04-12-2024, 06:28 PM
(19-10-2024, 09:09 AM)MKrishna Wrote: రచయిత బాణీలో కొనసాగనివ్వండి. నాకు కూడా పూర్ణ విషయంలో ఏదో ఫీలింగ్ కానీ రచయిత ధృక్పధం రచనా విధానం కధ కధనం ఆయనవేగా. మున్ముందు మలుపులు కొరకు ఎదురుచూడ్డం మినహా మన ఊహలను రచయితకు ఆపాదించద్దని నా అభ్యర్ధన. తప్పుయితే క్షమించగలరు
సర్ ఇదే సంగతి అంటే, రచయిత ని తన ఇష్టానికి రాయనివ్వండి అని అంటే కొంతమంది ఎదో ఎదో మాట్లాడేశారు. నిజం గ కధ రాసె వాళ్ళకి ఇలాంటి పిచ్చి పిచ్చి డైరెక్షన్స్ చుస్తే ఎక్కడో కాల్తుంది. మొత్తానికి కధలు కూడా దెంగుతాయి. దయ చేసి కధ చదివి బాగుంది అని చెప్తే చాలదా. ఎదో కెలుకుదాం అని వేలుపెట్టడం ఎందుకు సర్ దయచేసి రాసె వాళ్ళని రాయనియ్యండి.