05-12-2024, 12:02 AM
(04-12-2024, 10:53 PM)Krishan Murthy Wrote: Please continue this story
సర్ నాకు రాయాలనే ఉంది ఇదే కాదు, ఇంకా న ఇంటిప్రక్క వాళ్ళతో జరిగిన శృంగారం ఆలా చాల ఉన్నాయ్ నా అనుభవాల్లో. నాకు ఎందుకో ఎక్కడ పాఠకులు రచయితని ప్రోత్సహహించటం అంటే ఎదో డైరెక్షన్స్, స్క్రీన్ ప్లే లు ఎక్కువ గ చెప్పటం నాకు నచ్చలేదు సర్. చదవటం "బాగుంది / చాల బాగుంది " అని ఎంకరేజ్మెంట్ చాలు అని అనుకుంటున్నా.
కొంచం సమయం దొరికింది "అనుకోకుండా " కథ తో ఇంకో అనుభవం కూడా మీకు చెప్పాలని ఉంది.

