05-12-2024, 01:46 PM
(This post was last modified: 15-12-2024, 05:24 AM by CHITTI1952. Edited 2 times in total. Edited 2 times in total.)
(05-12-2024, 01:16 PM)Nautyking Wrote: మీ కథ కథనం చాలా బాగుంది
సమయం దొరికినప్పుడల్లా రాసి అప్డేట్ ఇవ్వండి
మీ కథను మీరు రాయండి మా ఇంక్రీజ్మెంట్ మీకు ఎప్పుడూ ఉంటుంది
మిమ్మల్ని మీరు ఉత్తేజపరుచుకుని మమ్మల్ని రంజింపజేయంండి
సదా మీ
తప్పకుండ మళ్ళి రాస్తాను సర్ , ఈ మధ్య కాలం లో సంగీతం( హిందీ/ తెలుగు పాత పాటలు తెలుగు భక్తి కీర్తనలు ) కొనసాగించడం వాళ్ళ కొద్దిగా అశ్రద్ధ చేశాను.

