13-11-2018, 04:45 PM
(13-11-2018, 07:38 AM)Lakshmi Wrote:Ok లక్ష్మి గారు, మీసలహ కు దన్యవాదాలు, కొత్త దారం మొదలు పెట్టేముందు తప్పకుండ(12-11-2018, 07:50 PM)Okyes? Wrote: Hello vkv garu,raju garu thank you
ఒక విషయం తెలిసి పొయ్యింది నేను ఇలా
గాలి లో తేలి పోతు భూమి కి దూరంగా ఉండాల్సి
వచ్చేలా ఉంది......
లక్ష్మీ గారు మీ అబిమానానికి ప్రేమకు దన్యవాదాలు, మీరు ఇచ్చిన
ప్రోత్సాహనంతో ఒక కొత్త కథ మొదలెట్టబోతున్న
ఇలాగే మీ ప్రోత్సాహనం ఉంటుందనే నమ్మకం తో ......
చాలా సంతోషం గిరీశం గారూ...
అయితే ఒక విన్నపం.. మీకు రెండు కథలు రాసే సమయం ఉంటేనే మరో కథ మొదలు పెట్టండి.. లేడాంటే ఇది పూర్తయ్యాక మరో దాన్ని రాయండి..
మరో సారి ఆలోచిస్తా....
mm గిరీశం