09-12-2024, 03:23 PM
ధన్యవాదాలు భయ్యా...మళ్ళీ ఈ దారాన్ని ముందుకు తెచ్చి అప్పటి జ్ఞాపకాలను తాజా చేసినందుకు. ప్యాషనేట్ మాష్టారు, ము.ము.గిరీశం బాబాయ్, okeys...చాలా మిస్ అవుతున్నా అలనాటి చమత్కారాలు, ప్రోత్సాహాలు....the treatment, feelings between readers & writers that used to be different...thank you.
:
:ఉదయ్

