06-12-2024, 09:34 PM
(This post was last modified: 06-12-2024, 09:51 PM by 3sivaram. Edited 2 times in total. Edited 2 times in total.)
219. భయ్య్యా....
చిట్టచీకటిలో నల్లటి మేర్సిడాస్ కారు వచ్చి ఒక విల్లా ముందు ఆగింది, ఆ విల్లాలో మూడో అంతస్తులో క్రిష్ మంచం మీద కూర్చొని ఉంటే పక్కనే వైభవ్ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అతని వెనకే కాజల్ మరియు నిషా ఇద్దరూ నిలబడి ఉన్నారు.
వైభవ్ " 'నూతన్' గురించి నేను కూడా కనుక్కున్నాను... అండర్ వరల్డ్ లో కొన్ని రోజుల నుండి ఎక్కడకక్కడ అన్ని కదలికలు చిన్నగా ఆగిపోయాయి... డౌట్ కొడుతూనే ఉంది... ప్రభు గారు ఆఖరి నిముషంలో తన వారసుడుని మార్చినపుడే నేను ఎంక్వయిరీ చేయించాల్సింది..." అని కోపంగా అరిచాడు.
నిషా "ఏమయింది? ఎందుకంత కోపం..."
వైభవ్ "నీకు అర్ధం కావడం లేదా...." అని పైకి లేచి నిషాని అరిచి "మెత్తని పరుపు మీద కూర్చున్నాడు అనుకున్నావా.... నిప్పుల మీద ఉన్నాడు, వీడు...." అని అరిచాడు.
నిషా వైభవ్ మీద చేయి వేసింది.
వైభవ్ విసురుగా తోసేసి "'నూతన్' అంటే ఎదో మైండ్ కంట్రోల్ చేసేసి ఎవరిని పడితే వాళ్ళను దెంగెసి పారిపోయే లంజా కొడుకు అనుకున్నావా... మానవ మృగం... అండర్ వరల్డ్ లో వాడు కూడా ఒక గ్యాంగ్ మెంబర్..." అని అరుస్తున్నాడు.
నిషా, వైభవ్ ని పక్కకు లాగి అతని చేతి మీద చేయి వేసి "ప్లీజ్" అన్నట్టు చూసింది.
వైభవ్ "నా మాట వినూ... ఏ గొడవ ఉన్నా 'సారీ' చెప్పి సెటిల్ చేసుకో..." అని నార్మల్ గా చెప్పాడు.
కాజల్ "క్రిష్.... అర్ధం చేసుకో.... నీ మంచి కోసమే చెప్పేది.... "
అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న క్రిష్ మంచం మీద నుండి పైకి లేచి "నేనేమన్నా, వాడితో గొడవ పడ్డానా.... నేనేమన్నా, వాడి దారికి అడ్డం వచ్చానా.... నేనేమన్నా, వాడితో పొగరుగా మాట్లాడానా.... లేదు కదా... వాడే, నేనేమన్నా చేస్తా ఏమో అనుకోని నా లైఫ్ ని ఆదుకున్నాడు.... భయ్యా... భయ్యా... అంటూ కుక్కపిల్లలా వాడి వెంట తిరిగా... వాడు నా వెనక కుట్రలు పన్నాడు" అన్నాడు.
వైభవ్ ఎదో అనబోయి వెనకే ఉన్న నిషా మరియు కాజల్ లను చూసి "నీ ఇష్టం వచ్చింది చెయ్..." అని బయటకు వెళ్ళాడు, అతని వెనకే నిషా కూడా వెళ్ళింది.
క్రిష్ "నువ్వు కూడా వెళ్ళు... డైవర్స్ కాగితాల మీద సైన్ చేసి పంపిస్తాను" అన్నాడు.
కాజల్ అతన్ని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది.
క్రిష్ "వెళ్ళు" అన్నాడు.
నిషా వచ్చి కాజల్ చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయింది.
ముగ్గురు బయటకు వచ్చి కారు ఎక్కి వెళ్ళిపోయారు.
విల్లా ఎదురుగా ఉన్నా మేర్సిడాస్ కారులో...
బ్యాక్ సైడ్, గ్లాస్ డోర్ కిందకు దిగి సిగిరెట్ పొగ బయటకు వెళ్ళింది.
డ్రైవర్ మరియు ప్యాసెంజర్ సీట్ లో ఇద్దరు ఉండగా, వెనక నూతన్ కూర్చొని ఉన్నాడు.
నూతన్ "ఏంట్రా అందరూ వెళ్లిపోయారు... అయినా ఈ విల్లా ఎవరిదీ..."
బాయ్ 1 "ఇది... మిస్టర్ వైభవ్ గారి పర్సనల్ విల్లా సర్... తనకు మరియు తన మనుషులకు ఇక్కడ ట్రీట్ మెంట్ చేస్తూ ఉంటారు"
నూతన్ "వైభవ్... వైభవ్... ఎందుకు వైభవ్...?"
బాయ్ 2 "క్రిష్ వైఫ్ మరియు వైభవ్ వైఫ్ ఇద్దరూ సిస్టర్స్ "
నూతన్ "రియల్లీ... వావ్... అయితే తోడూ అల్లుళ్ళు... " అన్నాడు.
బాయ్ 2 "అవునూ సర్ కానీ... క్రిష్ అక్కని చేసుకుంటే, వైభవ్ చెల్లిని చేసుకున్నాడు... "
నూతన్ "ఓహ్... అయితే... "
బాయ్ 1 "వరస ప్రకారం క్రిష్ అన్న అవుతాడు... వయస్సు ప్రకారం వైభవ్ అన్న అవుతాడు..."
నూతన్ "ఏది కరక్ట్... "
బాయ్ 2 "వరసనే చూస్తారు సర్.... వయస్సు కాదు... "
బాయ్ 1 "హేయ్, అలా ఏం కాదు... వరస చూస్తారు... "
నూతన్ "ఆపండి... ఆపండి... ఇలా పిలుచే బదులు సుబ్బరంగా 'భయ్యా' అని పిలుచుకుంటూ సమస్య ఉండదు కదా... కదా... హ్మ్మ్" అని నవ్వుతూ సిగిరెట్ కిందకు విసిరి కాలుతో నొక్కుతూ కార్ దిగాడు.
అతని వెనకే మిగిలిన ఇద్దరూ కూడా దిగారు.
వాచ్ మెన్ "ఎవరూ కావాలండి...." అనగానే నూతన్ చేయి జాపగానే కుర్చీలో పడుకొని నిద్రపోయాడు.
లోపలకు నడుచుకుంటూ వెళ్లి లిఫ్ట్ దగ్గరకు వెళ్లి "ఎన్నో ఫ్లోర్" అని అడిగాడు.
బాయ్ 1 "రెండు సర్... ఇది గ్రౌండ్ ఫ్లోర్..."
నూతన్ "అయితే ఇక్కడ ఒకడు ఉండండి... " అని చెప్పి ఒకరితో పై ఫ్లోర్ లోకి వెళ్ళాడు.
ఫస్ట్ ఫ్లోర్ లో మరో మనిషిని ఉంచి క్రిష్ ఉండే ఫ్లోర్ లోకి వెళ్ళాడు.
ఎదురుగా వస్తున్న మనుషులందరూ నూతన్ చేయి చూపగానే అక్కడక్కడే స్పృహ తప్పి పడిపోతున్నారు.
నూతన్ సరాసరి నడుచుకుంటూ క్రిష్ ఉండే రూమ్ దగ్గరకు వెళ్ళాడు.
గ్రౌండ్ మరియు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా సుమారుగా ఇదే సీన్ జరుగుతుంది, కానీ వాళ్ళకు చిటికే వేయడం నోటితో ఆర్డర్ వేయడం వేస్తూ అందరినీ స్పృహ తప్పేలా చేస్తున్నారు.
కారులో కాజల్ ఏడుస్తూ ఉంటే, నిషా ఓదారుస్తూ ఉంది.
వైభవ్ కారు నడుపుతూ ఉంటే, అక్కచెల్లెళ్ళు ఇద్దరూ వెనక కూర్చొని ఉన్నారు.
నిషా అద్దం నుండి తన వైపు ఇబ్బందిగా చూస్తుంది, తనను ఏ కంపైంట్ చేయడం లేదు కాని తన మనసులో కూడా క్రిష్ కి సాయం చేయమని అడుగుతున్నట్టే ఉంది.
వైభవ్ "క్రిష్ ని ఎందుకు కాపాదాలో ఒక్క కారణం చెప్పూ... నూతన్ తిరిగి వచ్చాడు కాబట్టి... ఆ ప్రభు గ్రూప్స్ తిరిగి మిస్టర్ నూతన్ చేతికి వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్ గా అందరూ క్రిష్ కి శత్రువు అవుతాడు. పైగా మిస్టర్ నూతన్ కి CM సపోర్ట్ కూడా ఉంది... అసలు ఇప్పుడు క్రిష్ చెప్పిన ఆ మ్యాజిక్ కూడా నిజం అయితే... ఇక అంతే...." అన్నాడు.
వైభవ్ కి ఎంత చూసినా క్రిష్ వైపు నిలబడితే నాశనం అయిపోతాం అనే అనిపిస్తుంది.
నిషా "క్రిష్, నన్ను ప్రోత్సహించకపోయి ఉంటే ఇప్పటికి కూడా ఒక ఇంట్లో కూర్చొని మా అక్కకి వంట చేసి పెడుతూ ఎప్పటికీ అలానే ఉండిపోయేదాన్ని" అంది.
వైభవ్ చూపు కాజల్ వైపు చూశాడు.
కాజల్ "క్రిష్ నాకు లైఫ్ లో ప్రతి ఒక్కరు ఎప్పటికి గుర్తు పెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం నేర్పాడు.... అదే సెల్ఫ్ లవ్... సెల్ఫ్ రెస్పెక్ట్..." అంది.
వైభవ్ కాలు అప్రయత్నంగా బ్రేక్ మీద నొక్కాడు, రోడ్ మీద కారు ఆగిపోయింది.
వైభవ్ మనసులో "నేను కరక్ట్ గానే చేస్తున్నానా! లేదంటే ఆ నూతన్ కి భయపడి చేస్తున్నానా!" అనుకున్నాడు.
కేశవ్ తన బైక్ తో ఆ విల్లా లోకి వెళ్తూ బయట వాచ్ మెన్ నిద్ర పోతూ ఉండడం చూసి అతన్ని నిద్రలేపాడు.
అతను నిద్ర లేచి అటూ ఇటూ చూస్తూ ఉండగా కేశవ్ అతన్ని అరిచి లోపలకు వెళ్ళాడు.
లిఫ్ట్ దగ్గర ఉన్న అతన్ని చూసి అనుమానంతో "ఎవరు నువ్వు?" అని అడిగాడు.
అతను కేశవ్ ని అతని పక్కనే లోపలకు వస్తున్న వాచ్ మెన్ ని ఇద్దరినీ చూస్తూ చిటికే వేశాడు.
కేశవ్ అది గుర్తించి వెనక్కి వెళ్ళే లోపే... అతని కంట్రోల్ లోకి వెళ్ళిపోయాడు. ఇద్దరూ అతని ముందుకు వెళ్లి నిలబడి మాస్టర్ అన్నారు.
బాయ్ 1 "నాతొ పాటు మీ ఇద్దరూ కూడా కాపలా కాయండి" అన్నాడు.
ఇద్దరూ అతని పక్కనే నిలబడి కాపలా కాస్తూ ఉన్నారు.
ఇంతలో ఆ విల్లాలోకి సరాసరి ఒక కారు వచ్చింది.
కారు నుండి సుహాస్ కిందకు దిగి నడుచుకుంటూ లోపలకు వచ్చాడు.
నూతన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలకు వెళ్ళాడు, క్రిష్ నిద్రపోతూ కనిపించాడు.
నూతన్ మనసులో 'అయిదు సంవత్సరాలు.... అయిదు సంవత్సరాలు.... పట్టింది.... నిన్ను కంట్రోల్ లోకి తెచ్చుకోడానికి....' అని "పైకి లే.... వెళ్దాం...." అన్నాడు.
నూతన్ ముందు నడుస్తూ ఉంటే, క్రిష్ అతని వెనకే గది నుండి బయటకు వచ్చాడు. దారిలో కొంత మంది స్పృహ తప్పి పడి ఉన్నారు.
పెద్ద హాల్ లాంటి ప్లేస్ లోకి రాగానే నూతన్ వెనక్కి తిరిగి క్రిష్ ని చూసుకొని "నిన్ను కంట్రోల్ లోకి తెచ్చుకుంటా... అని అస్సలు అనుకోలేదు..." అంటూ మురిసిపోతూ ఉన్నాడు.
నూతన్ "మా బాబు ప్రభు..... అన్ని నేర్పించినా నాకు బాగా నచ్చింది... ఇదే.... మైండ్ కంట్రోల్... చాలా కష్టపడి నేను ఇష్ట పడ్డ అమ్మాయితో మాట్లాడాను, చీదరించుకొని అదోలా చూస్తూ వెళ్లిపోయింది... నాతొ ఎప్పుడూ మాట్లాడాలన్నా తను ఎదో ఎదో లార్డ్ లా, నేను ఎదో బానిసలా ఆర్డర్ వేస్తున్నట్టు మాట్లాడేది, కాని అదే మనిషి ఒక రోజు నీతో మాట్లాడడం చూశాను. చక్కగా నవ్వుతూ మాములుగా ఒక మాములు మనిషిలా మాట్లాడేసింది... తట్టుకోలేక పోయాను, వెళ్లి అడిగేశాను, నీకు ఎందుకు అదీ ఇదీ అంటూ గోల చేసేసింది... మెడ పట్టుకొని ఊరికే అలా తోశాను... గోడకు తగిలి రక్తం వచ్చేసింది... స్పృహ తప్పి పడిపోయింది... చచ్చిపోయింది అనుకున్నా, బ్రతికే ఉంది... లేపితే నన్ను బూతులు తిడుతూ... జైలులో పెట్టిస్తా అంటూ పోట్లాడింది... తట్టుకోలేక పోయాను.... దాన్ని... దాన్ని... " అంటూ కోపంగా చూశాడు.
నూతన్ "అప్పుడే... అప్పుడే... హహహ... దాని పూకు భలే ఉందిలే... అప్పుడే తెలిసింది అది కన్నెపిల్ల అని నీ తప్పు ఏం లేదని.... కాని అప్పటికే నీ మీద కోపం తెచ్చేసుకున్నాను" అని నవ్వేశాడు.
నూతన్ "దానికి స్పృహలోకి వచ్చాక నేను దెంగా అని అర్ధం అయి గోల గోల చేసింది.... పెళ్లి చేసుకుంటానే పాకిదానా.... అంటే..... పోరా అనాధ ముండాకొడకా..... అని తిట్టింది..." అని కోపం తెచ్చుకొని... "చూశావా... క్రిష్.... నీ భయ్యాని అంటే నన్ను అది అలా తిట్టేసింది.... అందుకే..." అని నవ్వేశాడు.
నూతన్ "గొంతు కోసుకోమని చెప్పాను.... తెల్లారి న్యూస్ పేపర్ లో ఆత్మ హత్య అని వచ్చింది, నీకు గుర్తు ఉండదులే.... నువ్వు అప్పటిలో న్యూస్ పేపర్ లో సినిమా సెక్షన్ మాత్రమే చదివే వాడివి కదా..." అని నవ్వేసి క్రిష్ భుజం మీద చేయి వేశాడు.
నూతన్ "ఆ తర్వాత నీ మీద గురి పెట్టాను... తెలీదు.... నాకు ఎవరి మీద కోపం లేదు ఒక్క నీ మీద తప్ప..... అందుకే నీ జీవితంతో ఆడుకున్నాను... నీ జీవితంలోకి నిత్యని తెచ్చాను, పూజని తెచ్చాను, మొన్నటికి మొన్న లావణ్యని కూడా తెచ్చాను... మొత్తానికి ఇవ్వాళ చిక్కావ్... చాలు రా.... ఇక చాలు..." అంటూ నవ్వుకున్నాడు.
నూతన్, క్రిష్ భుజం మీద చేయి వేసి "ఇక నుండి మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్.... ప్రభు గ్రూప్స్ నువ్వే తీసేసుకో... నాకొద్దు.... నీకు ఏం కావాలన్న అది నీకిస్తా.... కాని నాది ఒక్క షరతు.... ఒకే ఒక్కటి" అంటూ ఒక వేలు చూపించాడు.
నూతన్ "నువ్వు నాకు బానిసగా పడి ఉండాలి"
నూతన్ "ఇప్పుడు ఉంటావు లే... సరే పదా.... అక్కడ నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు..." అంటూ ముందు నడిచి క్రిష్ ని తన వెనకే రమ్మని ఆదేశించాడు.
క్రిష్ ముందుకు నడవడం లేదు మధ్యలోనే ఆగిపోయాడు.
నూతన్ "క్రిష్... క్రిష్... క్రిష్... " అని పిలుస్తూ... చిటికెలు వేస్తూ చప్పట్లు కొడుతూ ఉన్నాడు.
సుహాస్ లోపలకు రావడంతోనే అక్కడ ఉన్న బాయ్ 1 సుహాస్ ఒక మాస్టర్ అని తెలుసుకోకుండానే... చిటికే వేశాడు. సుహాస్ అతని కంట్రోల్ లోకి వెళ్లినట్టు నటించి అతని ముందుకు వచ్చి అతని వేలు పట్టుకొని వెనక్కి విరిచేశాడు.
బాయ్ 1 "ఆహ్" అని పెద్దగా అరిచాడు, కేశవ్ మరియు ఆ వాచ్ మెన్ ఇద్దరూ ఆ బాయ్ 1 కంట్రోల్ నుండి బయటకు వచ్చేశారు.
నూతన్ "క్రిష్.... నీకు వినపడిందా... ఆ సౌండ్.... ఇవాళ ఎవరిని చంపకూడదు అనుకున్నాను.... కాని అయ్యేడట్టు లేదు" అని అన్నాడు.
క్రిష్ "నీకు ముందే చెప్పాను... ఈ పవర్ వదులుకోక పోతే చంపేస్తాను అని" అన్నాడు.
నూతన్ షాక్ గా వెనక్కి తిరిగి క్రిష్ ని చూశాడు.
క్రిష్ "నూతన్ ఈ పవర్.... ఇది వరం కాదు.... శాపం.... ఒక కర్స్...."
నూతన్ "అయితే నా కంట్రోల్ లో లేవు..... నటించావా...." అంటూ నవ్వుకున్నాడు.
క్రిష్ నూతన్ ని కోపంగా చూస్తూ ఉన్నాడు.
ఇద్దరూ కోపంగా ఒకరి మీదకు ఒకరు ఫైట్ కి చూసుకుంటూ ఉన్నారు.
గ్రౌండ్ ఫ్లోర్ లో బాయ్ 1 వాచ్ మెన్ ని కంట్రోల్ లోకి తెచ్చుకోగా.... సుహాస్, కేశవ్ ని కంట్రోల్ లోకి తెచ్చుకొని ఫైట్ కోసం స్టార్ట్ చేశాడు.
అన్నింటి కంటే పై ఫ్లోర్ లో క్రిష్ మరియు నూతన్..., గ్రౌండ్ ఫ్లోర్ లో బాయ్ 1 మరియు సుహాస్ చేరోకరిని కంట్రోల్ లోకి తీసుకొని సిద్దంగా ఉన్నారు.
క్రిష్, సుహాస్ "ఏంటి మరి సంగతి..... ఇక మొదలెడదామా!"
నూతన్, బాయ్ 1 "వెయిటింగ్..."