదయ్