08-12-2024, 11:51 PM
(08-12-2024, 11:33 PM)sshamdan96 Wrote: Due to a death in family, I had to travel. That's why there's delay in updates and also the updates are small. I'm back and will post regularly again. Thank you for the patience and words of encouragement.
మీ ఇంట్లో ఎవరో కాలం చేశారు అని చెప్పారు ముందుగా వారికి ఆత్మ శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాం ఓం శాంతి
పర్లేదు మిత్రమా ముందు ఇంట్లో అన్ని పరిస్థితులు నార్మల్ అయ్యాక అప్డేట్ ఇవ్వండి అప్పుడు వరకు మేము వెయిట్ చేస్తాం