04-12-2024, 10:38 PM
(04-12-2024, 09:53 PM)CHITTI1952 Wrote: రచయిత కి తాను కథ ని మొదలు పెట్టేటప్పుడే కథని ఎలా ముందుకు నడిపించాలి అని ఆలోచన ఉంటుంది కదండీ ఆలా కథ రాసుకుంటూ వెళ్తే కధనం లో కొత్త కొత్త మలుపులు రావాలని రాస్తూ ఉంటారు కదా మనం కథ చదివి
"చాల బాగుంది చక్కగా రాస్తున్నారు ఇలాగే ఇంకా బాగా రాయండి " అని అంటే చాలదా సర్ సలహాలు డైరెక్షన్స్ తో రచయితలని చెడదెంగుతున్నారు సర్. దయచేసి చెత్త సలహాలు డైరెక్షన్స్ ఒద్దు సార్ .
మీరు కాదు సర్ దయచేసి ఏమి అనుకోవద్దు.
మనిషి సులువుగా చేయగలిగిన పని పక్కవారికి సలహాలు ఇవ్వడం. మనిషి కష్టంగా చేయగలిగిన పని ఆ సలహాలను పట్టించుకోకుండా ఉండడం. అది చేయగలితే అదే బలం.