09-12-2024, 01:02 PM
ఈ ఎపిసోడ్ కూడా బావుంది బ్రో. అన్నా తమ్ముళ్ళ మధ్య మంచి అనుబంధాన్ని చూయించారు, అలాగే వదినకు మరిదిపైని కన్సర్ని కూడా. అంతే కదా, తల్లి లేని తనకు తల్లిలా తన పక్కన చోటిచ్చి మీద కాలు కూడా వేసుకునే వెలుసిచ్చింది. తన కళ్ళముందే పెరిగి పెద్దవాడయ్యాడు, తన మొదటి కొడుకు మరిదే కదా. కొత్త ఇంటికి వచ్చిన అమ్మాయి మెట్టింటిలో మొగుడు కాకుండా ఎవరో ఒకర్ని తన వారిగా ఎంచుకుంటుంది, అది మరిదైతే ఇంకా మంచిదేగా. చాలా బావుంది బ్రో, అంత దగ్గరొచ్చి సరదాగా టెంప్ట్ అవుతున్నావా అనడం, నీ పక్కన పడుకుంటానంటే ఈ రోజు వద్దు..ఏం అన్నకిచ్చావా ఈ రోజు అని మరిది, బైక్ లో బ్రేక్ వేసినప్పుడల్లా తలమీద మొట్టడం...సంధ్య లాంటి వదినా చాలా బావుంది ఆ ఫీలింగ్...ఇంతకంటే ఎక్కువైతే ఏమవుతుందో నాకు చెప్పడం రావట్లేదు.....కొనసాగించు బ్రో.
:
:ఉదయ్

