09-12-2024, 09:43 AM
(07-12-2024, 12:18 PM)Uday Wrote: ఈ తొక్కలో ఇంగ్లీషు చూస్తే ఒక వైపు నవ్వు ఇంకో వైపు ఏడుపు వస్తోంది. శుభ్రంగా మన తెలుగులో రాయొచ్చుగా ఇలా వచ్చీరాని ఇంగ్లీషుతో కుస్తీ పడకపోతే.It's ok sir, whatever I know in english
తనిష్టమండి ఎక్కడికైనా వెళ్తాడు, మీకెందుకు? మళ్ళీ ప్రశ్నలు. తను క్లియర్గా చెప్పాడు కదా "విదేశానికెళ్ళాను, వీలు దొరికితే అప్డేట్ చేస్తానూ అని డిస్ కంటిన్యూ అని అనుమానమొకటి
అది ప్రశ్నార్థకం బ్రో
...కంఫర్మేషషన్ కాదు
We are informing , it is not our language
Anyway ,some mistake will be there
At least Uday garu meeru reply icharu
Adhi chalu happy day