04-12-2024, 09:53 PM
(04-12-2024, 09:23 PM)Ram 007 Wrote: Miku ilanti alochanalu yla vasthayi super sir
రచయిత కి తాను కథ ని మొదలు పెట్టేటప్పుడే కథని ఎలా ముందుకు నడిపించాలి అని ఆలోచన ఉంటుంది కదండీ ఆలా కథ రాసుకుంటూ వెళ్తే కధనం లో కొత్త కొత్త మలుపులు రావాలని రాస్తూ ఉంటారు కదా మనం కథ చదివి
"చాల బాగుంది చక్కగా రాస్తున్నారు ఇలాగే ఇంకా బాగా రాయండి " అని అంటే చాలదా సర్ సలహాలు డైరెక్షన్స్ తో రచయితలని చెడదెంగుతున్నారు సర్. దయచేసి చెత్త సలహాలు డైరెక్షన్స్ ఒద్దు సార్ .
మీరు కాదు సర్ దయచేసి ఏమి అనుకోవద్దు.