07-12-2024, 12:18 PM
(04-12-2024, 03:19 PM)georgethanuku Wrote: Dear sir again you left for abroadఈ తొక్కలో ఇంగ్లీషు చూస్తే ఒక వైపు నవ్వు ఇంకో వైపు ఏడుపు వస్తోంది. శుభ్రంగా మన తెలుగులో రాయొచ్చుగా ఇలా వచ్చీరాని ఇంగ్లీషుతో కుస్తీ పడకపోతే.
Why update getting delayed,
Hope you are not discontinued
Pl update sir
తనిష్టమండి ఎక్కడికైనా వెళ్తాడు, మీకెందుకు? మళ్ళీ ప్రశ్నలు. తను క్లియర్గా చెప్పాడు కదా "విదేశానికెళ్ళాను, వీలు దొరికితే అప్డేట్ చేస్తానూ అని డిస్ కంటిన్యూ అని అనుమానమొకటి
(04-12-2024, 09:48 PM)Mr Perfect Wrote: Discontinued????అది ప్రశ్నార్థకం బ్రో
(07-12-2024, 07:26 AM)georgethanuku Wrote: Is it true that is why you are not giving any update it's ok sir
...కంఫర్మేషషన్ కాదు
: :ఉదయ్