07-12-2024, 06:57 PM
(07-12-2024, 02:45 PM)Uday Wrote: మీరే అన్నారుగా చదువుతూ చదువుతూ 27 చుక్కలు అదే నక్షత్రాలు వున్నాయి కాబట్టి చంద్రుని భార్యలన్నారా లేక చంద్రుని భార్యల పేర్లు ఆ నక్షత్రాలకు పెట్టారా అని ఆలోచనలు వస్తున్నాయని...అలా వదిన మనసులో ఏమున్నా మనోడికి అన్నీ విపరీతమైన/వివరమైన ఆలోచనలే వస్తాయి లెండి...ఏమున్నా/ఏమన్నా మీ కథ, దాన్ని వివరించే తీరు అదే కధనం చాలా బావుంది. అన్నట్లు ఆ బావ అన్న అమ్మాయి ఎవరో మరి, వదినతో బాటు మామయ్య వాళ్ళింటికి వెళ్తే తెలుస్తుందేమో...కొనసాగించండి.
Thank you so much