08-12-2024, 11:26 AM
(08-12-2024, 10:53 AM)Nautyking Wrote: నేను పెట్టే ఫొటోస్ (gif) ఎవరికి నచ్చట్లేదు అనుకుంటా
అంటే కామెంట్ ఫోటోలు లేదా గిఫ్ రూపంలో ఇస్తే కొంచెం బావుంటుందని అనుకున్నాను
కానీ అందరికీ నచ్చినట్లు లేదు
రైటర్లకే కామెంట్స్ దొరకడం లేదు.. నువ్వు ఆశించడం అత్యాశ మిత్రమా..

నిన్ను నిరాశపరచాలని కాదు.. పోస్ట్ చేస్తూ ఉండు.. నచ్చే వాళ్ళు ఉంటారు కదా..
