Thread Rating:
  • 111 Vote(s) - 2.9 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
ఆ రోజు వసుంధర తల నొప్పిగా వుందని కాలేజ్ నుంచి మధ్యానమే వచ్చేసింది..
వచ్చే ముందు వాడు గది వైపు చూసి చూడనట్టుగా చూస్తూ పైకి వచ్చేసింది..
రాగానే టీ పెట్టుకుని తాగి పడుకుంది..
తలనొప్పి కి నిద్ర సరిగా పట్టడం లేదు..అటు ఇటు ముసులుతూ ఎప్పటికో నిద్ర పట్టేసింది..
సాయంత్రం కావస్తుండగా కల్లింగ్ బెల్ మోగడం తో టక్కున నిద్ర లేచింది..
లేచి చూస్తే అప్పటికే టైం నాలుగున్నర కావస్తోంది..వినయ్ వచ్చే టైం ఐనా అప్పటికి అది కాస్త తొందరే..ఈ టైం లో ఎవరై వుంటారు అని కళ్ళు నలుపుకుంటూ వెల్లో డోర్ తీసింది .ఎదురుగా రవళి..చేతిలో  సంచి..చీరలో వుంది రవళి.. వసుంధర ని కిందికి మీదికి చూసింది..
రవళి : ఏంటి ఇవాళ త్వరగా వచ్చేసావ్
వసుంధర : హా వదిన..తలనొప్పిగా వుంటే వచ్చేసా
రవళి : మ్..ఐతే పడుకో మరింక
వసుంధర : ఏంటో చెప్పొదినా
రవళి : ఏమో కాస్త నలతగా వున్నావ్ గా పడుకుంటావేమో నని
వసుంధర : ఆరె చెప్పిదినా..ఏంటి
రవళి : అదే ములక్కాడ కూర కాస్త వండి పెడతావేమోనని..మళ్ళీ నే పనులు నీకుంటాయ్ గా అని
వసుంధర : హయ్యో వదిన దీనికే ఇంత ఇదై పోతున్నావా .. వండుతాలే..తెచ్చావా ఇప్పుడు
రవళి : లేదు తెలేదు..పైన ఫ్లాట్ లో వున్నాయి.. నువ్ ఓకే అంటే వెళ్లి తెచ్చేస్తా
వసుంధర : సరే వదిన తెచ్చుకోపో..ఇద్దరం కలిసి వందెద్దాం
రవళి : హా తెస్తా
వసుంధర : అది సరే గానీ అన్నయ్యకి ఆ కూరంటే ఇష్టమా ఏంటి తెగ ఆరాట పడి పోతున్నావ్
రవళి : ఇష్టమని కాదు..కాస్త అది వండి పెడితే ఐనా మనిషి విరగబడి పోతాడేమోనని హహహ 
వసుంధర : అంటే..?
వసుంధర అర్థం కానట్టు అడిగింది
నేను మీ సఖీ... Vhappy
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by sakhee21 - 04-12-2024, 06:50 AM



Users browsing this thread: