Thread Rating:
  • 11 Vote(s) - 2.09 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నా అద్దం - నా డైరీ (Dec 19)
#72
***************  10  ***************  

మామయ్య ఇంటి నుంచి నా రూమ్ కి వచ్చినా నా ఆలోచనలు మాత్రం అక్కడే ఆగిపోయాయి . అంతలా ప్రభావితం చేసాడు మామయ్య తన ప్రవర్తనతో . నిజానికి అప్పుడున్న సిట్యుయేషన్ కి ఆయన నన్ను దెంగేదానికి ఎన్నో అవకాశాలు వచ్చినా , ఒక స్టేజి లో నేను మొత్తం విప్పి చూపిస్తూ కవ్వించినా ఆయన ఎంతో నిగ్రహంతో అణుచుకున్నాడు తన కోరికలని . ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో ఆయన మాటల్లోనే కాదు , అప్పుడప్పుడు లేసిన మొడ్డని చూస్తేనే తెలుస్తుంది

ఇక నేను కూడా ఏదోకటి చేయాలనీ నిర్ణయించుకుని , ముందుగా సిద్దు గాడి స్టామినా ని టెస్ట్ చేయాలనీ నిర్ణయించుకున్నా .. మామయ్య మాటలకి , సిద్దు గాడి ప్రవర్తనకి అప్పుడప్పుడు డౌట్ వచ్చినా , ఎంతగానో ప్రేమించే సిద్దు మీద అప్పుడే ఒక నిర్ణయానికి రాకూడదు . అందుకే ఇన్నాళ్లు గిరిగీసుకుని కూర్చున్న నేను .. మొత్తం పెళ్లయ్యాకే అని బిగబట్టి కూర్చున్న నేను , ఇక ఈ మిస్టరీ ని ఛేదించాలని నిర్ణయించుకుని , సిద్దు గాడితో దెంగించుకోవాలని డిసైడ్ అయ్యా .  అందుకే వాణ్ని రాత్రికి రూమ్ కి రమ్మని పిలిచా

ఒరేయ్ సిద్దు , నా రూమ్ మెట్ ఊరెళ్ళింది , రాత్రికి రూమ్ కి వచ్చెయ్

అబ్బా .. నీ రూంకొస్తే .. అదీ రాత్రి పూట .. ఇంటి ఓనర్ గోల పెడతాడు

నువ్వు అవన్నీ పట్టించుకోకు , నేను మేనేజ్ చేస్తా వచ్చెయ్ , అయినా నువ్వు రెగ్యులర్ ఆ ఇక్కడకి రావడం ఆయనకి తెలుసులే

ఏమోనే .. ఎందుకు రిస్క్ .. నువ్వే ఇక్కడకొచ్చెయ్ .. నాన్న కూడా ఉంటాడుగా

ఒరేయ్ నేను కలుద్దామనుకుంది నిన్ను .. ఆయన్ని కాదు

నిజమే , మొన్న నేను లేనప్పుడు నువ్వు నాన్నని బాగా చూసుకున్నావని నాన్న చెప్పాడు

ఒరేయ్ ముందు ఆ నాన్న జపం ఆపేసి , 7 కల్లా వచ్చెయ్ ఇక్కడకి .. ఓకే

సరెలేవే నీగోల భరించడం కష్టం .. అలానే వస్తా


ఇక నేను రూమ్ మెట్ ని ఊరికి పంపాలి కదా ..

ఒసేయ్ రాణి , ఈ రోజు సిద్దు గాడు ఇక్కడకొస్తున్నాడు

అవునా .. సూపర్ .. ఎంజాయ్

ఎంజయా .. తొక్కా

ఏంటే అంత డల్ గా ఉన్నావ్ .  బాయ్ ఫ్రెండ్ రూమ్ కోస్తున్నాడంటే హుషారుగా ఉండాలిగా

ఒసేయ్ నీ బాయ్ ఫ్రెండ్ లాంటోడి కాడే సిద్దు .. సరే ఇంతకీ నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ని కలిసి ఎన్ని రోజులయింది

నిన్ననే కలిసామే

అయితే ఈ రోజు కూడా కలుస్తున్నారు

అదెట్టా కుదురుద్దే .. వాడి ప్లాన్స్ ఏంటో

నాకవన్నీ తెలియదే నువ్వు రూమ్ లో ఉండకూడదు ఈ నైట్ కి

అర్ధమయింది .. నేను ఏదోకటి మేనేజ్ చేస్తా .. మీరిద్దరూ ఎంజాయ్ చేయండి

సరే .. నీదగ్గర పాకెట్ ఉందా

ఎం ప్యాకెట్ ?

అదేనే .. నీ బాయ్ ఫ్రెండ్ నువ్వు కలిసినప్పుడు వాడేది

అదా.. కండోమ్ అని అడగొచ్చుగా

ఆ .. అదే

వాణ్ణే తెచ్చుకోమను .. మనం అమ్మాయిలం .. మనమే తెచ్చుకుంటే అలుసవుతాం

నేనింకా వాడికి అసలు మ్యాటర్ చెప్పలేదు .. ఆ విషయం చెబితే అసలు రాడు

నిజమే పద్మ .. అంకుల్ ని పంపిస్తాడు ప్యాకెట్ తో

హహహ .. నిజమే .. ఇంతకీ నీ దగ్గర ఉన్నాయా లేవా

హా .. ఉందిలే ఒక పాకెట్

మరిప్పుడే అమ్మాయలం .. అలాంటివి కొనకూడదు అని అన్నావ్

సేఫ్టీ కోసమే .. ఎప్పుడన్నా వాడు సడెన్ గా మన రూమ్ కొస్తే , స్పేర్ గా ఉంటాయని కొన్నా .. అల్మారాలో ఉంది .. ఓకే

థాంక్స్ రాణి .. వాడు 7 కల్లా వస్తాడు .. ఓకే

ఓకే ఓకే .. నేను సామ్ ఇంటికెళ్తాలే .. అది ఎప్పటినుంచో రమ్మని ఒకటే పోరు .. వాళ్ళ డాడీ కి పరిచయం చేస్తా అని ఒకటే నస

ఒసేయ్ .. అంకుల్స్ తో జాగ్రత్త ..

పద్మ .. నాకు కనక కాంతారావు లాంటి మామయ్య దొరికే .. నా బాయ్ ఫ్రెండ్ ముందే ఆయన మొడ్డ చీకేదాన్ని

నాక్కూడా చాల సార్లు అలానే అనిపించింది .  కానీ సిద్దు గాణ్ణి చూసేక నా మనసొప్పడం లేదే

అందుకే ఈ నైట్ ఆటో ఇటో తేల్చుకో .. చీకితే సిద్దు గాడి మొడ్డ .. లేదంటే అంకుల్ మొడ్డ .. ఎన్నాళ్లని మూసుకుని ఉంటావే

అవునే .. సిద్దు గాడు నన్ను దెంగితే .. ఇక నుంచి మామయ్య ని మర్చిపోతా ..

లేదంటే ?

లేదంటే .. ఇక ఆయనే గతి

ఇద్దర్ని లైన్ లో పెట్టుకో .. సూపర్ గా ఉంటది

ఉమ్ .. ఏమవుద్దో టెన్షన్ గా ఉంది

సరే .. టైం అవుతుంది .. అల్ ది బెస్ట్

థాంక్స్ రాణి


... ... ...


నేను రెడీ అయ్యి అద్దం ముందు చూసుకుంటున్నా .. నన్ను చూస్తే నాకే ఈర్ష్య కలుగుతుంది . అంత అందంగా ఉన్నా

సిద్దు కి ఇష్టమైన లంగా వోణి వేసుకున్నా .. ఆకుపచ్చ లంగా , పసుపు పచ్చ వోణి , ఆకుపచ్చ బ్లౌజ్ .. సహజంగానే పచ్చగా ఉండే నా వొంటి రంగుకి మరింత పచ్చగా .. నా పెదవులు ఎర్రగా ఉన్నాయ్ .. జాకెట్ కి లంగాకి మధ్యలో ఉండే భాగం తళ తళ మెరుస్తూ మగాళ్లని రెచ్చగొట్టేలా ఉంది . కొంచెం బొద్దుగా , సినిమా హీరోయిన్ లా ఉండే నన్ను ఈ డ్రెస్ లో చూస్తే సిద్దు గాడి లవడా లేవడం ఖాయం . ఎలాగైనా ఈ రాత్రికి బోణీ చేస్తాడు .  ఇక నా ముక్కుకి ఉన్న చిన్న ముక్కుపుడక ఇంకాస్త అందాన్ని తేవడమే కాక , ఇన్నాళ్లు ఎపుడూ చూడని కొత్త కసి కసి అందాలు , మగాళ్లని రెచ్చగొట్టేలా ఉన్నాయి . మెడలో సింపుల్ గ వైట్ లాకెట్ వేలాడుతూ నా సళ్ళ మధ్య వరకు వచ్చింది . కొంచెం పైటని కిందకి లాగా .. అలానే నడుం దగ్గర కుచ్చిళ్ళు పట్టుకుని లంగాని ఇంకాస్త కిందకి లాగేసరికి , అద్దంలో రతి దేవిలా మెరిసిపోతున్న నన్ను నేను చూసుకుంటే , ఈ టైం లో మామ ఉంటె ఇక్కడే పడేసి దెంగేవాడేమో .. అంత కసి గా రెడీ అయ్యా

రూమ్ అంతా పెర్ఫ్యూమ్ చల్లా , బెడ్ ని నీట్ గా సరిజేశా .  నేల మీద వేసిన పరుపు .. అదే ఈ రోజు మా మొదటి రాత్రికి సాక్ష్యం .  మల్లె పూల మూరని కొప్పులో దోపుకుని ఇంకో సారి అద్దం లో చూసుకుని భారంగా నిట్టూర్చి , ఎప్పుడెప్పుడు వస్తాడా సిద్దు గాడు అని ఎదురుచూస్తున్నా .

ఇంతలో బెల్ మోగింది . పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ తీసా .  సిద్దు .. వర్షంలో తడిసినట్టున్నాడు . వొణుకుతూ లోపలికొస్తూ "దారిలో వర్షం పడింది పద్దూ " , అని అంటుంటే , నేను డోర్ వేసి బెడ్ రూమ్ కి తీసుకెళ్లి , టవల్ తీసుకుని , వాణ్ని కుర్చీలో కూర్చోబెట్టి పొడి టవల్ తో వాడి తలని తుడవడం స్టార్ట్ చేశా . నాకు నా ప్రియుణ్ణి అలా తల తుడవడం , తల దువ్వడం , చొక్కాకి బొత్తాలు పెట్టడం , స్నానం చేసేటప్పుడు వాడి వీపు రుద్దడం , ఆఫీస్ కి వెళ్ళేటపుడు లాప్టాప్ బాగ్ ఇవ్వడం , ఆఫీస్ నుంచి వచ్చాక వాడి బాగ్ తీసుకోవడం , ఉదయాన్నే బాల్కనీ లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ నా మొగుడుతో కబుర్లు చెప్పుకోవడం .. ఇలాంటివంటే భలే సరదా నాకు .

నేను అంత దగ్గరగా నిలబడి వాడి తలని నా పొట్ట మీదకి లాక్కుని తడిసిన తల ని రుద్దుతుంటే .. నా పొట్ట మీద వాడి వేడి వేడి శ్వాస . వొళ్ళంతా తడి .. కానీ మెల్లగా అగ్గి రాజేస్తున్నా .  ప్రేమగా తుడుస్తూ

మధ్యలో ఆగొచ్చు కదరా .. ఇంత వర్షంలో తడిసి రాకపోతే ఏమైంది

నువ్వు నాకోసం ఎదురుచూస్తుంటావు కదా బంగారం .. అందుకే వర్షాన్ని లెక్క చేయకుండా ఫాస్ట్ గా వచ్చేసా


ఆ మాటలకి నాకు వొళ్ళంతా పులకరించింది . నాకోసం .. నన్ను కలవడం కోసం .. నాకిష్టమైన నా సిద్దు ఇంత రిస్క్ తీసుకుని రావడం నాకు బాగా నచ్చింది

టవల్ తీసేసి .. క్యూట్ గా వాడి తలలో వేళ్ళు పెట్టి వాడి జుట్టుని నిమురుతూ .. వాడి ముఖాన్ని నా గుండెలకి హత్తుకుని "ఐ లవ్ యు సిద్దు " , అని వాడి నుదుటి మీద ప్రేన్మగా ముద్దు పెట్టా

బయట వాతారణం రొమాంటిక్ గా మారడం .. తడిసిన తలని రుద్దుతుంటే .. వాడి తడి నా జాకెట్ కి అంటుకుని .. నా జాకెట్ లోని అందాలు పొడుసుకొస్తుంటే .. వాడి తల ఆరాలని ఫ్యాన్ స్పీడ్ లో పెట్టడంతో .. ఆ చలికి నాలో కూడా ఒకరకమైన జిల మొదలయింది

కుర్చీలో కూర్చుని తలెత్తి నా కళ్ళలోకి చూస్తూ "ఏంట్రా బంగారం .. ఇంత స్పెషల్ గా రెడీ అయ్యావ్ .. ఏంటి స్పెషల్ " , అని అంటే .. మొదటిసారి .. నాకు తెలియకుండా నేనే సిగ్గుతో తల దించుకుని "పోరా .. ఏమి తెలియనట్టు " , అని తడిసిన టవల్ ని నా భుజం మీద నుంచి తీసి ఆరేద్దామని ఒక అడుగు ముందుకేసానో లేదో .. నా లంగా అంచు వాడి కాళ్ళ మధ్య ఇరుక్కుని ఒక్కసారిగా నన్ను తుళ్ళిపడేలా చేసింది

కిందపడిపోబుతున్న నన్ను హఠాత్తుగా పట్టుకుని .. నా నడుం కింద చేతులేసి .. నన్ను పట్టుకుని .. నా కళ్ళల్లోకి చూస్తుంటే .. అదేదో సినిమా లో షారుక్ ఖాన్ లా కనిపించాడు . ఏమాటకామాట .. సిద్దు చాల అందగాడు . కళ్ళల్లో అమ్మాయిల్ని కట్టిపడేసే స్పార్క్ . నవ్వితే క్యూట్ గా సొట్టబుగ్గల . ఎర్రని పెదాలు . షార్ప్ గా ఉండే ముక్కు . ఎప్పుడూ నవ్వుతూ ఉండే సిద్దు .. ఒకరకంగా చూస్తే అమ్మాయి లా ఉంటాడు . అంత నాజూగ్గా .. అంత సౌమ్యంగా .. కొంత మంది మగాళ్లలా మొరటుగా ఉండడు

నన్ను మెల్లగా లేపుతూ , వాడి ఎడమ చేతిని నా నడుం కింద సపోర్ట్ గా పట్టుకుని .. కుడి చేతిని నా బొడ్డు కింద నుంచి నా లంగాలోకి పోనిచ్చి , నా వీణ మీటాడు .. నాకు ఒళ్ళంతా ఆవిర్లు .. వాడి చేష్టలకి .. ఎప్పుడూ ఇలాంటి వెదవ వేషాలు వేయని సిద్దు లో ఈ కొత్త యాంగిల్ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది . వెంటనే ఒక నవ్వు విసిరి "యు ఆర్ లుకింగ్ లైక్ ఏంజెల్ " , అని పూర్తిగా పైకి లేపాడు నన్ను

నా పని సులువు చేసేలా ఉన్నాడు సిద్దు . ఎప్పుడు కలిసిన చేతులు నొక్కడం , దగగ్రకి తీసుకోవడం , హగ్ ఇవ్వడం , బుగ్గ మీద ముద్దు పెట్టడం .. ఇంతే .. ఎప్పుడూ హద్దులు మీరలేదు . చాలాసార్లు అవకాశం వచ్చినా జెంటిల్ మాన్ లానే ఉండేవాడు . నా ఆశయాలకు తగ్గట్టే , అన్ని పెళ్లయేకే అని వాడు కూడా నమ్మాడు , అందుకే సిద్దు అంటే అంత ప్రేమ . రూమ్ మెట్ రాణి లా వారానికోసారి బాయ్ ఫ్రెండ్ తో పడుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు . ఇప్పుడు కూడా , ఇలా రెడీ అయ్యి రెచ్చగొట్టడం , కండోమ్ ప్యాకెట్ దిండు కింద పెట్టుకుని బోణి కొట్టించుకోవాలని అనుకోవడం .. మామయ్యతో పరిచయం అవ్వడం వల్లనే

ఇదంతా నిజమా , కలా .. అని డౌట్ వచ్చి నన్ను నేను గిల్లికుని .. ఔచ్ .. నిజమే అని తెలుసుకున్నాక మల్లి సిగ్గు ముంచుకొచ్చింది

ఏంట్రా సిగ్గు లేకుండా అక్కడ నొక్కావ్

ఎక్కడ (సినిమా పక్కీలో మాట్లాడాడు )

చ్చి .. పోరా .. పోకిరి వేషాలు నువ్వునూ

(నన్ను అలా ఒడిసిపట్టుకుని నేల మీద పరుపు మీదకి వాల్చి , సగం తొలగిన నా పైటని సరిజేస్తూ )

పద్దూ .. నిన్ను ఇలా చూసేసరికి .. ఆపుకోలేక పోయా

హమ్ .. ఇంకా నయం .. అంతటితోనే ఆగిపోయావ్

అంటే .. ఇంకేం చేయాలే

ఎం .. తెలియదా నీకు ? నేరుగా అక్కడ చేతులేసి నొక్కి అమాయకంగా ఏమి తెలియనట్టు .. చూడు ఎలా చూస్తున్నావో (నా పైట మీదే ఉంది వాడి చూపు )

ఒసేయ్ .. నన్ను రెచ్చగొట్టాలనేగా ఇలా లంగా వోణీలో ..

అవున్రా నిన్ను రెచ్చగొట్టాలనే ఇలా రెడీ అయ్యా .. ఇక రెచ్చిపో

రూమ్ మెట్ రాణి లేదుకదా

దాన్ని పంపించా

ఎక్కడికి

దాని బాయ్ ఫ్రెండ్ దగ్గరకి

అవునా ఎందుకు ?

మొడ్డ కుడిసేదానికి

నాదా

(సిద్దు ఇలా మాట్లాడడం నాకు కొత్తగా ఉంది .. బాగుంది కూడా )  లేదురా దాని బాయ్ ఫ్రెండ్ ది


నాదేమో అనుకున్నా

చ్చి పోరంబోకు వెధవ .. అది నీ మొడ్డ ఎందుకు చీకుద్ది బె

ఎహె అది కాదు .. నువ్వు

నేను దాని బాయ్ ఫ్రెండ్ మొడ్డ ఎందుకు చీకుతారా

వాడిది కాదె .. నాది

ఇస్స్స్స్ .. సిద్దూ .. నిజంగానే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా

ఎం మాట్లాడకూడదా .. why should girls have all the fun ? అమ్మాయిలేనా బూతులు మాట్లాడేది .. ఎం మేము మాట్లాడకూడదా

మాట్లాడొచ్చురా .. నాక్కూడా ఇలా మాట్లాడుతుంటే బాగుంటుంది .. ఈ మధ్య నుంచి

ఈ మధ్య అంటే

అంటే .. మామయ్య పరిచయం అయినప్పటినుంచి

అవునే .. నాన్న ఇలాంటి విషయాల్లో ఆరితేరాడు

ఎలాంటి విషయాల్లో

ఇదే .. ఇలా బూతులు మాట్లాడడం

నీతో కూడా మాట్లాడతాడా

లేదు .. కాకపోతే ఈ మధ్య కొంచెం ఓపెన్ అప్ అవుతున్నాడు

ఎలా ?

నిజానికి నేను ఇక్కడకి నైట్ అంత ఉండడానికి నాన్న ఒప్పుకోడేమో అనుకున్నా 


చ్చి గలీజ్ నాయాల .. మామయ్యకేందుకు చెప్పావ్ .. ఏ ఫ్రెండ్ దగ్గరకు వెళ్తున్నట్టు చెప్పొచ్చుగా

మా మధ్య అబద్దాలు ఉండవు పద్దు . ఎం జరిగిన ఫ్రాంక్ గా చెప్పుకుంటాం

అంటే మొన్న నేను మామయ్య దగ్గర పడుకున్న విషయం కూడా చెప్పేసాడ ?

హ ..

చ్చి చ్చి .. నాకు ఆయన లుంగీ కట్టిన విషయం ?

చెప్పాడు

నాకు గోరింటాకు పెట్టి నా నో... ట్లో ... పెట్టిన సంగతి ?

చెప్పాడు

నేను ఆయన లుంగీలోంచి  ఆయన మొ ... ని పట్టుకున్న విషయం ?

చెప్పాడు

చ్చి చ్చి .. నిద్రలో నా లుంగీ ఊడిపోయినప్పుడు నేను ఆయన మీద కాళ్ళేసి పడుకున్న విషయం ?

చెప్పాడు

షిట్ .. ఇన్ని చెప్పేక .. నీకు అయన మీద కోపం రాలేదా సిద్దు

ఇదంతా ఆయన చెప్పలేదే . నువ్వే చెప్పావ్ ఇప్పుడు

(నాకు ఎక్కడలేని సిగ్గొచ్చి చేత్తో కళ్ళు మూసుకున్నా .. పైట చెదిరి భారంగా పైకి కిందకి ఊగుతున్న నా ఎత్తుల్ని సిద్ధు నొక్కుతూ )

పద్దూ .. నీకు నాన్నకి మధ్య ఎం జరిగిందో నాకనవసరం .. అది మీ ఇద్దరి వ్యవహారం .. కానీ నాతో ఒక మాటన్నాడు

ఏమని ?

సిద్దు .. ప్రేమించిన అమ్మాయి రూమ్ కి వెళ్తున్నావ్ .. ఏదన్న గిఫ్ట్ తీసుకెళ్ళు అని .. నేను కొన్న గులాబీ ఫ్లవర్స్ ని ఆయనకీ చూపిస్తే .. ఆయన నా చేతిలో ఒక పాకెట్ పెట్టి .. ఇది కూడా తీసుకెళ్ళు అని అన్నాడు

ఏంటా ప్యాకెట్ సిద్దు ?

వాడు నవ్వుతూ జేబు లోంచి బయటకి తీసాడు .. కండోమ్ పాకెట్ .. నాకు గుండెల్లో దడ .. ఒకపక్క నా సిద్దు నన్ను దెంగబోతున్నాడు అన్న ఆనందం .. ఇంకోపక్క మామయ్యే సిద్ధుని ఉసిగొల్పడం బాగా నచ్చింది నాకు

ఇక నేను ఆపుకోలేక సిద్దు గాడిని కొంచెం నావైపు తిప్పుకుని వాడి  ఆమె బుగ్గల మీద చేతులు పెట్టి వాడి ముఖాన్ని నావైపు లాక్కున్నా.. వాడు కూడా తన ముఖాన్ని నావైపుకు తీసుకొచ్చాడు .. వాడి ఎర్రని పెదవులని నా పెదవులతో తాకాను.. తర్వాత నా పెదవులతో వాడి పెదవులు బ్రష్ చేసా.. పై పెదాన్ని నా రెండు పెదవుల మధ్య బంధించి వెంఠనే మార్చి క్రింది పెదాన్ని కూడా నా పెదవుల మధ్య బంధించి మృదువుగా కొరికా.. వాడి నాలుకని నా నాలుకతో కలిపి అమృతాన్ని త్రాగా..  వాడి పెదవులని ముద్దాడుతూ వాటి వేడిని, తియ్యదనాన్ని, మెత్తదనాన్ని  చక్కగా బాగా ఎంజాయ్ చేసా.. వాడి మెడ పట్టుకుని సున్నితం గా బుగ్గల మీద ముద్దుపెట్టి వాడిని ని వదిలి వాడి మొఖంలోకి చూసా ..

నా డీప్ కిస్ ని బాగా ఎంజాయ్ చేసాడు సిద్దు .. చాలా బాగుంది అని నన్ను గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టాడు .. అలాగే డీప్ కిస్ చేసాడు .. నా  చంకల క్రిందుగా వాడి చేతుల్ని పోనిచ్చి బలంగా నన్ను హత్తుకుని గట్టిగా కౌగలించుకున్నాడు .. నా వోణీ పిన్నుని తీసేసి పైట మెల్లగా తీసి కుచ్చిళ్ళకి లంగాకి ఉన్న పిన్ను కూడా తీసేసి నా వోణీ తీసేసా ..హుక్స్ తీసి జాకెట్ ని తీసేసి వెచ్చటి మెత్తటి బరువైన నా స్తనాలని వాడి చాతీకి హత్తుకుని ఆ వేడిని అనుభవించా.. లంగా అడుగు లంగా కూడా తీసేసి కేవలం పాంటీ తో ఉన్న నన్ను అలవోక గా నా శరీరం అంతా ముద్దులు పెట్టాడు .. వాడి దూకుడికి నేను ఒకింత ఆశ్చర్యం తో మరింత ఆనందం తో నేను సహకరించ సాగా .. నా పాదాల నుండీ తలవరకు ముందు వెనక ముద్దులు కురిపించాడు ..  నేను పూర్తిగా వేడెక్కి పోయా ..నా పెద్ద పెద్ద స్తనాలని గట్టిగా పట్టుకుని పిసుతూ చీకుతూ నలుపుతూ ముక్కుతో రుద్దుతూ ముద్దాడుతూ నా సళ్ళ నిపిల్స్ ని కొరుకుతూ నాకుతూ సళ్ళతో బాగా ఆడుకున్నాడు .. వాడి లవడా ఎప్పుడో స్థంభించి పోయింది.. నా పూకు పైన ఉన్న ఆతులు గుచ్చుతూ ఉంటే లవడా ఆ పూకుని దెంగి కసి తీర్సుకోవాలని ఎప్పుడు నా మదన మందిరం లోకి దూరి దున్ని దున్ని చిత్తడి చిత్తడి చేద్దామా అని నిగిడి పోతుంది...... నేను నా  కాళ్ళు పూర్తిగా విడతీసి ఫక్ మీ అంటూ మెలికలు తిరగ సాగా ...

రెండుకాళ్ళ మధ్యలో ఉన్న నా చిన్న  బుజ్జిని విడతీసి లోపల ఉన్న నా క్లిట్ ని టచ్ చేసాడు ..నేను హీట్ ఎక్కి పోయా .. పూర్తిగా ప్రేరేపించబడి ఉన్నా .. వాడి మగతనపు మదన దండం కోసం ఎదురుచూసస్తుంది నా  ఆడతనం.. నా మీదకి ఎక్కి స్తనాలని బాగా నలుపుతూ చీకుతూ ముక్కుతో రుద్దుతూ నన్ను అనుభవిస్తూ ఎంజాయ్ చేసాడు సిద్దు .. నేను పూర్తిగా మత్తులో ఉన్నా .. లెస్బో చేసుకుని ఆర్గాజం పొందే నాకు మగతనం టచ్ అవగానే ఆర్గాజం అయిపోయింది.... మంచి శిల్ప కారుని చేతిలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఎలా రూపాలు మారుతుందో నేను వాడి  చేతుల్లో అలా లొంగిపోయా ... ఫక్ మి ప్లీజ్ అని అన్నా .. రెండు సళ్ళనీ పట్టుకుని కాళ్ళు విడతీసి బాగా కొవ్వు పట్టిన నా పూకులో వాడి లవడా తోసాడు .. మాకు ఆ క్షణంలో కండోమ్ తొడుక్కోవాళ్ళన్నా ధ్యాసే లేదు .  బాగా లుబ్రికేట్ అయ్యి ఉన్న పూకు వాడి లవడా ప్రవేశిస్తుంటే విడుతూ దారి చూపిస్తూ పూర్తిగా వెళ్ళాక గట్టిగా పట్టేసుకున్న .. పద్దూ .. అంటూ గట్టిగా పది దెంగులు దెంగాడు .. నేను స్వర్గంలోకి వెళ్ళిపోయా

నా భుజాలని గట్టిగా పట్టుకుని నన్ను చూస్తూ ప్లీజ్ అలాగే చెయ్యి బాగుంది అని అన్నా .. పద్దూ నేను ఏం చెయ్యాలి అని అడిగాడు .. Fuck me siddu  అని అన్నా .. అలా కాదు పద్దూ "సిద్దూ - నన్ను ఇలాగే దెంగు, బాగా దెంగు" అని గట్టిగ చెప్పు అని అన్నాడు .. నేను వాడి  కళ్ళలోకి చూస్తూ సిద్దూ ఇలాగే దెంగు.. నీ ఇష్టం వచ్చినట్లు దెంగు.. బాగా దెంగు అని వాడి వీపుని పట్టుని గట్టిగా హత్తుకున్నా .. నేను అలా అడుగుతూ ఉంటే వాడు వాడి కాళ్ళతో నా కాళ్ళని ఇంకా విడ తీసి లాగి లాగి కొట్టడం ప్రారంభించాడు .. కసిగా నాలో దించుతున్నాడు .. నా పూకు పెదాలు తెరుచుకుంటూ మూసుకుంటూ వాడి లవడాని రెచ్చగొడుతూ తన లోకి లాక్కుంటున్నాయి.. పూర్తిగా బయటకు లాగుతూ లోపలికి దించుతున్నాడు ... ప్రతిసారి నాకు అంగ ప్రవేశం లో ఉండే  సుఖం తియ్యని బాధ కలుగుతుంది.. నా పూకు పెదాలు పగిలేట్లు గట్టిగా వేగాంగా బలంగా దెంగుతూ నా నోట్లో అమృతాన్ని త్రాగుతూ నా సళ్ళని వాడి చాతీతో నలుపుతూ నన్ను పూర్తిగా వాడి కంట్రోల్ లో కి తీసుకుని స్పీడ్ గా దెంగసాగాడు ... నేను వాడికి పూర్తిగా వశం అయిపోయా .. అరమోడ్పు కన్నులతో నేను వాడిని చూస్తుంటే వాడి మడ్డ ఇంకా ఇంకా గట్టి పడి నా పూకుని పగల  దెంగసాగింది.. వాడి వట్టలు నా పూకు పెదాలని ఠప్ ఠప్ అని కొట్టసాగాయి... నా రెండు అరచేతులూ వాడి అరచేతుల్తో కలిపి వేళ్ళ మధ్యలో వాడి వేళ్ళని పెట్టి గుప్పిట మూసి గట్టిగా నొక్కా.. నేను నా వేళ్ళని మూస్తూ తెరుతూ ఉన్నా ..

వాడి బలమైన దేహం క్రింద నా సున్నితమైన దేహం నలిగి పోతుంది.. నా స్తనాలు వాడి చాతీ కింద పచ్చడి అవుతున్నాయి... నా భుజాలు చంకలు చాతీ మెడ మ్మ్ చ్  చుప్ అని ముద్దాడుతూ కసిగా నా పూకులోకి సమ్మెట దిగేస్తూ పూర్తిగా అనుభవించసాగాడు ... నా కుత్తలో  కసిగా వాడి లవడా పోట్లు పస పస పస అని రిథమిక్ గా పడుతున్నాయి.. ఇద్దరం ఆత్రంలో ఏ.సీ. వెయ్యకుండా చేసుకుంటున్నామేమో ఇద్దరికీ చెమటలు పట్టి ప్చ్ మంచ్ ప్చ్ హుప్ అంటూ వాడి దేహం నన్ను గుద్దుతు టచ్ చేసినప్పుడు  వస్తుంది.. ఇది కాకుండా వాడి దెంగుడుకి థప్ అంటూ పూకు దగ్గర నుండి సౌండ్ వస్తుంది.. ఇదంతా కాకుండా నేను తియ్యగా మూలుగుతున్నా .. ఆ రూం అంతా ఒక విధమైన పాసిటివిటీ నిండి పోయి ఇద్దరం రతి క్రీడలో  హాయిని అనుభవిస్తున్నాం..  ఇద్దరం కాసేపటికి ఈ లోకం లో ఉండే అద్భుతమైన సుఖాన్ని పొందాం.. వాడి లవడా బయటకి లాగగానే నేను ఆత్రం గా నా నోట్లో పేట్టుకుని వాడి మడ్డ గుడిసి పూర్తిగా క్లీన్ చేశా .. వాడి బరువుని మోసి వాడి కంటిన్యూస్ దెంగుడుకి తర్వాత ఓపిక అయిపోయి అలాగే పడుకుండి పోయా .. సిద్దు చాలా బాగుంది ఈ అనుభవం..నాకు ఈ సుఖాన్ని ఎప్పుడూ ఇవ్వలి అని అడిగా ..తప్పకుండా..నీ లాంటి అందగత్తె అడుగుతే కాదనే వాడెవడూ ఉండదు అని నా తలని వాడి చాతీ మీదకు లాక్కుని ముద్దు పెట్టి థాంక్స్ అని చెప్పాడు .. నేను కూడా వాడిని ముద్దు పెట్టుకున్నా ..  

కాసేపయ్యాక ఇద్దరం బాత్ రూం కి వెళ్ళి క్లీన్ చేసుకుని వచ్చాం.. నేను ఫ్రిజ్ లోంచి బీర్ కాన్ బోటిల్ వాడికొకటి ఇచ్చి , నేనొకటి తీసుకుని సిప్ చేస్తూ సోఫా లో కూర్చున్నా.. వాడు కూడా వచ్చి నా పక్కన కూర్చుని బీర్ సిప్ చేయ్యసాగాడు .. కాసేపైన తర్వాత వాడు వాడి లవడా మీద బీర్ పోసి నన్ను లిక్ చెయ్యమన్నాడు ... నేను మొదట్లో కొంచెం సంచాయించా .. కానీ అప్పుడున్న ఆ మత్తులో నేనేం చేస్తున్నానో నాకే తెలియనిస్థితిలో .. నేను  లిక్ చేస్తుండగా కొంచెం కొంచెం పోస్తూ వాడి బీర్ ని మొత్తం నాతో తాగించాడు .. నేను వాడి మడ్డ గుడుస్తుంటే వాడి లవడా మల్లి లేచి నిలబడిపోయింది.. సైడ్ టేబిల్ కి నన్ను ఒంగో పెట్టి వెనక నుండీ నా పూకులో కి వాడి లవడాని ప్రవేశ పెట్టి దెంగ సాగాడు .. ఇప్పుడు నా బాక్ అంతా వాడికి కనఫడుతుంది..ఎదురుగా అద్దం లో నా సళ్ళు ఊగుతూ ఉండటం, సైడ్ యాంగిల్ లో వాడి లవడా నా పూకులో కి వెళ్ళి వస్తూ ఉండటం అంతా కనిపిస్తుంది అది చూస్తూ కసిగా దెంగసాగాడు .. చంకల క్రిందుగా చేతులు పోనిచ్చి నా సళ్ళని వాడి కంట్రోల్లొకి తీసుకుని దెంగుతుంటే థప్ థప్ అంటూ సవుండ్ రా సాగింది.. పద్దూ , బాగుందా అని అడిగాడు నా సిద్దు .. ఉమ్ .. సిద్దూ చాలా బాగుంది..ఫక్ మీ లైక్ దిస్.. అని మూల్గ సాగా .

అప్పుడు సోఫాలో కూర్చోని  వాడి తొడలమీద  కూర్చోపెట్టి నా పంగ బాగా విడతీసి లవడాని నా పూకులోకి దూర్చి ముందుకి వెనక్కీ చెయ్యసాగాడు .. నేను నా రెండు కాళ్ళమీద సపోర్ట్ తీసుకుంటూ వాణ్ణి దెంగ సాగా .. వాడు నా సళ్ళని నిమురుతూ నలుపుతూ పిసుకుతూ చీకుతూ అనుభవించసాగాడు ... అప్పుడప్పుడూ నా ముఖాన్ని చూస్తూ ఎంజాయ్ చెయ్యసాగాడు .. కొంతసేపటికి నాకు ఆర్గాజం అయ్యింది..ఎన్నోదో తెలియదు.. వాడి భుజాలు గట్టిగా పట్టుకుని గట్టిగా కదుల్తూ ఒక్కసారిగా వణికిపోయి పూర్తిగా రెలీజ్ చేశా .. వాడు నన్ను వాడి వైపు గట్టిగా హత్తుకుని నన్ను ముద్దాడ సాగాడు .. అలా నన్ను తీసికెళ్ళి పరుపు మీద పడుకోపెట్టి నన్ను మసాజ్ చెయ్యసాగాడు ... శృంగార సుఖాన్ని పూర్తిగా పొంది అలిసి నిద్ర పోతున్న నన్ను అలా పడుకోపెట్టి ఏ.సీ. ని ఆన్ చేసాడు ... బయట వర్షం , చలి .. కానీ మాలో విపరీతమైన వేడి . ఇద్దరం ఒకరి కౌగిల్లో ఇంకొకరం గట్టిగా పట్టుకుని ఇద్దరం నిద్ర పోయాం..

ఇంకోసారి గిల్లుకున్నా .. నిజామా కలా అని .. నిజమే అని తెలుసుకున్నాక మత్తుగా హాయిగా సిద్దు ఎద మీద నా ఎద పెట్టి .. ఏ ఆచ్చాదనా లేకుండా అలానే నిద్రపోయా ..  తెల్లారాక 4:30 కి మెలకువ వచ్చింది సిద్దు గాడికి ..మడ్డ గట్టిగా కొలిమిలో ఉన్న ఇనప రాడ్డులా కాలిపోతుంది... వాడు లేచి నన్ను వెల్లికిలా చేసి మీదకి ఎక్కి తొడలు విడతీసి బాగా కొవ్వు పట్టి ఉన్న నా పూకు తొనలు విడతీసి లోపలికి కసిగా రాడ్డు దించి సళ్ళు గట్టిగా పట్టుకుని పిసుకుతూ బాగా దెంగి నాలో కార్చేసాడు ..

పూర్తిగా మత్తు దిగాక .. దిండు పక్కకి జరిగి దిండు కింద ఉన్న కండోమ్ పాకెట్ నన్ను చూస్తూ ఎక్కిరించింది . అప్పుడు గుర్తుకొచ్చింది . షిట్ .. ఇప్పుడెలా ? కండోమ్ లేకుండా మూడు సార్లు దెంగాడు .  మొదటిసారి నోట్లో రిలీజ్ చేసినా , మిగతా రెండు సార్లు నేరుగా పూకులోనే కార్చేడు . నాకు వొళ్ళంతా చెమట్లు పడుతున్నాయ్ .. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయ్.. భూమి కంపించినట్టు .. ఆకాశం కూలిపోయినట్టు .. ఒక్కసారిగా గట్టిగ అరిచా .. ఇంకా గట్టిగా ఏడ్చా .
[+] 16 users Like kavitha99's post
Like Reply


Messages In This Thread
RE: నా అద్దం - నా డైరీ (Nov 29) - by kavitha99 - 08-12-2024, 04:24 PM



Users browsing this thread: 6 Guest(s)