04-12-2024, 06:52 AM
రవళి : అంటే తెలీదా..వస్తున్న వుండు
అంటూ పైకెళ్ళిపోయింది..
వసుంధర లోపలికెళ్ళి కాస్త ఫేస్ వాష్ చేస్కుని టీవీ ఆన్ చేయగానే మంచి సాంగ్స్ వస్తున్నాయ్..చూస్తూ కూర్చుంది ..కాసేపటికి రవళి పైనుంచి గిన్నెలో తరిగిన మునక్కాడ ముక్కలు తీస్కుని వచ్చింది..వసుంధర అవి చూసి..
వసుంధర : హ్మ్ బాగా ప్రిపేరెడ్ గా వున్నావ్ వచ్చినా..ఏంటి విషయం
రవళి : ఏం చేస్తాం చెప్పు..మగాళ్ళు ఎలాగైనా ఉండగలరు..మనం కొన్ని కొన్ని అనుచుకోవాలిగా..ఇంకా తప్పదు అను నాలాంటోల్లు అనుకున్నప్పుడు ఇలాంటి ఆయుధాల్ని వాడాలి .
వసుంధర : అంటే..
అంటూ లేచి గిన్నె తీస్కుని కిచెన్ లోకెళ్ళింది..రవళి వెనకాలే వెళ్లి..
రవళి : అంటే..కాస్త కోరికలు మొగుడు పట్టించుకొనప్పుడు ఇలాంటివి వండి వడ్డిస్తే..మనమున్నామని గుర్తుంటుంది..
వసుంధర : హా.?
రవళి : ఇంకా హా ఏంటి..

నేను మీ సఖీ...