08-12-2024, 07:01 AM
(07-12-2024, 11:50 PM)Pallaki Wrote: హాయ్ అందరికీ..
ఎవరికైనా గుర్తున్నానా
నేను మీకు తెలిసి ఉంటే ఓ కామెంటు ఇచ్చి పలకరించండి
బానిస 3.Oత్వరలో..మీ.. మీకు తెలుసు అనే అనుకుంటున్నాను
మీరూ ఎవరో తెలియక పోవటం ఏంటి సార్, మీరూ టికుల సాజల్ గారు. మాకు అందరికీ తెలుసు మీరూ పేరు మార్చి పెట్టిన మీ కథ రచనా శైలి మాకు అందరికీ తెలుసు కదా. ఏలా ఉన్నారూ సాజల్ సార్.
మీ రచనా శైలి కీ ఇంక మీ కథలకీ ఏంతో మంది అభిమానులు లో నేను ఒక్కడినీ సార్






